Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

2026 ఉగాది రాశిఫలాలు.. కుంభ రాశి వారికి ఏలినాటి శని చివరి దశ.. ఆ సమస్యలు తప్పవు !

13 March 2026

Electric Scooter: కేవలం రూ.49,999లకే TVS కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్‌ 86 కి.మీ.. స్మార్ట్‌ ఫీచర్స్‌!

13 March 2026

Wanaparthy: సరదాగా వాకింగ్ చేద్దామని రాత్రి చెరువు కట్టవైపు వెళ్లారు.. తీరా అక్కడ

13 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»AP Rains: భారీ వర్షాలపై హోం మంత్రి సమీక్ష.. అధికారులకు కీలక సూచనలు
ఆంధ్రప్రదేశ్

AP Rains: భారీ వర్షాలపై హోం మంత్రి సమీక్ష.. అధికారులకు కీలక సూచనలు

.By .1 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
AP Rains: భారీ వర్షాలపై హోం మంత్రి సమీక్ష.. అధికారులకు కీలక సూచనలు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


AP Rains: భారీ వర్షాలపై హోం మంత్రి సమీక్ష.. అధికారులకు కీలక సూచనలు

అమరావతి, సెప్టెంబర్ 1: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ముంపు బారిన పడిన 294 గ్రామలకు చెందిన 13,227 మందిని పునరావాస కేంద్రాలకు తరిలించినట్లు రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యలయంలోని స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఆదివారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ.. ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అధిక వర్షాల కారణంగా ఇంత వరకు 100 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 13,227 మందిని వాటిల్లోకి తరలించామన్నారు. ఆయా ప్రాంతాల్లో 61 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకూ 9 మంది మరణించారని అన్నారు. పోలిస్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బెటాలియన్ల బృందాలు ముంపు ప్రాంతాల్లోని 600 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు.

9 ఎస్డీఆర్ఎఫ్, 8 ఎన్డీఆర్ఎఫ్‌తో సహా మొత్తం 17 బృందాలు.. 7 జిల్లాల్లోని 22 ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎటువంటి అత్యవసర పరిస్థితులనైన ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, 5 బోట్లు , 1 హెలికాఫ్టర్ సిద్ధంగా ఉంచామన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్రంలో అధిక వర్షాల కారణంగా ఏర్పడిన పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ మంత్రులు అధికారుల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని నిర్దేశించారన్నారు. వర్షాలు పూర్తిగా తగ్గిన తరువాత పంటనష్టంపై ఎన్యూమురేషన్ చేపడతామన్నారు. ఇప్పటి వరకు అందిన ప్రాధమిక సమాచారం ప్రకారం 14 జిల్లాల్లోని 62,644 హెక్టార్లలో వరి పంట నీట మునిగిందని, 7218 హెక్టార్లలో ఉద్యాన వన పంటలు నీట మునిగిందని మంత్రి అన్నారు. రెవెన్యూ, పోలిస్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య, విద్యుత్ వంటి పలు ప్రభుత్వ శాఖలన్ని సమన్వయంతో పనిచేసి, యుద్ద ప్రాతిపాదికన చర్యలు తీసుకోవడం వలన ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించగలినట్లు తెలిపారు.

భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోను కమాండ్ కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. నోడల్ అధికారులను నియమించి ఎప్పటికప్పుడూ పరిస్థితులను సమీక్షిస్తూ సహాయక చర్యలను చేపడుతున్నట్లు తెలిపారు. రాయనపాడు రైల్వే స్టేషన్లో వరద నీరు చేరినందున తమిళనాడు ఎక్సప్రెస్‌ను నిలుపుదల చేసినట్లు తెలిపారు. దీంతో ప్రయాణికులను వారి వారి గమ్య స్థానాలకు ఆర్టీసి బస్సుల ద్వారా తరలించేందు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేశామన్నారు. ప్రయాణికులకు ఆహారం, తాగు నీరు ఏర్పాటు చేశామన్నారు. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లి ప్రవహిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి వంగలపూడి అనిత అన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Tirumala Aksharabhyasam Akshara Govindam,తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. మీ పిల్లలకు అక్షరాభ్యాసం చేయొచ్చు, ‘అక్షర గోవిందం’ పథకం – ttd akshara govindam for aksharabhyasam to kids in tirupati vakulamatha temple

13 March 2026

సముద్రంలో చేపల కోసం వల విసిరిన జాలర్లు.. అందులో చిక్కినవి చూసి అంతా షాక్..!

13 March 2026

AP Inherited Lands Registration New Guidelines,ఏపీలో పూర్వీకుల నుంచి వచ్చిన స్థలాలను ఈజీగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.. పూర్తి వివరాలివే – ap govt issued new guidelines to avoid disputes arising in the registration of non agricultural land inherited from ancestors

13 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

2026 ఉగాది రాశిఫలాలు.. కుంభ రాశి వారికి ఏలినాటి శని చివరి దశ.. ఆ సమస్యలు తప్పవు !

13 March 2026

స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. చాలా రోజుల తర్వాత ఆదాయ వ్యయాలు…

Electric Scooter: కేవలం రూ.49,999లకే TVS కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్‌ 86 కి.మీ.. స్మార్ట్‌ ఫీచర్స్‌!

13 March 2026

Wanaparthy: సరదాగా వాకింగ్ చేద్దామని రాత్రి చెరువు కట్టవైపు వెళ్లారు.. తీరా అక్కడ

13 March 2026

Police Jobs: నిరుద్యోగులకు ఎగిరి గంతేసే వార్త.. పోలీసు శాఖలో 17 వేలకు పైగా SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు త్వరలోనే ప్రకటన!

13 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

2026 ఉగాది రాశిఫలాలు.. కుంభ రాశి వారికి ఏలినాటి శని చివరి దశ.. ఆ సమస్యలు తప్పవు !

13 March 2026

Electric Scooter: కేవలం రూ.49,999లకే TVS కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్‌ 86 కి.మీ.. స్మార్ట్‌ ఫీచర్స్‌!

13 March 2026

Wanaparthy: సరదాగా వాకింగ్ చేద్దామని రాత్రి చెరువు కట్టవైపు వెళ్లారు.. తీరా అక్కడ

13 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.