Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Wealth Astrology: రాహువుతో వారికి సిరిసంపదలు ఖాయం..! ఇందులో మీ రాశి ఉందా..?

3 March 2026

Actress Neha: 8 నెలలు మంచంపైనే.. నరకం అనుభవించా..! కన్నీళ్లు పెట్టుకున్న స్నేహ

3 March 2026

కులం కారణంగా నాకు అవకాశాలు ఇవ్వలేదు.. లాస్ట్ మినిట్‌లో అలా చేశారన్న మహేష్ విట్టా

3 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Bojjala sudhir reddy,మేకప్, ప్యాకప్ అయిన రోజాకు అవే దిక్కు.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు – srikalahasti tdp mla bojjala sudhir reddy satires on ysrcp leader and ex minister rk roja
ఆంధ్రప్రదేశ్

Bojjala sudhir reddy,మేకప్, ప్యాకప్ అయిన రోజాకు అవే దిక్కు.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు – srikalahasti tdp mla bojjala sudhir reddy satires on ysrcp leader and ex minister rk roja

.By .26 January 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Bojjala sudhir reddy,మేకప్, ప్యాకప్ అయిన రోజాకు అవే దిక్కు.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు – srikalahasti tdp mla bojjala sudhir reddy satires on ysrcp leader and ex minister rk roja
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 26 Jan 2025, 4:47 pm

మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజాపై శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రోజా మాటలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే అన్నారు. ఆమె వెళ్లి జబర్దస్త్ షోలు, అమ్మపాత్రలు చేసుకుంటే బెటర్ అని మాజీ మంత్రిపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సైటైర్లు వేశారు. తమ నాయకుడు చంద్రబాబు గత 7 నెలల పాలనలో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలను రాష్ట్రానికి తీసుకొస్తుంటే.. గత ఐదేళ్ల వైఎస్ఆర్‌సీపీ పాలనలో జగన్.. విదేశాల నుంచి కోడి గుడ్లు, ఇస్తరాకుల కంపెనీలను తీసుకొచ్చారని సుధీర్ రెడ్డి ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు చదువురాని, చేతకాని దద్దమ్మలని ఆయన విమర్శించారు. రోజాది పిచ్చి మాటలని, ఆమె మాటలను తాము పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. మేకప్, ప్యాకప్ అయిన రోజాకి, టీవీల్లో జబర్దస్త్, సినిమాల్లో తల్లి పాత్రలే దిక్కని వ్యంగంగా అన్నారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Special Train List Today,Feast of Tabernacle: 49వ గుడారాల పండుగ.. ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లు, వివరాలివే.. – special trains between kakinada vijayawada and guntur due to 49th feast of tabernacle at guntur

3 March 2026

గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!

3 March 2026

Rk Roja On Br Naidu,టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై మాజీ మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు.. – ysrcp leader roja selvamani on ttd chairman br naidu

3 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Wealth Astrology: రాహువుతో వారికి సిరిసంపదలు ఖాయం..! ఇందులో మీ రాశి ఉందా..?

3 March 2026

ప్రస్తుతం కుంభ రాశిలో సొంత నక్షత్రమైన శతభిషంలో సంచారం చేస్తున్న రాహువును మరో మూడు నెలల పాటు గురువు నవమ…

Actress Neha: 8 నెలలు మంచంపైనే.. నరకం అనుభవించా..! కన్నీళ్లు పెట్టుకున్న స్నేహ

3 March 2026

కులం కారణంగా నాకు అవకాశాలు ఇవ్వలేదు.. లాస్ట్ మినిట్‌లో అలా చేశారన్న మహేష్ విట్టా

3 March 2026

వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి? ఎలా చేయాలి..? ఈ సూపర్ టిప్స్ మీకోసం..!

3 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Wealth Astrology: రాహువుతో వారికి సిరిసంపదలు ఖాయం..! ఇందులో మీ రాశి ఉందా..?

3 March 2026

Actress Neha: 8 నెలలు మంచంపైనే.. నరకం అనుభవించా..! కన్నీళ్లు పెట్టుకున్న స్నేహ

3 March 2026

కులం కారణంగా నాకు అవకాశాలు ఇవ్వలేదు.. లాస్ట్ మినిట్‌లో అలా చేశారన్న మహేష్ విట్టా

3 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.