Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tomato: టమోటా తింటున్నారా..? గుండెపోటు నుంచి క్యాన్సర్ వరకు రోగాలన్నీ పరార్‌..!

3 July 2025

Bobbili: ఇంటి ముందు నిమ్మకాయలు కనపడగానే ఉన్మాది అయ్యాడు – సొంత పిన్ని అని కూడా చూడకుండా

3 July 2025

ITR Filing: ఇలాంటి తప్పులు చేశారంటే రూ.1.5 లక్షల వరకు జరిమానా.. జాగ్రత్త..!

3 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»NEET Cutoff Ranks: నీట్‌ MBBS కౌన్సెలింగ్‌లో ఏ ర్యాంకుకు ఎక్కడ సీటొస్తుందో తెలుసుకోవాలా? ఒక్క క్లిక్‌తో పూర్తి వివరాలు
ఆంధ్రప్రదేశ్

NEET Cutoff Ranks: నీట్‌ MBBS కౌన్సెలింగ్‌లో ఏ ర్యాంకుకు ఎక్కడ సీటొస్తుందో తెలుసుకోవాలా? ఒక్క క్లిక్‌తో పూర్తి వివరాలు

.By .18 August 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
NEET Cutoff Ranks: నీట్‌ MBBS కౌన్సెలింగ్‌లో ఏ ర్యాంకుకు ఎక్కడ సీటొస్తుందో తెలుసుకోవాలా? ఒక్క క్లిక్‌తో పూర్తి వివరాలు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తెలుగు రాష్ట్రాల్లో నీట్‌-2024 కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. కౌన్సెలింగ్‌ ప్రక్రియలో పాల్గొనే నీట్‌ యూజీలో ర్యాంకు పొందిన అభ్యర్ధులు తమ ర్యాంకుకు ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసుకోవాలంటే గతేడాది కౌన్సెలింగ్‌ తీరుతెన్నులను ఓసారి గమనించి చూడాలి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీలో 34, తెలంగాణలో 54 కాలేజీల్లో ఎంబీబీఎస్‌ ప్రవేశాలు నిర్వహించారు. ఈ సారి నీట్ కౌన్సెలింగ్ లో పాల్గొనే అభ్యర్థులు గత ఏడాది జాతీయ, రాష్ట్ర స్థాయి ర్యాంకుల వివరాలతో పాటు ఏ ర్యాంకుకు ఏ కాలేజీల్లో సీటు వచ్చిందో పోల్చుకొని, ఈసారి ఏ కాలేజీలో సీటు వచ్చే అవకాశాలున్నాయో అంచనా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నేప‌థ్యంలో గతేడాది (2023-24) తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన కౌన్సెలింగ్‌ వివరాలు ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గతేడాది (2023-24) చివరి మెడిక‌ల్ సీటు పొందిన ర్యాంకు/ స్కోరు వివ‌రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలంగాణ రాష్ట్రంలో గతేడాది (2023-24) చివరి మెడిక‌ల్ సీటు పొందిన ర్యాంకుల వివ‌రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

నీట్‌ యూజీ 2024 కౌన్సెలింగ్‌ ప్రక్రియలో ఈ కింది సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది..

  • నీట్‌ యూజీ-2024 ర్యాంక్‌ కార్డు (రీ రివైజ్‌డ్‌)
  • పుట్టిన తేదీని ధృవీకరించేందుకు పదో తరగతి మార్కుల మెమో
  • 6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
  • ఇంటర్మీడియట్‌ స్టడీ, పాస్‌ సర్టిఫికెట్లు
  • అభ్యర్థి పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు
  • ఇంటర్‌ ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌
  • కుల ధ్రువీకరణ సర్టిఫికెట్‌
  • ఆధార్‌ కార్డు
  • ఇన్‌కాం సర్టిఫికెట్‌
  • దివ్యాంగులైతే దివ్యాంగ ధ్రువీకరణ పత్రం

మే5వ తేదీన జరిగిన నీట్‌ పరీక్షకు దేశ వ్యాప్తంగా 23.33లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరైన సంగతి తెలిసిందే. మొత్తం 720 మార్కులకు ఈ పరీక్ష జరిగింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అన్‌ రిజర్వుడు, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు162 మార్కులుగా నిర్ణయించారు. ఏపీలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాల్లో 161 నుంచి 127 మార్కులు కటాఫ్‌గా ప్రకటించారు. ఆ లెక్కగన దాదాపు 43,788 మంది ర్యాంకులు పొందారు. ఇక తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాల్లో 127 మార్కులు, ఓసీ- పీడబ్ల్యూబీడీ విభాగాల్లో 144 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించారు. మొత్తం 49,143 మందికి ర్యాంకులు వచ్చాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Bobbili: ఇంటి ముందు నిమ్మకాయలు కనపడగానే ఉన్మాది అయ్యాడు – సొంత పిన్ని అని కూడా చూడకుండా

3 July 2025

Fake Tirupati Darshan Tickets,తిరుమల టికెట్ల పేరుతో ఘరానా మోసం.. వాళ్లతో చాలా జాగ్రత్త..! – it seems that fake darshan tickets are being sold in the name of tirumala

3 July 2025

Trolls On Ap High Court Judge,హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ రెడ్డి: ట్రోల్స్‌పై ఆసక్తికరమైన స్పందన! – ap high court judge justice k srinivas reddy responds about trolls on him over ys jagan rentapalla case issue

3 July 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Tomato: టమోటా తింటున్నారా..? గుండెపోటు నుంచి క్యాన్సర్ వరకు రోగాలన్నీ పరార్‌..!

3 July 2025

టమోటా.. ఈ పేరు వినని వారు దాదాపు ఉండరంటే అతిశయోక్తి కాదేమో! టమోటా సోలనేసి కుటుంబానికి చెందిన మొక్క. ఇది…

Bobbili: ఇంటి ముందు నిమ్మకాయలు కనపడగానే ఉన్మాది అయ్యాడు – సొంత పిన్ని అని కూడా చూడకుండా

3 July 2025

ITR Filing: ఇలాంటి తప్పులు చేశారంటే రూ.1.5 లక్షల వరకు జరిమానా.. జాగ్రత్త..!

3 July 2025

Pawan Kalyan: అరుదుగా సాయం అడుగుతుంటా.. ఆ యంగ్ హీరోకు పవన్ కల్యాణ్ స్పెషల్ థ్యాంక్స్.. ఎందుకంటే?

3 July 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Tomato: టమోటా తింటున్నారా..? గుండెపోటు నుంచి క్యాన్సర్ వరకు రోగాలన్నీ పరార్‌..!

3 July 2025

Bobbili: ఇంటి ముందు నిమ్మకాయలు కనపడగానే ఉన్మాది అయ్యాడు – సొంత పిన్ని అని కూడా చూడకుండా

3 July 2025

ITR Filing: ఇలాంటి తప్పులు చేశారంటే రూ.1.5 లక్షల వరకు జరిమానా.. జాగ్రత్త..!

3 July 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025142
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.