హైదరాబాద్, ఏప్రిల్ 28: హైదరాబాద్‌లోని AKS IAS అకాడమీకి చెందిన అభ్యర్ధులు యూపీఎస్సీ 2024 మెరిశారు. ఈ విజయంలో ఆకాశ్గార్గ్ (AIR 5), అభిజైన్ (AIR 34), అవ్ధిజాగుప్తా (AIR 43), లావణ్య గౌర్ (AIR 57), అభిషేక్ చౌదరి (AIR 64) లాంటి టాప్ ర్యాంకర్లు ముందున్నారు. ఈవిద్యార్థులు తమ సక్సెస్‌కి AKS ఇచ్చిన స్ట్రాటజిక్ ప్లానింగ్, పర్సనలైజ్డ్ గైడెన్స్ కారణమని చెప్పారు. సివిల్ సర్వీసెస్ కోచింగ్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో స్టార్ట్ అయిన అనతి కాలంలోనే స్పీడ్‌గా ఎదిగిందని AKS డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ప్రతి ర్యాంక్ వెనక కష్టం, సెల్ఫ్-బిలీఫ్, ట్రాన్స్ఫర్మేషన్ ఉంటాయి. AKSలో మేం కేవలం టీచ్ చేయడం, మెంటర్, గైడ్ చేయం.. విద్యార్థితో పాటు ప్రతి స్టెప్‌లో నడుస్తాం. ఈ రిజల్ట్ క్రియేట్ చేసిన ఎకోసిస్టమ్‌ను చూపిస్తుంది. ఇది విద్యార్థుల ఫోకస్‌గా ఉండమని ఇన్స్పైర్ చేస్తుందని అన్నారు. AKS టీచింగ్ స్టైల్ అకడమిక్ ఎమోషనల్ సపోర్ట్‌తో బ్యాలెన్స్ ఇస్తుంది. రెగ్యులర్ లెక్చర్స్‌తోపాటు వీక్లీ ఆన్సర్ రైటింగ్, డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్, వన్-టు-వన్మెంటర్షిప్ ఉంటాయి. రిటైర్డ్ IAS/IPS ఆఫీసర్లతో UPSC సమ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్లో జరిగే మాక్ ఇంటర్వ్యూలు అకాడమీ సక్సెస్ సీక్రెట్లో కీలకం. ఇవి విద్యార్థులు ఇంటర్వ్యూ బోర్డ్‌ని కాన్ఫిడెంట్‌గా, క్లారిటీతో ఫేస్ చేయడానికి సహాయపడతాయి.
ఆకాశ్గార్గ్ (AIR 5) మాట్లాడుతూ.. “టాప్‌కి వెళ్లే జర్నీ లాంగ్గా ఉంది. కానీ AKS దాన్ని ఈజీ చేసింది. మెంటర్షిప్నా టైమ్నిస్ట్రక్చర్ చేయడానికి, రైటింగ్ఇంప్రూవ్ చేయడానికి, మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండటానికి హెల్ప్ చేసింది’ అని అన్నారు. లావణ్య గౌర్ (AIR 57) AKSని ‘లైఫ్-ఛేంజింగ్’ అని చెప్పారు.”AKSలో మెంటర్ని ఎంతో శ్రద్ధగా చూసుకుంటారు. నీవు
సందేహించినా వాళ్లు నీ టాలెంట్‌ని బిలీవ్ చేస్తారు” అని అన్నారు. అభిషేక్ చౌదరి (AIR 64) మాట్లాడుతూ.. ‘ముందు అటెంప్ట్‌లో ఫెయిల్ అయ్యాక AKS నా స్ట్రాటజీని రీ-అలైన్ చేసింది. వాళ్లు నాకు సివిల్ సర్వెంట్లా థింక్ చేయడం నేర్పారు. అవ్వకముందే అన్నీ నేర్పారని అన్నారు.
UPSC ఎగ్జామ్ తన భారీ సిలబస్, అన్ప్రెడిక్టబులిటీతో ఫేమస్ అయినా.. AKS సక్సెస్ మాత్రం డిసిప్లిన్డ్, అడాప్టివిటీ టీచింగ్‌లో ఉంది. అకాడమీ టెస్ట్ సిరీస్, కంప్రిహెన్సివ్ స్టడీమెటీరియల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, నార్త్ ఇండియా స్టేట్స్ నుంచి స్టూడెంట్స్‌కి రీచ్ అయ్యాయి. AKS ఇన్‌క్లూసివ్, స్టూడెంట్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ కూడా దాని ఫేమ్కి కారణం. ఎకనామికల్‌గా వీక్ స్టూడెంట్స్‌కి స్కాలర్షిప్స్, ఎగ్జామ్ స్ట్రక్చర్ అర్థం చేసుకోవడానికి ఫ్రీ ఓరియం టేషన్సెషన్స్ ఇస్తుంది.ఈ హై-ఇంపాక్ట్ ఎడ్యుకేషన్ కమిట్మెంట్ AKSకి నేషనల్ రికగ్నిషన్ తెచ్చిపెట్టింది.
ఇవి కూడా చదవండి
UPSC 2024 రిజల్ట్స్ బ్రైట్‌గా ఉండగా, AKS ఇప్పుడు నెక్ట్స్ గ్రోత్ ఫేస్‌కి సిద్ధం అవుతోంది. UPSC 2025 కోసం ఫౌండేషన్, ప్రిలిమ్స్-కమ్-మెయిన్స్, ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్‌కి అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి. ఇప్పటికే ఇండియా అంతటి నుంచి స్టూడెంట్స్ ఈ రిజల్ట్-ఓరియెంటెడ్ IAS అకాడమీలో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్ట్రక్చర్డ్ గైడెన్స్, మెంటర్షిప్, అచీవర్స్ కమ్యూనిటీ కోరుకునే స్టూడెంట్స్‌కి AKS IAS కేవలం కోచింగ్ సెంటర్ కాదు. దేశంలో టాప్ కెరీర్‌కి లాంచ్ పాడ్ కూడా. కోర్సులు, షెడ్యూళ్లు, రిజిస్ట్రేషన్ కోసం అధికారిక వెబ్ సైట్ క్లిక్ చేయండి. లేదా 91 95154 87979, 84484 49709 నంబర్లకు కాల్ చేయండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.