ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్ లో కింగ్ ఖాన్ పాల్గొనడం ఇదే మొదటి సారి. అంతేకాదు అమెరికాలో సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ ఫ్యాషన్ ఫెస్టివల్‌లో పాల్గొన్న తొలి భారతీయ నటుడిగా షారుఖ్ ఖాన్ గుర్తింపు పొందాడు. అందుకోసమే అన్నట్టు లుక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నాడు షారుఖ్. ఇందుకోసం షారుఖ్ సబ్యసాచి డిజైన్ చేసిన కాస్ట్యూమ్ ధరించి మెట్ గాలాకు విచ్చేశాడు. డ్రస్ కలర్ కు మ్యాచింగ్ అయ్యేలా మెడలో ‘K’ అక్షరాన్ని హైలైట్ చేసే లాకెట్ ధరించాడు. అంతేకాదు అమెరికాలో సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ ఫ్యాషన్ ఫెస్టివల్‌లో పాల్గొన్న తొలి భారతీయ నటుడిగా షారుఖ్ ఖాన్ గుర్తింపు పొందాడు. అందుకోసమే అన్నట్టు లుక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నాడు షారుఖ్. ఇందుకోసం షారుఖ్ సబ్యసాచి డిజైన్ చేసిన కాస్ట్యూమ్ ధరించి మెట్ గాలాకు విచ్చేశాడు. డ్రస్ కలర్ కు మ్యాచింగ్ అయ్యేలా మెడలో ‘K’ అక్షరాన్ని హైలైట్ చేసే లాకెట్ ధరించాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నమ్మి లొంగిపోతే.. వీడియో తీసి లీక్ చేశాడు !! లవర్ నిర్వాకంతో.. హీరోయిన్ గాయబ్ !!
సన్యాసినిగా మారిన టాలీవుడ్ హీరోయిన్
యాక్షన్ సీన్స్ లేవు.. స్పెషల్ సాంగ్స్ లేవు.. కానీ కల్కి, పుష్ప 2 లనే బీట్ చేసింది!
షాకింగ్ న్యూస్ ! ఛావాను మిస్ చేసుకున్న మహేష్ బాబు