Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఇది అల్లాటప్పా డ్రింక్ కాదు సమ్మర్‌లో మీ బాడీని భలే చల్లగా చేస్తది..

13 April 2026

మానవుల మధ్యే కాదు.. జంతువుల మధ్యా అంతర్యుద్ధం

13 April 2026

హ‌ర్మూజ్‌లో తానే పెట్టిన సముద్ర మైన్‌లు.. వెతకలేక ఇరాన్ తంటాలు

13 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
ఆంధ్రప్రదేశ్

పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

.By .13 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

అమెరికా కాలిఫోర్నియాలో విజయనగరం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి విషాదంగా మారింది. పుట్టినరోజే కొడుకు మృతి చెందటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన యువ సాఫ్ట్వేర్ ఉద్యోగి సింగిరెడ్డి సాయిశ్రీ హరికృష్ణ (26) మృతి విషాదాన్ని మిగిల్చింది. చిన్ననాటి నుంచి ఈతపై మక్కువ కలిగిన హరికృష్ణ, అమెరికాలో కూడా అదే ఆసక్తితో నదిలో ఈదేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన హరికృష్ణ 2023లో ఎంఎస్ చదవడానికి అమెరికాకు వెళ్లాడు. నాలుగు నెలల క్రితం ఒక ప్రైవేట్ టెక్నాలజీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధించి, కుటుంబానికి ఆనందాన్ని ఇచ్చాడు.

శనివారం తన పుట్టినరోజు సందర్భంగా ఐదుగురు స్నేహితులతో కలిసి హరికృష్ణ మెరమెక్ స్టేట్ పార్క్‌కు వెళ్లాడు. అక్కడ సమీప నదిలో ఈదేందుకు దిగాడు. మిగతా స్నేహితులు ఒడ్డున ఉండగా అతను ఒంటరిగా లోపలికి ఈదుకుంటూ వెళ్లాడు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత నీటిలో ఉన్న చెట్టు వేళ్లలో చిక్కుకుని బయటకు రావడానికి వీలు లేక మునిగిపోయాడు. స్నేహితులు వెంటనే రెస్క్యూ సిబ్బందికి సమాచారం ఇచ్చినా వారు చేరుకునే సరికి ఆలస్యమైంది. కష్టపడి నదిలో నుంచి బయటకు తీసిన హరికృష్ణను కాపాడలేకపోయారు. ఈ ఘటనతో పిరిడి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులు శ్రీనివాసరావు, రమ కన్నీటి పర్యంతమయ్యారు. ఎంతో ఆశలతో ఉన్న కుమారుడు ఇలా దూరమవడం వారిని తీవ్రంగా కలచివేసింది. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి ఎన్ఆర్ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు చర్యలు చేపట్టారు. సాధ్యమైనంత త్వరగా మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Endowments Assistant Commissioner Shanti,పోలీస్ కస్టడీకి దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి.. ఏసీబీ కోర్టు ఆదేశాలు.. – acb court granted police custody of endowments department assistant commissioner shanti

13 April 2026

Ap Pensions,ఏపీలో పెన్షనర్లకు అలర్ట్.. కీలక మార్పులు.. మే నుంచి అమలు.. – ap government orders on implementation of online processing of pension cases through nidhi portal

13 April 2026

Ai Use In Simhachalam Chandanotsavam,సింహాచలం చందనోత్సవం.. భక్తుల భద్రత కోసం తొలిసారిగా ఏఐ వినియోగం.. – ap government use of ai for devotee safety during the simhachalam chandanotsavam

13 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఇది అల్లాటప్పా డ్రింక్ కాదు సమ్మర్‌లో మీ బాడీని భలే చల్లగా చేస్తది..

13 April 2026

వేసవి కాలంలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి మరియు తక్షణ శక్తిని పొందడానికి డ్రై ఫ్రూట్ మిల్క్ ఒక అద్భుతమైన ఎంపిక.…

మానవుల మధ్యే కాదు.. జంతువుల మధ్యా అంతర్యుద్ధం

13 April 2026

హ‌ర్మూజ్‌లో తానే పెట్టిన సముద్ర మైన్‌లు.. వెతకలేక ఇరాన్ తంటాలు

13 April 2026

ఆకలితో చిన్నారులుంటే.. 11,000 లీటర్ల పాలను నదిలో వదిలారు

13 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఇది అల్లాటప్పా డ్రింక్ కాదు సమ్మర్‌లో మీ బాడీని భలే చల్లగా చేస్తది..

13 April 2026

మానవుల మధ్యే కాదు.. జంతువుల మధ్యా అంతర్యుద్ధం

13 April 2026

హ‌ర్మూజ్‌లో తానే పెట్టిన సముద్ర మైన్‌లు.. వెతకలేక ఇరాన్ తంటాలు

13 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025447

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.