Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Team India: ఆ ఒక్కడు రిటైర్ అయ్యాక.. టీమిండియా పరిస్థితి తలుచుకుంటే భయంగా ఉంది

20 March 2026

Ys Jagan Mohan Reddy Jathakam 2026,జగన్ జాతకం వీక్.. కానీ బలంగా సతీమణి భారతి జాతకం.. సిద్ధాంతి పిడపర్తి చెప్పిన విషయాలివే – subrahmanya sastry pidaparthi about ys jagan mohan reddy jatakam horoscope in 2026

20 March 2026

Gold Price Today: గుడ్‌న్యూస్.. బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. 4గంటల్లోనే రూ.5వేలు తగ్గిన ధర!

20 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Raayan OTT: ధనుష్ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.. ‘రాయన్’ను ఎక్కడ చూడొచ్చంటే?
తాజా వార్తలు

Raayan OTT: ధనుష్ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.. ‘రాయన్’ను ఎక్కడ చూడొచ్చంటే?

.By .23 August 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Raayan OTT: ధనుష్ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.. ‘రాయన్’ను ఎక్కడ చూడొచ్చంటే?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం రాయన్. ఫ్యామిలీ ఎమోషనల్ అండ్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఓ కీలక పాత్రలో మెరవడం విశేషం. ప్రకాశ్ రాజ్, ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్, అపర్ణ బాలమురళి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రాయన్ సినిమాను నిర్మించారు. టీజర్స్, సాంగ్స్, ట్రైలర్ తో రిలీజ్ కు ముందే ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పాడ్డాయి. దీనికి తోడు ధనుష్ కెరీర్ లో ఇది 50 వ సినిమా కావడంతో బాగా బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే జులై 26న థియేటర్లలో విడుదలైన రాయన్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తమిళంలో ఈ మూవీకి ఏకంగా రూ. 100 కోట్లకు పైగానే వసూళ్లు వచ్చాయి. తెలుగులోనూ ధనుష్ సినిమా సుమారు 550 థియేటర్లలో రిలీజ్ కాగా, ఇక్కడ కూడా బాగానే కలెక్షన్లు వచ్చాయి. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన రాయన్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ధనుష్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 23 నుంచి ఈ సూపర్ హిట్ సినిమాను స్ట్రీమింగ్ తీసుకొస్తున్నట్లు ఇది వరకే అధికారికంగా ప్రకటించింది సదరు ఓటీటీ సంస్థ. అందుకు తగ్గట్టుగానే శుక్రవారం అర్ధ రాత్రి నుంచే రాయన్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చింది. ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ,తమిళ్, మలయాళ భాషల్లో ధనుష్ సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది.

రాయన్ సినిమాలో ధనుష్ సోదరి దుర్గగా దుషారా విజయన్ నటన హైలెట్ గా నిలిచింది. కాళిదాస్ జయరామ్, వరలక్ష్మి శరత్ కుమార్, శరవణన్, దిలీపన్, ఇళవరసు తదితరులు తమ పాత్రలతో మెప్పించారు.

ఇవి కూడా చదవండి

#Raayan (2024) Streaming Now On @PrimeVideoIN .

Available Audios 🔊: Tamil (Original), Telugu, Malayalam, Kannada, Hindi. pic.twitter.com/28KyPgTD3b

— Inception OTT Cinema Updates (@AjayMadasani) August 23, 2024

ఇక ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ అందించిన స్వరాలు, బీజీఎమ్ రాయన్ సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాయి. . ఇందులోని ఉసురు నీతానే సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఈ పాటకు సంబంధించిన రీల్స్, రీక్రియేషన్ వీడియోలే కనిపిస్తున్నాయి. మరి థియేటర్లలో ధనుష్ రాయన్ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఆనందించండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్..

Raayan has a PURPOSE to fulfill and JUSTICE to seek ⚖️🔥#RaayanOnPrime, Aug 23@dhanushkraja @arrahman @iam_SJSuryah @selvaraghavan @kalidas700 @sundeepkishan @prakashraaj @officialdushara @Aparnabala2 @varusarath5 #Saravanan pic.twitter.com/1I3mqFw0GR

— prime video IN (@PrimeVideoIN) August 16, 2024

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Team India: ఆ ఒక్కడు రిటైర్ అయ్యాక.. టీమిండియా పరిస్థితి తలుచుకుంటే భయంగా ఉంది

20 March 2026

Gold Price Today: గుడ్‌న్యూస్.. బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. 4గంటల్లోనే రూ.5వేలు తగ్గిన ధర!

20 March 2026

Andhra Pradesh: ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు కావాలన్నట్టుంది వీళ్ల తీరు.. ఏం చేశారో చూడండి..

20 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Team India: ఆ ఒక్కడు రిటైర్ అయ్యాక.. టీమిండియా పరిస్థితి తలుచుకుంటే భయంగా ఉంది

20 March 2026

ఇటీవల జరిగిన T20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో టీమిండియా విజేతగా నిలిచి ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది. బ్యాటింగ్ విభాగం పటిష్టంగా…

Ys Jagan Mohan Reddy Jathakam 2026,జగన్ జాతకం వీక్.. కానీ బలంగా సతీమణి భారతి జాతకం.. సిద్ధాంతి పిడపర్తి చెప్పిన విషయాలివే – subrahmanya sastry pidaparthi about ys jagan mohan reddy jatakam horoscope in 2026

20 March 2026

Gold Price Today: గుడ్‌న్యూస్.. బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. 4గంటల్లోనే రూ.5వేలు తగ్గిన ధర!

20 March 2026

Ap 9 Types Of Ration Card Services In Meeseva,రేషన్‌ కార్డులో మార్పులు, చేర్పులు చేయాలా.. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లక్కర్లేదు, కీలక నిర్ణయం – andhra pradesh government providing nine types of ration card services through meeseva portal

20 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Team India: ఆ ఒక్కడు రిటైర్ అయ్యాక.. టీమిండియా పరిస్థితి తలుచుకుంటే భయంగా ఉంది

20 March 2026

Ys Jagan Mohan Reddy Jathakam 2026,జగన్ జాతకం వీక్.. కానీ బలంగా సతీమణి భారతి జాతకం.. సిద్ధాంతి పిడపర్తి చెప్పిన విషయాలివే – subrahmanya sastry pidaparthi about ys jagan mohan reddy jatakam horoscope in 2026

20 March 2026

Gold Price Today: గుడ్‌న్యూస్.. బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. 4గంటల్లోనే రూ.5వేలు తగ్గిన ధర!

20 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025163
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.