Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

వేసవిలో పిల్లలతో జాగ్రత్త! చెమటకాయల టార్చర్, ఎర్రటి పొక్కులు, దురదకు చెక్ పెట్టే చిట్కాలు

14 March 2026

వాహనదారులకు బిగ్‌ అలర్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి పెరగనున్న ధర!

14 March 2026

Horoscope Today: వారికి పని ఒత్తిడి పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

14 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»జాతీయం»Mauni Amavasya 2025: సకల శుభాల మౌని అమావాస్య.. దారులన్నీ మహా కుంభమేళా వైపే.. ఒకే రోజు 10కోట్ల మంది పుణ్యస్నానాలు..!
జాతీయం

Mauni Amavasya 2025: సకల శుభాల మౌని అమావాస్య.. దారులన్నీ మహా కుంభమేళా వైపే.. ఒకే రోజు 10కోట్ల మంది పుణ్యస్నానాలు..!

.By .27 January 2025No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Mauni Amavasya 2025: సకల శుభాల మౌని అమావాస్య.. దారులన్నీ మహా కుంభమేళా వైపే.. ఒకే రోజు 10కోట్ల మంది పుణ్యస్నానాలు..!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


మహా కుంభమేళా 2025.. ఇప్పుడు అన్ని దారులు పవిత్ర ప్రయాగ్‌ రాజ్‌ వైపే.. భక్త జనసంద్రానికి తీరమా.. అన్నట్టుగా త్రివేణి సంగమం సకల జనుల సందడితో కిక్కిరిసిపోతుంది.. ఈ నెల 13న మొదలైన మహాకుంభమేళ వచ్చే నెల 26 వరకు కొనసాగుతోంది. విభుడు, దేవాదిదేవతలు దివి నుంచి దిగి వచ్చే అమృత కాలమే మహా కుంభమేళ. ఈ 45 రోజుల్లో ఏ రోజులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే భువి నలుచెరుగుల నుంచి సాధుసంతులు, అఘోరాలు, మాన్యులు, సామాన్యులు ప్రయాగ్‌ రాజ్‌కు పోటెత్తుతున్నారు. డే బై డే రద్దీ పెరుగుతోంది. ఇప్పటికే కోట్ల మంది భక్తులు స్నానం ఆచరించారు . ఇన్ని రోజులు ఒక లెక్క. ఈ నెల 29న పోటెత్తే రద్దీ మరో లెక్క. జనవరి 29 ఈసారి మహాకుంభమేళలో వెరీ వెరీ స్పెషల్‌. ఎందుకంటే ఆరోజు అద్వీతియమైన రోజు. బుధవారం మాఘమాస మౌని అమావాస్య మహిమాన్వితమైన సుదినం..

మహాకుంభ మేళలో స్నానమాచరించడమే ఎంతో పుణ్యం. ఇక మాఘ మాస మౌని అమావాస్య కలిసొచ్చిన వేళ.. గంగా స్నానం చేస్తే మరెంతో పుణ్యం. దానాలు చేస్తే జన్మ ధన్యం అనేది భక్తుల విశ్వాసం.. మౌని అమావాస్య రోజున అందరూ షాహి స్నాన్ ఆచరిస్తారు..

మౌని అమావాస్య ధ్యానానికి జ్ఞానానికి చిహ్నం. ఆరోజు మౌనంగా వుంటూ ..పరమేశ్వుడిని ధ్యానిస్తూ పవిత్ర గంగా స్నానంచేసి పితృదేవుళ్లకు నీరాజనాలు అర్పిస్తారు. తద్వారా పూర్వీకులకు సద్గతులు కలగడం సహా అందరికీ సకల శుభాలు కలుగుతాయంటారు పండితులు. మహాకుంభమేళానే ఎంతో మహిమాన్వితం. ఇక ఈసారి మౌని అమావాస్య కలిసిరావడం మరెంతో శుభప్రదం..

భారీ ఏర్పాట్లు..

ఇప్పటికే మహా కుంభ మేళాలకు కోట్లలో తరలి వస్తున్నారు భక్తులు.ఇక మాఘ మాస మౌన అమావాస్య ఒక్కరోజే పది కోట్లకు మంచి భక్తులు తరలి వస్తారనేది అంచనా. మౌన అమావాస్య కోసం భారత రైల్వే 150 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఎవరికీ ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా యూపీ సర్కార్‌ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.

ఈసారి ప్రయాగ్‌ రాజ్‌లో యువతరంగాల జోరు వెల్లి విరుస్తోంది. ఎక్కడ చూసినా యువోత్సాహం కనిపిస్తోంది. పీఠాధిపతులు, సన్యాసులు, నాగా సాధువులు, పెద్దవాళ్లకు దీటుగా యువత కన్పిస్తున్నారు. భక్తిశ్రద్దలతో కుంభమేళలో పాల్గొంటున్నారు. కుంభమేళాకు వస్తున్న యువత గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు.. దేశంలోని యువత తమ ఆచార సంప్రదాయాలను తెలుసుకున్నప్పుడే మన మూలాలు బలపడతాయన్నారు ప్రధాని. ఇక మౌని అమావాస్య కోసం దేశ విదేశాల నుంచి యువత ప్రయాగ్‌ రాజ్‌ పయనమైంది. జనవరి 29… బుధవారం.. మాఘమాస మౌని అమావాస్య…మహాకుంభ మేళ సందడి ఇక పక్కగా మరో లెవల్‌ కానుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Kishan Reddy: దేశ ఇంధన రంగంలో సరికొత్త అధ్యాయం.. బొగ్గు గ్యాసిఫికేషన్ ప్లాంట్లకు భూమిపూజ చేయనున్న కిషన్ రెడ్డి..

13 March 2026

Gas Shortage: గ్యాస్ కొరతపై ప్రధాని మోదీ కీలక ప్రకటన.. ప్రజలకు కీలక సూచనలు

13 March 2026

అదరగొట్టిన అడవిబిడ్డలు.. ఢిల్లీలో గిరిజన కళా వైభవం.. రూ.కోటి ఆదాయంతో రికార్డ్

13 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

వేసవిలో పిల్లలతో జాగ్రత్త! చెమటకాయల టార్చర్, ఎర్రటి పొక్కులు, దురదకు చెక్ పెట్టే చిట్కాలు

14 March 2026

వేసవి కాలం వచ్చిందంటే చాలు.. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటాడు. ఈ మండే ఎండల్లో ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు ఉక్కపోత…

వాహనదారులకు బిగ్‌ అలర్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి పెరగనున్న ధర!

14 March 2026

Horoscope Today: వారికి పని ఒత్తిడి పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

14 March 2026

Tollywood: 500కు పైగా సినిమాలు చేసిన ఈ నటుడు ఎలా చనిపోయారో తెలుసా? పాపం.. ఆ జబ్బు కారణంగా చివరి రోజుల్లో..

13 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

వేసవిలో పిల్లలతో జాగ్రత్త! చెమటకాయల టార్చర్, ఎర్రటి పొక్కులు, దురదకు చెక్ పెట్టే చిట్కాలు

14 March 2026

వాహనదారులకు బిగ్‌ అలర్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి పెరగనున్న ధర!

14 March 2026

Horoscope Today: వారికి పని ఒత్తిడి పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

14 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.