Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Silver: బిగ్‌ షాక్‌.. భారీగా పెరగనున్న వెండి ధరలు! కారణం ఏంటంటే..?

16 March 2026

ప్రవాసుడి డ్యాన్స్ వైరల్.. యూఎస్ వీసా రద్దయ్యే ఛాన్స్ ??

16 March 2026

Vishwanath and Sons: ఆకట్టుకుంటున్న సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ టీజర్..

16 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Nara Lokesh,నా పదవిని మరొకరికి ఇవ్వాలనుకుంటున్నా.. మంత్రి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు – andhra pradesh minister nara lokesh press meet in visakhapatnam
ఆంధ్రప్రదేశ్

Nara Lokesh,నా పదవిని మరొకరికి ఇవ్వాలనుకుంటున్నా.. మంత్రి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు – andhra pradesh minister nara lokesh press meet in visakhapatnam

.By .27 January 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Nara Lokesh,నా పదవిని మరొకరికి ఇవ్వాలనుకుంటున్నా.. మంత్రి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు – andhra pradesh minister nara lokesh press meet in visakhapatnam
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Nara Lokesh Comments On Deputy Cm Post:

Samayam Teluguవిశాఖపట్నంలో నారా లోకేష్
విశాఖపట్నంలో నారా లోకేష్

న్యాయ పోరాటం చేస్తున్నాను.. నిజం నావైపు ఉంది.. ఎన్నిసార్లైనా వస్తా.. ఆలస్యమైనా నిజమే గెలుస్తుందన్నారు మంత్రి నారా లోకేష్. మంత్రి లోకేష్ ఓ న్యూస్ పేపర్‌పై పరువు నష్టం కేసులో విశాఖపట్నం కోర్టుకు హాజరయ్యారు. 2019లో తనపై ఆ పత్రిక అసత్య ఆరోపణలు చేసిందని.. ఆ వెంనటే తాను లీగల్ నోటీసులు పంపించిన విషయాన్ని గుర్తు చేశారు. తప్పుడు కథనాలు పదేపదే ప్రచురించడం.. అది నిజం చేయాలనుకోవడం వారి నైజం అన్నారు. గత ఐదేళ్లుగా తన న్యాయ పోరాటం కొనసాగుతోందని.. నాలుగో వాయిదా కోసం తాను కోర్టు హాజరయ్యానన్నారు.

డిప్యూటీ సీఎం పదవి అంశంపైనా స్పందించిన నారా లోకేష్ స్పందించారు. తాను కార్యకర్తగానే పనిచేస్తానని.. ఒక వ్యక్తి ఒక పదవిలో మూడు టర్మ్‌లకు మించి ఉండకూడదు అనేది తన అభిప్రాయం అన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు మరొకరికి అప్పగించాలని ఆలోచనలో ఉన్నామన్నారు. ఒక వ్యక్తి ఒక పదవిలో మూడు పర్యాయాలకు మించి ఉండకూడదని.. పార్టీలో అందరికీ అన్ని అవకాశాలు రావాలనేది తన అభిప్రాయం అన్నారు. గత ప్రభుత్వం దాదాపు సుమారు రూ.3 వేల కోట్ల బకాయి పెట్టిందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఆ బకాయిలు వరుసగా కట్టుకుంటూ వస్తున్నామన్నారు.

తాను మంత్రి హోదాలో విశాఖపట్నం వచ్చానని.. కానీ పార్టీ ఆఫీసులో బస్సులో పడుకొని సొంత భోజనం తిన్నానన్నారు నారా లోకేష్. తాను ప్రభుత్వం నుంచి ఒక్క వాటర్‌ బాటిల్‌ కూడా తీసుకోలేదని.. తాను కోర్టుకు వచ్చిన వాహనం కూడా తనదే, డీజిల్ కూడా సొంత డబ్బులతో కొట్టించుకున్నాను అన్నారు. తన తల్లి భువనేశ్వరి ఎక్కడా ప్రభుత్వంపై ఆధారపడకూడదని చిన్నప్పటి నుంచి నేర్పించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా స్వీకరిస్తానని.. కష్టపడి పనిచేస్తానన్నారు. తన వల్ల పార్టీకి ఏరోజూ చెడ్డపేరు రాకుండా చూసుకుంటానన్నారు.

