Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఫర్నిచర్ షాపులు.. భారీగా ఆస్తి నష్టం

4 March 2026

అమెరికా యుద్ధనౌకపై ఇరాన్ దాడి!

4 March 2026

Business Idea: రూ.30 వేల పెట్టుబడి.. కళ్లు చెదిరే ఆదాయం! ఉన్న ఊర్లోనే వ్యాపారం

4 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Kanulu Knulanu Dhochaayante: ‘కనులు కనులను దోచాయంటే’ మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..? బ్యాగ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
తాజా వార్తలు

Kanulu Knulanu Dhochaayante: ‘కనులు కనులను దోచాయంటే’ మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..? బ్యాగ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..

.By .24 August 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Kanulu Knulanu Dhochaayante: ‘కనులు కనులను దోచాయంటే’ మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..? బ్యాగ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోలలో దుల్కర్ సల్మా్న్ ఒకరు. మలయాళీ స్టార్ హీరో మమ్ముట్టి నటవారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ హీరో.. తక్కువ సమయంలోనే పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. మలయాళంతోపాటు తమిళం, తెలుగు భాషలలో హీరోగాను క్రేజ్ సొంతం చేసుకున్నాడు. మహానటి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన దుల్కర్ సల్మాన్.. ఇటీవల సీతారామం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీతో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే తెలుగులో అంతకు ముందే కనులు కనులను దోచాయంటే సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఇందులో రీతూ వర్మ కథానాయికగా నటించింది. అప్పట్లో ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకుంది. కేఎఫ్సీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కమలాకర్ రెడ్డి, జనార్థన్ రెడ్డి, డా. రవికిరణ్ విడుదల చేశారు.

ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా.. సెకండ్ హీరోగా రక్షణ్ కనిపించాడు. అలాగే రీతూ వర్మ స్నేహితురాలిగా నిరంజనీ అహతియాన్ కనిపించింది. ఇద్దరు హీరోలను బురిడి కొట్టించే అమ్మాయిలుగా కనిపించారు రీతూ వర్మ, నిరంజనీ అహతియాన్. అయితే ఈ మూవీ తర్వాత రీతూ వర్మ బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉండగా.. నిరంజనీ పేరు అంతగా వినిపించలేదు. ఈ అమ్మాయి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చింది. కోలీవుడ్ డైరెక్టర్ అగస్త్యన్ కుమార్తె నీరంజని. ఎన్నో సినిమాలను తెరకెక్కించాడు అగస్త్యన్. తెలుగుతోపాటు హిందీలోనూ అలరించాడు. ఇక తెలుగులో రవితేజ, సంగీత, వాణి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమాను తెరకెక్కించాడు.

ఇవి కూడా చదవండి

డైరెక్టర్ అగస్త్యన్ కు ముగ్గురు కూతుళ్లు. అందులో చివరి అమ్మాయి నిరంజనీ. ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ కమ్ ఫ్యాషన్ స్టైలిష్ట్. నళిని శ్రీరామ్ అనే కాస్ట్యూమ్ డిజైనర్ దగ్గర వర్క్ చేసిన అనుభవంతో ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. దుల్కర్ సల్మాన్ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసింది. నజ్రియా, దుల్కర్ కలిసి నటించిన వాయు ముడు పెసవం సినిమాతో స్టైలిస్ట్ గా మారింది. సిగరం తోడు, త్రిష ఇల్లానా నయనతార, కథాకలి, పెన్సిల్, కబాలి, భైరవ వంటి చిత్రాలను పనిచేసింది. 2020లో వచ్చిన కనులు కనులను దోచాయంటే సినిమాతో నటిగా మారింది. ఈ సినిమా సమయంలోనే డైరెక్టర్ దేసింగ్ పెరియస్వామితో ప్రేమలో పడింది. కొన్నాళ్లకు వీరిద్దరి వివాహం జరిగింది. ప్రస్తుతం నిరంజనీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

అమెరికా యుద్ధనౌకపై ఇరాన్ దాడి!

4 March 2026

Business Idea: రూ.30 వేల పెట్టుబడి.. కళ్లు చెదిరే ఆదాయం! ఉన్న ఊర్లోనే వ్యాపారం

4 March 2026

నూనె తక్కువ.. ప్రోటీన్ ఎక్కువ! నోరూరించే ‘పనీర్’ విందు.. అతిథుల కోసం 3 వెరైటీ స్నాక్స్

4 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తెలంగాణ

Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఫర్నిచర్ షాపులు.. భారీగా ఆస్తి నష్టం

4 March 2026

హైదరాబాద్‌లో అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది.. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట్ సర్కిల్ లో రోడ్డు పక్కన ఉన్న…

అమెరికా యుద్ధనౌకపై ఇరాన్ దాడి!

4 March 2026

Business Idea: రూ.30 వేల పెట్టుబడి.. కళ్లు చెదిరే ఆదాయం! ఉన్న ఊర్లోనే వ్యాపారం

4 March 2026

నూనె తక్కువ.. ప్రోటీన్ ఎక్కువ! నోరూరించే ‘పనీర్’ విందు.. అతిథుల కోసం 3 వెరైటీ స్నాక్స్

4 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఫర్నిచర్ షాపులు.. భారీగా ఆస్తి నష్టం

4 March 2026

అమెరికా యుద్ధనౌకపై ఇరాన్ దాడి!

4 March 2026

Business Idea: రూ.30 వేల పెట్టుబడి.. కళ్లు చెదిరే ఆదాయం! ఉన్న ఊర్లోనే వ్యాపారం

4 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.