Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్టేషన్ల వివాదంపై కేంద్రం క్లారిటీ..! జరగబోయేది ఇదే..! | Railway Issues Clarification on South Coast Railway Zone Station Limits Amidst Ongoing Concerns

5 April 2026

Hema: ఆ హీరో భోళా శంకరుడు.. ఒక్క మెసేజ్ చేస్తే 10 మంది డాక్టర్లను పంపారు..

5 April 2026

Akividu: ఆకివీడులో హై అలర్ట్.. భారీ భద్రతతో అంతా ప్రశాంతం

5 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»Heavy Rain: కుండపోత వర్షానికి హైదరాబాద్‌‌లో బీభత్సం.. నీటిలో కొట్టుకుపోయిన కారు
తెలంగాణ

Heavy Rain: కుండపోత వర్షానికి హైదరాబాద్‌‌లో బీభత్సం.. నీటిలో కొట్టుకుపోయిన కారు

.By .20 August 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Heavy Rain: కుండపోత వర్షానికి హైదరాబాద్‌‌లో బీభత్సం..  నీటిలో కొట్టుకుపోయిన కారు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

హైదరాబాద్‌ నగరంపై వరుణుడు విరుచుకుపడ్డాడు. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. బస్తీలు, కాలనీలు నీట మునిగాయి. రోడ్లపై నీరు నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో వరద ఉధృతికి కార్లు కొట్టుకుపోతున్నాయి. ముషీరాబాద్‌ పరిధిలో రామ్ నగర్, పార్సిగుట్ట, బౌద్ధ నగర్, గంగపుత్ర కాలనీ నీట మునిగాయి. పార్సిగుట్ట పరిసర ప్రాంతాలు ప్రమాద అంచున ఉన్నాయి. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షానికి కాలనీ చెరువులను తలపిస్తున్నారు. ఈ క్రమంలో పార్సిగుట్టలో వర్షం నీటిలో ఓ కారు కొట్టుకుపోయింది. దీన్ని గమనించిన స్థానికులు ఓ మలుపు వద్ద తాళ్లతో బంధించారు.

మరోవైపు, జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షాల అలర్ట్ ఇచ్చింది వాతావరణశాఖ. మరో రెండు గంటలపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. శామీర్ పేట్, హకీంపేట్, శంషాబాద్, హయత్ నగర్‌లో భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Telangana: 5 పదుల వయసు దాటిన ఆళిపై అనుమానం.. పెనుభూతంగా మారి..

5 April 2026

Hyderabad: ఓ మోడల్.. భార్యాభర్తలు.. బిజినెస్‌మెన్.. రిసార్ట్‌లో అడ్డంగా బుక్కయిన ఆరుగురు..

5 April 2026

జస్ట్ 2 గంటలే!.. హైదరాబాద్‌ టూ వైజాగ్ రూట్‌లో కొత్త హైవే.. ఇక ప్రయాణం మరింత సులభం

5 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్టేషన్ల వివాదంపై కేంద్రం క్లారిటీ..! జరగబోయేది ఇదే..! | Railway Issues Clarification on South Coast Railway Zone Station Limits Amidst Ongoing Concerns

5 April 2026

Andhra Pradesh oi-Syed Ahmed Published: Sunday, April 5, 2026, 20:19 [IST] ఏపీ విభజన చట్టం ప్రకారం…

Hema: ఆ హీరో భోళా శంకరుడు.. ఒక్క మెసేజ్ చేస్తే 10 మంది డాక్టర్లను పంపారు..

5 April 2026

Akividu: ఆకివీడులో హై అలర్ట్.. భారీ భద్రతతో అంతా ప్రశాంతం

5 April 2026

Eggs Storage in Summer: వేసవిలో గుడ్లు త్వరగా పాడై పోతున్నాయా? ఇలా నిల్వ చేస్తే 3 నెలలైనా తాజాగా ఉంటాయ్

5 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్టేషన్ల వివాదంపై కేంద్రం క్లారిటీ..! జరగబోయేది ఇదే..! | Railway Issues Clarification on South Coast Railway Zone Station Limits Amidst Ongoing Concerns

5 April 2026

Hema: ఆ హీరో భోళా శంకరుడు.. ఒక్క మెసేజ్ చేస్తే 10 మంది డాక్టర్లను పంపారు..

5 April 2026

Akividu: ఆకివీడులో హై అలర్ట్.. భారీ భద్రతతో అంతా ప్రశాంతం

5 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025474

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025423

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.