Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్‌పై అభిశంసన అస్త్రం.. పొంచి ఉన్న పదవి గండం!

15 April 2026

రఘురామకు హైకోర్టులో షాక్ -ఆకివీడు గుడిపై కీలక ఆదేశాలు..! | setback to AP deputy speaker raghurama krishnam raju in high court on akiveedu temple issue

15 April 2026

బుక్ చేసి వారమైనా గ్యాస్‌ సిలిండర్‌ రాలేదా? ఘోస్ట్ డెలివరీయే కారణమా?

15 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»వైసీపీ అధినేత జగన్‌ పార్టీలో ఎవరికీ ప్రాధాన్యత ఇవ్వరా? ఎవరైనా తలాడించడమేనా?
ఆంధ్రప్రదేశ్

వైసీపీ అధినేత జగన్‌ పార్టీలో ఎవరికీ ప్రాధాన్యత ఇవ్వరా? ఎవరైనా తలాడించడమేనా?

.By .11 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
వైసీపీ అధినేత జగన్‌ పార్టీలో ఎవరికీ ప్రాధాన్యత ఇవ్వరా? ఎవరైనా తలాడించడమేనా?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

వైసీపీ అధినేత జగన్‌ పార్టీలో ఎవరికీ ప్రాధాన్యత ఇవ్వరా? ఎవరైనా తలాడించడమేనా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) పార్లమెంటు సభ్యుడు మిథున్‌రెడ్డి టీవీ9 క్రాస్‌ఫైర్ ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తనకున్న బంధం ఆర్థిక లేదా అంగబలం కాదని, అది నమ్మకం, కృతజ్ఞత, నిబద్ధతపై ఆధారపడిందని ఆయన స్పష్టం చేశారు. తాను జగన్‌కు 100 శాతం అభిమానినని, ఆయన ఆశీస్సులతోనే మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యాయని తెలిపారు. ఎంతో మంది పార్టీని వీడినా, తాను మాత్రం “ఫెవికాల్” లా అతుక్కుపోయి ఉంటానని, జగన్ కోసం ఎంత పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

చంద్రబాబు నాయుడు అరెస్టుపై స్పందిస్తూ, జగన్ 16 నెలల జైలు జీవితం తర్వాతే ఆయనను అరెస్టు చేయాల్సి వచ్చిందన్నారు. ఈ కేసును ఈడీ నమోదు చేసిందని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపై సందేహాలు వ్యక్తం చేస్తూ, పోలింగ్ తర్వాత ఓట్ల శాతం అనూహ్యంగా పెరగడం, సీసీటీవీ ఫుటేజీలు అందుబాటులో లేకపోవడం, ఈవీఎం బ్యాటరీ రీడింగ్‌లలో తేడాలు వంటి అంశాలను లేవనెత్తారు. వైఎస్సార్సీపీ ఈ విషయమై ఎన్నికల కమిషన్, కోర్టులు, పార్లమెంటులో కూడా గట్టిగా మాట్లాడిందని చెప్పారు.

బీజేపీతో వైఎస్సార్సీపీకి అలయన్స్ లేదని, తాము ట్రిపుల్ తలాక్ వంటి కీలక బిల్లులను వ్యతిరేకించామని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తమ పార్టీ ఇండిపెండెంట్‌గా ఉంటుందని, 2024 ఎన్నికల ముందు వచ్చిన అలయన్స్ ఆఫర్‌ను తాము తిరస్కరించామని తెలిపారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం గురించి ప్రస్తావిస్తూ, జగన్ సీనియర్ నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే నిర్ణయాలు తీసుకుంటారని వివరించారు.

పార్లమెంటులోని 11వ నంబర్ గది సెంటిమెంట్‌పై వచ్చిన వార్తలను మిథున్‌రెడ్డి ఖండించారు. అది “చెత్త న్యూస్” అని, ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటివి సృష్టిస్తారని అన్నారు. స్పీకర్ వారికి ఎనిమిది ఖాళీ గదుల ఆప్షన్ ఇచ్చారని, వాస్తు ప్రకారం నచ్చిన గదిని తాము ఎంపిక చేసుకున్నామని వివరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Pithapuram Varma Tdp Vice President,పిఠాపురం వర్మకో పదవి.. ఎట్టకేలకు కరుణించిన అధిష్టానం.. – pithapuram svsn varma appointed as tdp ap vice president

15 April 2026

పుట్టిన రోజునే మృత్యు ఒడికి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌

15 April 2026

Ysrcp Supports Delimitation Bill,నియోజకవర్గాల పునర్విభజన బిల్లు.. వైసీపీ కీలక నిర్ణయం.. – ysrcp supports union government delimitation bill

15 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్‌పై అభిశంసన అస్త్రం.. పొంచి ఉన్న పదవి గండం!

15 April 2026

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్‌‌ను పదవి నుండి…

రఘురామకు హైకోర్టులో షాక్ -ఆకివీడు గుడిపై కీలక ఆదేశాలు..! | setback to AP deputy speaker raghurama krishnam raju in high court on akiveedu temple issue

15 April 2026

బుక్ చేసి వారమైనా గ్యాస్‌ సిలిండర్‌ రాలేదా? ఘోస్ట్ డెలివరీయే కారణమా?

15 April 2026

Pithapuram Varma Tdp Vice President,పిఠాపురం వర్మకో పదవి.. ఎట్టకేలకు కరుణించిన అధిష్టానం.. – pithapuram svsn varma appointed as tdp ap vice president

15 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్‌పై అభిశంసన అస్త్రం.. పొంచి ఉన్న పదవి గండం!

15 April 2026

రఘురామకు హైకోర్టులో షాక్ -ఆకివీడు గుడిపై కీలక ఆదేశాలు..! | setback to AP deputy speaker raghurama krishnam raju in high court on akiveedu temple issue

15 April 2026

బుక్ చేసి వారమైనా గ్యాస్‌ సిలిండర్‌ రాలేదా? ఘోస్ట్ డెలివరీయే కారణమా?

15 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025451

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.