Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Washing Machine Tips: వాషింగ్ మెషీన్ ఆన్ చేసి స్నానానికి వెళ్తున్నారా? ఆ తప్పు చేస్తే ప్రాణాలు గాల్లో కలవాల్సిందే!

9 April 2026

Beauty Tips: నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కా.. ఏం చేయాలంటే?

9 April 2026

Summer Dehydration: మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? ఈ పండ్లు తిన్నారంటే రోజంతా ఫుల్ ఖుష్‌

9 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»సమ్మర్‌లో తీర్థ యాత్రలకు వెళ్ళే వారికి గుడ్‌న్యూస్.. సరికొత్త ప్యాకేజీలతో రైల్వే శాఖ స్పెషల్ అఫర్
తాజా వార్తలు

సమ్మర్‌లో తీర్థ యాత్రలకు వెళ్ళే వారికి గుడ్‌న్యూస్.. సరికొత్త ప్యాకేజీలతో రైల్వే శాఖ స్పెషల్ అఫర్

.By .9 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
సమ్మర్‌లో తీర్థ యాత్రలకు వెళ్ళే వారికి గుడ్‌న్యూస్.. సరికొత్త ప్యాకేజీలతో రైల్వే శాఖ స్పెషల్ అఫర్
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Indian Railways

అయోధ్య-కాశీ: బైద్యనాథ్ ధామ్ దర్శన్ యాత్ర: ఈ యాత్రలో పూరి, కోణార్క్, బైద్యనాథ్ ధామ్, వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్ వంటి క్షేత్రాలను సందర్శించవచ్చు. ఈ యాత్ర ఏప్రిల్ 28వ తేదీన ప్రారంభమై మే 7 వ తేదీ వరకు ఉంటుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర 16,700 ఉంటుంది. థర్డ్ ఏసీ అయితే రూ. 26,100, 2 ఏసీ రూ. 34,100 వరకు ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్ నుంచి ప్రారంభమై కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని,దువ్వాడ, పెందుర్తి, విజయనగరం మీదుగా వెళ్తుంది.

Indian Railways

హరిద్వార్-మాతా వైష్ణోదేవి- రిషికేష్-యాత్ర (SCZBG57): ఈ యాత్రలో మధుర, బృందావనం, మాతా వైష్ణోదేవి, హరిద్వార్, రిషికేశ్ వంటి పుణ్యధామాలను దర్శంచుకోవచ్చు. ఈ యాత్ర మే 12వ తేదీన ప్రరంభమై మే 21వ తేదీ వరకు ఉంటుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర 16,500గా ఉండగా 3 ఏసీ ధర రూ.25,700, 2 ఏసీ ధర రూ. 33,400గా ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్ ప్రారంభమై భువనగిరి, జనగాం, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల్ , బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బల్హర్ష, వార్తా , నాగ్పూర్ మీదుగా వెళ్తుంది.

Indian Railways

అరుణాచలం – చిదంబరంతో దివ్య దక్షిణ యాత్ర (SCZBG58): ఈ యాత్రలో దక్షిణ భారతంలోని ప్రముఖ క్షేత్రాలైన తిరువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రిచి, తంజావూరు, చిదంబరం క్షేత్రాలను సందర్శించవచ్చు. ఈ యాత్ర మే 24 వ తేదీన ప్రారంభమై మే 31 వ తేదీ వరకు ఉంటుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర 14,500గా ఉండగా 3 ఏసీ ధర రూ. 21,700, 2 ఏసీ ధర రూ. 27,900 ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్ ప్రారంభమై జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా వెళ్తుంది.

Indian Railways

బైద్యనాథ్ ధామ్‌తో అయోధ్య కాశీ పుణ్య క్షేత్ర యాత్ర – యమునా నది పుష్కరాలు ప్రత్యేకం (SCZBG59): ఈ యాత్రలో పూరి, కోణార్క్, బైద్యనాథ్ ధామ్, వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్ సందర్శనతో పాటు యమునా పుష్కరాలను కూడా చూడవచ్చు. ఈ యాత్ర జూన్ 03 వ తేదీన ప్రారంభమై జూన్ 12 వ తేదీ వరకు ఉంటుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర 16,700, 3 ఏసీ ధర రూ. 26,100 , 2 ఏసీ ధర రూ. 34,100ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్ ప్రారంభమై కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం మీదుగా వెళ్తుంది.

Indian Railways

ఈ ప్యాకెజ్‌లో ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. రైలు ప్రయాణం, క్షేత్రాల వద్ద బస్సు సౌకర్యం. వసతి , అన్ని వేళల భోజనం, వాటర్ బాటిల్ సరఫరా. టూర్ ఎస్కార్ట్ సేవలు, ట్రావెల్ ఇన్సూరెన్స్. ప్రతి కోచ్‌కు ఒక సెక్యూరిటీ గార్డ్, రైలులో సీసీ కెమెరాల నిఘా ఉంటుంది.టికెట్ బుక్ చేసుకోవాలి అనుకునే వారు వివరాలకు 9701360701, 9281030727, 9281030759 లకు సంప్రదించాలని మరిన్ని వివరాలకు www.irctctourism.com వెబ్సైట్ ని సంప్రదించవచ్చు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Washing Machine Tips: వాషింగ్ మెషీన్ ఆన్ చేసి స్నానానికి వెళ్తున్నారా? ఆ తప్పు చేస్తే ప్రాణాలు గాల్లో కలవాల్సిందే!

9 April 2026

Beauty Tips: నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కా.. ఏం చేయాలంటే?

9 April 2026

Summer Dehydration: మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? ఈ పండ్లు తిన్నారంటే రోజంతా ఫుల్ ఖుష్‌

9 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Washing Machine Tips: వాషింగ్ మెషీన్ ఆన్ చేసి స్నానానికి వెళ్తున్నారా? ఆ తప్పు చేస్తే ప్రాణాలు గాల్లో కలవాల్సిందే!

9 April 2026

మనం తీసుకునే చిన్నపాటి అప్రమత్తత మనల్ని మరియు మన కుటుంబాన్ని పెద్ద ప్రమాదాల నుండి కాపాడుతుంది. వాషింగ్ మెషీన్ మరియు…

Beauty Tips: నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కా.. ఏం చేయాలంటే?

9 April 2026

Summer Dehydration: మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? ఈ పండ్లు తిన్నారంటే రోజంతా ఫుల్ ఖుష్‌

9 April 2026

వార్ ఎఫెక్ట్: అమెరికా ఆర్థిక వ్యవస్థకు బిగ్ షాక్.. | us Economy Slows Sharply: GDP Growth Drops to Just 0.5% in Final Quarter of 2025 US GDP growth 2025

9 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Washing Machine Tips: వాషింగ్ మెషీన్ ఆన్ చేసి స్నానానికి వెళ్తున్నారా? ఆ తప్పు చేస్తే ప్రాణాలు గాల్లో కలవాల్సిందే!

9 April 2026

Beauty Tips: నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కా.. ఏం చేయాలంటే?

9 April 2026

Summer Dehydration: మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? ఈ పండ్లు తిన్నారంటే రోజంతా ఫుల్ ఖుష్‌

9 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025483

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025433

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.