Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

IND vs ENG: శుబ్‌మన్‌ గిల్‌ను అవుట్‌ చేయలేక.. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు ఎంతకు దిగజారారో చూడండి?

3 July 2025

ELI Scheme: కొత్తగా ఉద్యోగం వచ్చిన వారికి శుభవార్త చెప్పిన కేంద్రం.. రూ. 15 వేలు ఇస్తామని ప్రకటన

3 July 2025

Bank Locker Rules: బ్యాంకు లాకర్‌లో డబ్బులు, నగలు దొంగిలిస్తే బాధ్యత ఎవరిది? రూల్స్ ఏంటి?

3 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala: శ్రీవారి నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు
ఆంధ్రప్రదేశ్

Tirumala: శ్రీవారి నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు

.By .19 August 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala: శ్రీవారి నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తిరుమల శ్రీవారి ఆలయంలో నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) సోమవారం విడుదల చేసింది.  అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు  ఈ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటలవాహన సేవలు ఉంటాయి. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ అధికారులు ఇప్పటికే దృష్టిసారించారు.

వాహన సేవల వివరాలు :

04/10/2024 – సాయంత్రం 05:45 నుండి 6 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.

05/10/2024 – ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం.

06/10/2024 – ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం,

07/10/2024 -ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం,

08/10/2024 – ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహనం

09/10/2024 ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం,

10/10/2024 ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం,

11/10/2024 ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం,

12/10/2024- ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుండి 10:30 వరకు ద్వాజావరోహణం.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Perecherla To Kondamodu National Highway 167 Ag,ఏపీలో కొత్త నేషనల్ హైవే రూ.881.61 కోట్లతో.. ఆ రూట్‌లో నాలుగు లైన్లు.. హైదరాబాద్ త్వరగా వెళ్లొచ్చు – new proposal that perecherla to kondamodu national highway 167 ag to connect with amaravati outer ring road

3 July 2025

Guntur Singaiah Wife Shocking Allegations,గుంటూరు సింగయ్య భార్య సంచలన వ్యాఖ్యలు – guntur singaiah wife shocking allegations on his husband death

3 July 2025

తిరుపతి గోవిందరాజు స్వామి గుడి దగ్గర అగ్నిప్రమాదం

3 July 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

IND vs ENG: శుబ్‌మన్‌ గిల్‌ను అవుట్‌ చేయలేక.. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు ఎంతకు దిగజారారో చూడండి?

3 July 2025

బర్మింగ్‌‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పటిష్ట స్థితిలోనే నిలిచింది. తొలి రోజు 5 వికెట్లు…

ELI Scheme: కొత్తగా ఉద్యోగం వచ్చిన వారికి శుభవార్త చెప్పిన కేంద్రం.. రూ. 15 వేలు ఇస్తామని ప్రకటన

3 July 2025

Bank Locker Rules: బ్యాంకు లాకర్‌లో డబ్బులు, నగలు దొంగిలిస్తే బాధ్యత ఎవరిది? రూల్స్ ఏంటి?

3 July 2025

Nellore: రూ 400 పెట్రోల్‌ బైక్‌లో కొట్టించాడు – ఊపినా షేక్ అవ్వలేదు – డౌట్ వచ్చి బకెట్‌లోకి తీయగా

3 July 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

IND vs ENG: శుబ్‌మన్‌ గిల్‌ను అవుట్‌ చేయలేక.. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు ఎంతకు దిగజారారో చూడండి?

3 July 2025

ELI Scheme: కొత్తగా ఉద్యోగం వచ్చిన వారికి శుభవార్త చెప్పిన కేంద్రం.. రూ. 15 వేలు ఇస్తామని ప్రకటన

3 July 2025

Bank Locker Rules: బ్యాంకు లాకర్‌లో డబ్బులు, నగలు దొంగిలిస్తే బాధ్యత ఎవరిది? రూల్స్ ఏంటి?

3 July 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.