Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! | Indian Rupee Hits Record Low Near 93.28 Per Dollar Following Failed Peace Talks and Global Oil Supply Fears

13 April 2026

Tim David : ఆర్‌సీబీ స్టార్ ప్లేయర్ టిమ్ డేవిడ్‌కు షాక్.. అంపైర్‌తో గొడవ.. పనిష్మెంట్ తప్పదా?

13 April 2026

ఎంతకు తెగించార్రా: స్వస్థత చేకూర్చే ఏసుక్రీస్తుగా !! | Trump Ramps Up Attack on Catholic Church and Posted Him Self as Jesus Image Sparks Firestorm Over Vatican

13 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Monalisa Bhosle: మోనాలిసా మిస్సింగ్.. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ఫర్మాన్ ఖాన్..
తాజా వార్తలు

Monalisa Bhosle: మోనాలిసా మిస్సింగ్.. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ఫర్మాన్ ఖాన్..

.By .13 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Monalisa Bhosle: మోనాలిసా మిస్సింగ్.. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ఫర్మాన్ ఖాన్..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Monalisa Bhosle: మోనాలిసా మిస్సింగ్.. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ఫర్మాన్ ఖాన్..

కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ కనిపించిన మోనాలిసా సోషల్ మీడియాలో ఒక్కసారిగా సెన్సేషన్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమెకు వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. కొన్ని రోజుల్లోనే మోనాలిసా జీవితం ఊహించని మలుపులు తిరిగింది. హిందీలో వరుస సినిమా అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే ఆమె కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే, ఈ వివాహం మొదటి నుంచీ వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. మోనాలిసా పెళ్లిపై ఆమె తల్లిదండ్రులు, బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమెది లవ్ జిహాద్ అని కామెంట్స్ చేశారు. మరోవైపు మోనాలిసా పెళ్లి నాటికి ఆమె వయసు 16 సంవత్సరాలు అని తేలడంతో ఆమె భర్తపై పోక్సో కేసు నమోదైంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఈ దుర్మార్గుడే సర్.. ఆ నటుడిపై చిరంజీవికి కంప్లైంట్ చేసిన సౌందర్య.. అసలేం జరిగిందంటే..

ఈ క్రమంలోనే ఇప్పుడు మోనాలిసా కనిపించడం లేదనే వార్త వెలుగులోకి వచ్చింది. తాజాగా రాజస్థాన్‌లోని అజ్మేర్, పుష్కర్ పర్యటనకు వెళ్ళిన సమయంలో మోనాలిసా కనిపించకుండా పోయిందని ఫర్మాన్ వీడియోలో పేర్కొన్నాడు. “మోనాలిసా పారిపోయింది.. ఆమె కోసం అజ్మేర్ అంతా వెతికాను, ఇప్పుడు జోధ్‌పూర్ వెళ్తున్నాను” అంటూ అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ అదృశ్యం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) జరిపిన విచారణలో మోనాలిసా మేజర్ కాదని, ఆమె వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమేనని తేలింది. తప్పుడు ధృవపత్రాలతో ఆమెను పెళ్లి చేసుకున్నారన్న ఆరోపణలపై ఫర్మాన్ ఖాన్‌పై మధ్యప్రదేశ్ పోలీసులు ఇప్పటికే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Rocket Raghava : జీవితంలో చెరుపుకోలేని తప్పు చేశా.. ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతున్నా.. సారీ అన్నా.. రాకేట్ రాఘవ..

మరోవైపు, మోనాలిసా తల్లిదండ్రులు ఫర్మాన్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తన కుమార్తె అదృశ్యం వెనుక ఫర్మాన్ కుట్ర ఉందని, పోలీసుల విచారణ నుంచి తప్పించుకోవడానికే అతను ఇలాంటి డ్రామాలు ఆడుతున్నాడని వారు వాదిస్తున్నారు. గత 15-20 రోజుల నుంచి తమ కుమార్తెతో మాట్లాడించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఖడ్గంలో శ్రీకాంత్ పాత్ర మిస్సైన హీరో ఎవరో తెలుసా.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్..

ఎక్కువ మంది చదివినవి : Cinema : ప్రతీకారంతో రగిలే ప్రేయసి కథ.. ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్.. ఏకంగా 240 దేశాల్లో స్ట్రీమింగ్..

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! | Indian Rupee Hits Record Low Near 93.28 Per Dollar Following Failed Peace Talks and Global Oil Supply Fears

13 April 2026

Tim David : ఆర్‌సీబీ స్టార్ ప్లేయర్ టిమ్ డేవిడ్‌కు షాక్.. అంపైర్‌తో గొడవ.. పనిష్మెంట్ తప్పదా?

13 April 2026

ఎంతకు తెగించార్రా: స్వస్థత చేకూర్చే ఏసుక్రీస్తుగా !! | Trump Ramps Up Attack on Catholic Church and Posted Him Self as Jesus Image Sparks Firestorm Over Vatican

13 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! | Indian Rupee Hits Record Low Near 93.28 Per Dollar Following Failed Peace Talks and Global Oil Supply Fears

13 April 2026

Business oi-Lingareddy Gajjala Published: Monday, April 13, 2026, 10:20 [IST] అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధరలు భగ్గుమనడం,…

Tim David : ఆర్‌సీబీ స్టార్ ప్లేయర్ టిమ్ డేవిడ్‌కు షాక్.. అంపైర్‌తో గొడవ.. పనిష్మెంట్ తప్పదా?

13 April 2026

ఎంతకు తెగించార్రా: స్వస్థత చేకూర్చే ఏసుక్రీస్తుగా !! | Trump Ramps Up Attack on Catholic Church and Posted Him Self as Jesus Image Sparks Firestorm Over Vatican

13 April 2026

Simhachalam Chandanotsavam Guidelines,సింహాచలం చందనోత్సవానికి వెళుతున్నారా.. ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి – simhachalam temple eo requests devotees to follow guidelines of chandanotsavam on april 20

13 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! | Indian Rupee Hits Record Low Near 93.28 Per Dollar Following Failed Peace Talks and Global Oil Supply Fears

13 April 2026

Tim David : ఆర్‌సీబీ స్టార్ ప్లేయర్ టిమ్ డేవిడ్‌కు షాక్.. అంపైర్‌తో గొడవ.. పనిష్మెంట్ తప్పదా?

13 April 2026

ఎంతకు తెగించార్రా: స్వస్థత చేకూర్చే ఏసుక్రీస్తుగా !! | Trump Ramps Up Attack on Catholic Church and Posted Him Self as Jesus Image Sparks Firestorm Over Vatican

13 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025446

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.