Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Money Astrology: 100 రోజుల పాటు ఆ రాశుల వారికి వద్దన్నా డబ్బే..!

9 March 2026

US, Israel-Iran War: ఇరాన్ దెబ్బకు బహ్రెయిన్ లో విఫలమైన అమెరికన్ ఎయిర్ డిఫెన్స్

9 March 2026

బ్రెయిన్ సూపర్ యాక్టీవ్‌గా పనిచేయాలా?.. అయితే న్యూరో సైంటిస్ట్ చెప్పిన ఈ 3 ట్రిక్స్ ట్రై చేయండి!

9 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»అచ్యుతాపురం సెజ్ ప్రమాదంలో పరిహారంపై రాజకీయం.. టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం
ఆంధ్రప్రదేశ్

అచ్యుతాపురం సెజ్ ప్రమాదంలో పరిహారంపై రాజకీయం.. టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం

.By .25 August 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
అచ్యుతాపురం సెజ్ ప్రమాదంలో పరిహారంపై రాజకీయం.. టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఎసైన్షియా ఫార్మా ప్రమాద బాధితులకు పరిహారం విషయంలో టీడీపీ, వైసీపీ సరస్పరం విమర్శలకు దిగాయి. తమ ఒత్తిడితోనే ప్రభుత్వం పరిహారం విషయంలో స్పందించిందని వైసీపీ అంటే..జగన్‌ హయాంలో జరిగిన ప్రమాద బాధితులకు ఇప్పటికీ పరిహారం అందలేదని టీడీపీ కౌంటర్ ఇచ్చింది.

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన ప్రమాదంపై టీడీపీ, వైసీపీ మధ్య ఆరోపణలపర్వం కొనసాగుతోంది. నిన్నటి వరకు ఎసైన్షియల్ ఫార్మా కంపెనీలో ప్రమాదానికి బాధ్యత మీదేనంటూ దుమ్మెత్తి పోసుకున్న టీడీపీ, వైసీపీ ఇవాళ బాధితులకు పరిహారం విషయంలో పరస్పర విమర్శలకు దిగాయి. ప్రమాద ఘటనలో బాధితుల కుటుంబాలకు పరిహారం విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదని మాజీ సీఎం జగన్‌ చేసిన ఆరోపించడం తగదని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. అచ్యుతాపురం ప్రమాద ఘటనలో మృతి చెందిన 17మంది కుటుంబసభ్యులకు, 36మంది క్షతగాత్రులకు ఆర్టీజీఎస్‌ ద్వారా డబ్బులు అందజేశామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఎల్జీ పాలీమర్స్‌ ప్రమాదంలో 15 మంది మరణించగా.. ముగ్గురు మృతులకు ఇప్పటికీ కోటి రూపాయల పరిహారం అందలేదని అనిత గుర్తు చేశారు. బాధిత కుటుంబాలకు తక్షణమే పరిహారం అందించాలని.. లేదంటే తానే స్వయంగా ధర్నా చేస్తానని వైఎస్ జగన్‌ చేసిన ప్రకటనపై అనిత మండిపడ్డారు.

ఎసైన్షియా ఫార్మా కంపెనీ ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు రూ 5లక్షలు, గాయపడ్డ వారికి లక్ష రూపాయల చొప్పున వైసీపీ సాయం ప్రకటించింది. ఈ ఘటనలో మాజీ సీఎం జగన్‌ను హోమంత్రి అనిత టార్గెట్‌ చేయడాన్ని వైసీపీ తప్పుపట్టింది. ఎల్జీ పాలిమర్స్‌ ప్రమాద ఘటనలో అప్పటి వైసీపీ ప్రభుత్వం తక్షణమే స్పందించిందని, మృతుల కుటుంబాలకు వెంటనే కోటి రూపాయల చెక్కులు ఇచ్చిందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. అచ్యుతాపురం సెజ్ ఘటనలో మాత్రం చంద్రబాబు ప్రభుత్వం వెంటనే సహాయ కార్యక్రమాలు చేపట్టలేదని, మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదని బొత్స ఆరోపించారు. బాధితులను పరామర్శించడానికి సీఎం చంద్రబాబు ఎందుకు రాలేదని మేము అడిగిన తర్వాతే.. చంద్రబాబు స్పందించారని ఆయన అన్నారు. పరిహారం విషయంలో ప్రభుత్వం ముందో మాట.. తర్వాత ఓ మాట మాట్లాడటంతోనే వైసీపీ అధినేత జగన్ స్పందించారని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో సేఫ్టీ ఆడిట్ వంటి రక్షణ ప్రమాద నివారణ చర్యలపై దృష్టిపెట్టాల్సిన ప్రధాన రాజకీయ పార్టీలు పరస్పర ఆరోపణలకు దిగడం పట్ల విమర్శలు వస్తున్నాయి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Chandrababu Warning To Dhone RDO,1995 సీఎం చంద్రబాబు ఈజ్ బ్యాక్.. స్టేజ్ మీదే ఆర్డీవోకు మాస్ వార్నింగ్.. – cm chandrababu warning to dhone rdo over negligence in public issues

9 March 2026

Ola Electric Fined 20000 In Vizag,విశాఖపట్నం: సర్వీస్ లోపం.. ఓలా ఎలక్ట్రిక్‌కు రూ.20,000 జరిమానా – ola electric fined 20000 for service deficiency in visakhapatnam

9 March 2026

Ap Sc Corporation Loans Interest Subsidy,ఎస్సీ కార్పొరేషన్ రుణాలు.. ఏప్రిల్ 30 లోపు చెల్లిస్తే వడ్డీ మాఫీ.. – ap government 100 percent interest subsidy to sc corporation loans who paid before april end 2026

9 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Money Astrology: 100 రోజుల పాటు ఆ రాశుల వారికి వద్దన్నా డబ్బే..!

9 March 2026

మేషం: ఈ నెల 15 తర్వాత నుంచి శుక్రుడు, కుజుడు, రవి, జూన్ నుంచి గురువు బాగా బలపడు తున్నందువల్ల…

US, Israel-Iran War: ఇరాన్ దెబ్బకు బహ్రెయిన్ లో విఫలమైన అమెరికన్ ఎయిర్ డిఫెన్స్

9 March 2026

బ్రెయిన్ సూపర్ యాక్టీవ్‌గా పనిచేయాలా?.. అయితే న్యూరో సైంటిస్ట్ చెప్పిన ఈ 3 ట్రిక్స్ ట్రై చేయండి!

9 March 2026

Petrol Prices: టెన్షన్ పడకండి..పెట్రోల్ రేట్లు పెంచం

9 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Money Astrology: 100 రోజుల పాటు ఆ రాశుల వారికి వద్దన్నా డబ్బే..!

9 March 2026

US, Israel-Iran War: ఇరాన్ దెబ్బకు బహ్రెయిన్ లో విఫలమైన అమెరికన్ ఎయిర్ డిఫెన్స్

9 March 2026

బ్రెయిన్ సూపర్ యాక్టీవ్‌గా పనిచేయాలా?.. అయితే న్యూరో సైంటిస్ట్ చెప్పిన ఈ 3 ట్రిక్స్ ట్రై చేయండి!

9 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.