రాజకీయాలలో పాదయాత్ర చేయడమంటే ఎంబీఏ లాంటిది అన్నారు లోకేష్. పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని.. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలు పై విచారణ జరుగుతుందన్నారు. విశాఖపట్నంలో జరిగిన అక్రమాలు పై విచారణ జరుగుతుందని.. అన్ని వ్యవహారాలపై విచారణ ఒకేసారి జరిగితే ఉన్న పోలీసులు సరిపోరు.. కాకపోతే ఆలస్యమైనా కచ్చితంగా అన్నిటిపైనా విచారణ జరుగుతుందన్నారు. ఏడు నెలల్లో ఆరు లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు తీసుకొచ్చామని..
ఆరు లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకొచ్చామన్నారు.

ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు 1997 నుంచి దావోస్‌కి వెళ్తున్నారన్నారు లోకేష్. గత ప్రభుత్వంలో ఒప్పందాలు జరిగితే ఎందుకు పరిశ్రమలు స్థాపించలేకపోయారని.. మహారాష్ట్రకు ఎక్కువ పెట్టుబడుల రావడానికి కారణం ఒకే ప్రభుత్వం కొనసాగడం కారణం అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు పెట్టిన సంస్థల ప్రతినిధులను గతంలో జగన్మోహన్ రెడ్డి కలవలేదని.. గుజరాత్‌లో 5వ సారి బీజేపీ ప్రభుత్వం రావడం వలన అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. ఏపీలో 2014 నుంచి 2019 వరకు అభివృద్ధిని పరుగులు పెట్టించామన్నారు. విశాఖపట్నంలో 90 రోజులలో టీసీఎస్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.

వచ్చే ఎన్నికలలో ఎన్డీఏ కూటమి గెలవాల్సి ఉందని.. చంద్రబాబుపై తమకు నమ్మకం ఉందన్నారు మంత్రి లోకేష్.రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి గెలవలేరని హామీ ఇవ్వగలరా అని దావోస్ ప్రతినిధులు అడుగుతున్నారని.. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి అన్నారు. పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నామని.. రోజాకు దావోస్‌కు జ్యూరీచ్ కు తేడా తెలియదన్నారు. రెడ్ బుక్ కోసం వైఎస్సార్‌సీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారన్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Ap Govt Induction Stoves Anganwadi Centres,ఎల్పీజీ గ్యాస్ ఎఫెక్ట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాటికి ఇండక్షన్ స్టవ్‌లు పంపిణీ.. – andhra pradesh government to provide induction stoves to all anganwadi centres

16 March 2026

Watch Video: బిజీ రోడ్డుపై కోడి గుడ్లు లారీకి యాక్సిడెంట్‌.. ఆ తర్వాత సీన్ ఇదే! వీడియో వైరల్

16 March 2026

Nitya Annadanam At Vontimitta,Vontimitta: భక్తులకు తీపికబురు.. ఒంటిమిట్టలో నిత్యాన్నదానం ప్రారంభం.. – ttd chairman br naidu launched nitya annadanam at vontimitta kodandarama swamy temple in kadapa

16 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Silver: బిగ్‌ షాక్‌.. భారీగా పెరగనున్న వెండి ధరలు! కారణం ఏంటంటే..?

16 March 2026

ఇండియాలో గోల్డ్, సిల్వర్ ధరల్లో ఇటీవలి కాలంలో జరిగిన భారీ హెచ్చుతగ్గులు జ్యువెలరీ బిజినెస్‌పై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా సిల్వర్…

ప్రవాసుడి డ్యాన్స్ వైరల్.. యూఎస్ వీసా రద్దయ్యే ఛాన్స్ ??

16 March 2026

Vishwanath and Sons: ఆకట్టుకుంటున్న సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ టీజర్..

16 March 2026

కుజ సంచారం ఫలితాలు: ఈ 4 రాశులకి డబ్బు, అదృష్టం గ్యారంటీ! మీ రాశి ఇదేనా..?

16 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Silver: బిగ్‌ షాక్‌.. భారీగా పెరగనున్న వెండి ధరలు! కారణం ఏంటంటే..?

16 March 2026

ప్రవాసుడి డ్యాన్స్ వైరల్.. యూఎస్ వీసా రద్దయ్యే ఛాన్స్ ??

16 March 2026

Vishwanath and Sons: ఆకట్టుకుంటున్న సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ టీజర్..

16 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.