Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

వార్ ఎఫెక్ట్: అమెరికా ఆర్థిక వ్యవస్థకు బిగ్ షాక్.. | us Economy Slows Sharply: GDP Growth Drops to Just 0.5% in Final Quarter of 2025 US GDP growth 2025

9 April 2026

KKR vs LSG : కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై మాజీ క్రికెటర్ కైఫ్ ఫైర్

9 April 2026

కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో భారీగా పోలింగ్-ఓట్ల శాతాలివే..1 | High voter turnout in Puducherry, kerala and assam assembly elections-here are poll percentages

9 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Loan: అప్పులు తీర్చడం ఎంత సులువో తెల్సా.! ఇన్నాళ్లు ఇది తెలియకే గిలగిల కొట్టేసుకుంటున్నారు
తాజా వార్తలు

Loan: అప్పులు తీర్చడం ఎంత సులువో తెల్సా.! ఇన్నాళ్లు ఇది తెలియకే గిలగిల కొట్టేసుకుంటున్నారు

.By .9 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Loan: అప్పులు తీర్చడం ఎంత సులువో తెల్సా.! ఇన్నాళ్లు ఇది తెలియకే గిలగిల కొట్టేసుకుంటున్నారు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Loan 1

ఇప్పుడు అప్పు అనేది చాలామందిని వేధిస్తున్న సమస్య. అప్పును “నిప్పు”తో పోలుస్తూ, దానిని సమర్థవంతంగా ఎలా నిర్వహించాలో, అప్పుల ఊబి నుంచి ఎలా బయటపడవచ్చోనని బిజినెస్ నిపుణులు పలు సలహాలు ఇస్తున్నారు. అప్పులన్నీ చెడ్డవి కావు, కానీ ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు చేస్తున్నారంటే మీరు ప్రమాదకరమైన “రెడ్ జోన్”లో ఉన్నారని అర్థం. ఆదాయం పెరగకుండా అప్పులు, వడ్డీలు పెరుగుతుంటే అది ఆర్థికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది.

Loan 2

మీకున్న అప్పులన్నింటినీ జాబితా చేసి, ఏ అప్పుకు ఎక్కువ వడ్డీ కడుతున్నారో దాన్ని ముందుగా తీర్చాలి. తక్కువ వడ్డీకి దొరికే బ్యాంక్ లోన్లతో అధిక వడ్డీ ఉన్న ప్రైవేట్ అప్పులను తీర్చివేయడం మంచిది. అప్పులు తలకి మించినప్పుడు, ఆస్తులపై మక్కువతో వాటిని అంటిపెట్టుకుని ఉండటం తెలివైన పని కాదు. ఆస్తులను అమ్మయినా సరే అప్పులన్నీ తీర్చి “జీరో” స్థాయికి రావాలి. అప్పులు లేని ప్రశాంత జీవితం ఉంటే, ఆస్తులను మళ్ళీ సంపాదించుకోవచ్చు.

Loan 4

అప్పులు ఉన్నప్పుడు కొత్తగా పెట్టుబడులు పెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. ఎందుకంటే పెట్టుబడులపై వచ్చే లాభం కంటే, అప్పులపై మీరు కట్టే వడ్డీయే చాలా ఎక్కువగా ఉంటుంది. బయట వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తీసుకోవడం కంటే బ్యాంకుల నుంచి రుణాలు పొందడం సురక్షితం. బ్యాంకులు మీ ఆదాయ సామర్థ్యాన్ని బట్టే అప్పు ఇస్తాయి కాబట్టి అది ఒక రకమైన ఆర్థిక క్రమశిక్షణను అలవరుస్తుంది.

Loan 5

అప్పులు ఉన్నా లేకపోయినా హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఇవి కష్టకాలంలో కుటుంబాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి రక్షిస్తాయి. అప్పుల నుంచి పారిపోవడం పరిష్కారం కాదు. అప్పు ఇచ్చిన వారితో మాట్లాడి, సమయం కోరి, క్రమంగా చెల్లించే ప్రయత్నం చేయాలి.

Loan 6

అప్పు తీర్చడానికి మళ్ళీ కొత్త అప్పు చేయడం అనేది మంటలో పెట్రోల్ పోయడం వంటిదని.. అది సమస్యను మరింత పెద్దది చేస్తుందని హెచ్చరించారు. కఠినమైన నిర్ణయాలు తీసుకుని అప్పుల నుంచి బయటపడటమే సుఖవంతమైన భవిష్యత్తుకు పునాది.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

వార్ ఎఫెక్ట్: అమెరికా ఆర్థిక వ్యవస్థకు బిగ్ షాక్.. | us Economy Slows Sharply: GDP Growth Drops to Just 0.5% in Final Quarter of 2025 US GDP growth 2025

9 April 2026

KKR vs LSG : కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై మాజీ క్రికెటర్ కైఫ్ ఫైర్

9 April 2026

కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో భారీగా పోలింగ్-ఓట్ల శాతాలివే..1 | High voter turnout in Puducherry, kerala and assam assembly elections-here are poll percentages

9 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

వార్ ఎఫెక్ట్: అమెరికా ఆర్థిక వ్యవస్థకు బిగ్ షాక్.. | us Economy Slows Sharply: GDP Growth Drops to Just 0.5% in Final Quarter of 2025 US GDP growth 2025

9 April 2026

International -Bomma Shivakumar Updated: Thursday, April 9, 2026, 20:53 [IST] 2025 చివరి త్రైమాసికంలో అమెరికా ఆర్థిక…

KKR vs LSG : కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై మాజీ క్రికెటర్ కైఫ్ ఫైర్

9 April 2026

కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో భారీగా పోలింగ్-ఓట్ల శాతాలివే..1 | High voter turnout in Puducherry, kerala and assam assembly elections-here are poll percentages

9 April 2026

TG Inter Results 2026: ఈసారి ఇంటర్‌ ఫలితాలు ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..? విద్యాశాఖ సమాధానం ఇదే..

9 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

వార్ ఎఫెక్ట్: అమెరికా ఆర్థిక వ్యవస్థకు బిగ్ షాక్.. | us Economy Slows Sharply: GDP Growth Drops to Just 0.5% in Final Quarter of 2025 US GDP growth 2025

9 April 2026

KKR vs LSG : కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై మాజీ క్రికెటర్ కైఫ్ ఫైర్

9 April 2026

కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో భారీగా పోలింగ్-ఓట్ల శాతాలివే..1 | High voter turnout in Puducherry, kerala and assam assembly elections-here are poll percentages

9 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025483

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025433

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.