Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tollywoood: అప్పుడు బొద్దుగా.. ఇప్పుడు సన్నజాజి తీగలా.. 6 నెలల్లో 55 కిలోలు తగ్గిన హీరోయిన్.. ఎలాగంటే?

1 June 2025

Andhra Pradesh Ration Distribution,రేషన్ కార్డుదారులకు శుభవార్త.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన – ap government provide the facility for ration card holders to collect ration from anywhere in state

1 June 2025

JNVST 6th Class 2026: పేదింటి బిడ్డలకు పెద్ద చదువులు.. నవోదయలో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

1 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Rio Tinto In Andhra Pradesh,ఏపీకి మరో భారీ ప్రాజెక్టు..! ఏకంగా రూ.60 వేలకోట్లు.. గేమ్ ఛేంజర్ కానుందా? – rio tinto and amg metals mou for aluminium project in india speculations are likely in a port based site in andhra pradesh
ఆంధ్రప్రదేశ్

Rio Tinto In Andhra Pradesh,ఏపీకి మరో భారీ ప్రాజెక్టు..! ఏకంగా రూ.60 వేలకోట్లు.. గేమ్ ఛేంజర్ కానుందా? – rio tinto and amg metals mou for aluminium project in india speculations are likely in a port based site in andhra pradesh

.By .18 April 2025No Comments3 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Rio Tinto In Andhra Pradesh,ఏపీకి మరో భారీ ప్రాజెక్టు..! ఏకంగా రూ.60 వేలకోట్లు.. గేమ్ ఛేంజర్ కానుందా? – rio tinto and amg metals mou for aluminium project in india speculations are likely in a port based site in andhra pradesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్టు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్యూమినియం రంగంలో ప్రముఖ సంస్థ అయిన రియో టింటో.. పదేళ్ల తర్వాత భారతదేశంలోని ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిసింది. భారతదేశానికి చెందిన ఏఎంజీ మెటల్స్ అండ్ మెటీరియల్స్ సంస్థతో రియో టింటో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఓ అల్యూమినియం ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్లాంట్ ఏర్పాటు కోసం ఏపీలోని ఓ పోర్టు సమీపంలోని ప్రాంతంపై ఫోకస్ చేసినట్లు ఊహాగానాలు వస్తున్నాయి.

Samayam Teluguఏపీకి మరో భారీ ప్రాజెక్టు వచ్చే ఛాన్స్.. ఏకంగా రూ.60 వేలకోట్లు.. గేమ్ ఛేంజర్ కానుందా?
ఏపీకి మరో భారీ ప్రాజెక్టు వచ్చే ఛాన్స్.. ఏకంగా రూ.60 వేలకోట్లు.. గేమ్ ఛేంజర్ కానుందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్టు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీకి కొన్ని కీలక పెట్టుబడులు వచ్సిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో భారీ ప్రాజెక్టు కూడా ఏపీకి వస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మైనింగ్ సంస్థ అయిన రియో టింటో.. గురువారం భారత్‌కు చెందిన ఏఎంజీ మెటల్స్ అండ్ మెటీరియల్స్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మన దేశంలో లోకార్బన్ అల్యూమినియం ప్రాజెక్టు ఏర్పాటు కోసం ఈ ఎంవోయూ జరిగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఏఎంజీ మెటల్స్ అండ్ మెటీరియల్స్ సంస్థను రెండు సంస్థలు ప్రమోట్ చేస్తున్నాయి. గ్రీన్‌కో, ఏఎం గ్రీన్ కలిసి దీనిని ఏర్పాటు చేశాయి.

మరోవైపు అల్యూమినియం ప్లాంట్ ఏర్పాటు ద్వారా పదేళ్ల తర్వాత రియో టింటో భారతదేశంలోకి మళ్లీ అడుగుపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రతిపాదిత అల్యూమినియం ప్లాంట్ ద్వారా ఏడాదికి ఒక మిలియన్ టన్నుల ప్రైమరీ అల్యూమినియం, 2 మిలియన్ టన్నుల అల్యూమినా ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు. ఈ రెండూ గాలి, సౌర శక్తి వంటి పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా శక్తిని పొందుతాయి. ఈ ప్రాజెక్టు తొలి దశలో 5 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని ఓ పోర్టు సమీపంలోని ప్రాంతంపైనా ఫోకస్ పెట్టినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం 42 వేల నుంచి 58 వేల కోట్ల వరకూ పెట్టుబడి పెట్టొచ్చని వార్తలు వస్తున్నాయి.

మరోవైపు అల్యూమినియానికి అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. తేలికగా ఉండటం, రీసైక్లింగ్ చేయడానికి అనువుగా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉంది. ముఖ్యంగా ఆటో, నిర్మాణ రంగంలో అల్యూమినియానికి ఎక్కువ డిమాండ్ ఉంది. మరోవైపు అల్యూమినియం ఉత్పత్తిలో మనదేశం రెండో స్థానంలో ఉంది. ఇక ఏపీకి సంబంధించి గ్రీన్ హైడ్రోజన్ రంగంలో కీలక ప్రాజెక్టులు వస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన కూడా చేసిన సంగతి తెలిసిందే. అలాగే బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు, ఆర్సెలార్ – మిట్టల్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్నాయి.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra Pradesh Ration Distribution,రేషన్ కార్డుదారులకు శుభవార్త.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన – ap government provide the facility for ration card holders to collect ration from anywhere in state

1 June 2025

Chiken Rates: అమ్మ బాబోయ్.. కొండెక్కిన కోడి.. కేజీ చికెన్ ధర ఎంత తెల్సా..?

1 June 2025

Telugu Teaching At Punjab Schools,పంజాబ్ పాఠశాలల్లో తెలుగు పాఠాలు.. యూట్యూబ్ చూసి మరీ నేర్పుతున్న టీచర్లు.. ఎందుకంటే? – telugu teaching at punjab government schools under indian language summer camp 2025

1 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Tollywoood: అప్పుడు బొద్దుగా.. ఇప్పుడు సన్నజాజి తీగలా.. 6 నెలల్లో 55 కిలోలు తగ్గిన హీరోయిన్.. ఎలాగంటే?

1 June 2025

ఈ ముద్దుగుమ్మ గత కొన్ని నెలలుగా తన జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. బాయ్ ఫ్రెండ్ గుండెపోటుతో మరణించడంతో డిప్రెషన్…

Andhra Pradesh Ration Distribution,రేషన్ కార్డుదారులకు శుభవార్త.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన – ap government provide the facility for ration card holders to collect ration from anywhere in state

1 June 2025

JNVST 6th Class 2026: పేదింటి బిడ్డలకు పెద్ద చదువులు.. నవోదయలో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

1 June 2025

Krishna Temples: మన దేశంలో ప్రముఖ కృష్ణ ఆలయాలు ఇవే.. కన్నయ్య మనువడు కట్టించిన గుడి సహా వీటిని జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే..

1 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Tollywoood: అప్పుడు బొద్దుగా.. ఇప్పుడు సన్నజాజి తీగలా.. 6 నెలల్లో 55 కిలోలు తగ్గిన హీరోయిన్.. ఎలాగంటే?

1 June 2025

Andhra Pradesh Ration Distribution,రేషన్ కార్డుదారులకు శుభవార్త.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన – ap government provide the facility for ration card holders to collect ration from anywhere in state

1 June 2025

JNVST 6th Class 2026: పేదింటి బిడ్డలకు పెద్ద చదువులు.. నవోదయలో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

1 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.