Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Andhra News: సింగయ్య కుటుంబానికి అండగా నిలిచిన పార్టీ.. రూ.10లక్షల ఆర్థికసాయం అందజేత!

20 June 2025

Silver Price: వెండి ధర రూ. 2 లక్షలకు చేరుకుంటుందా? ఆయన చెప్పింది నిజమేనా?

20 June 2025

Andhra: ఉరి తప్పించినా – చావు మాత్రం తప్పలేదు – ఏం జరిగిందంటే..?

20 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»కొంపముంచిన సినిమా..! చైన్ స్మోకర్‌గా మారిన హీరోయిన్.. అలవాటు మానలేక చివరకు ఏం చేసిందంటే
తాజా వార్తలు

కొంపముంచిన సినిమా..! చైన్ స్మోకర్‌గా మారిన హీరోయిన్.. అలవాటు మానలేక చివరకు ఏం చేసిందంటే

.By .20 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
కొంపముంచిన సినిమా..! చైన్ స్మోకర్‌గా మారిన హీరోయిన్.. అలవాటు మానలేక చివరకు ఏం చేసిందంటే
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


సినిమాల్లో పాత్ర డిమాండ్ చేస్తే హీరోయిన్స్ ఎలాంటి సాహసం చేయడానికైనా సరే వెనకాడరు. ఛాలెంజింగ్ రోల్స్ వస్తే తమ టాలెంట్ చూపించడానికి హీరోయిన్స్ ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఎలాంటి పాత్ర అయినా సరే హీరోయిన్స్ ఒదిగిపోయి నటిస్తూ ఉంటారు.. కాగా ఓ హీరోయిన్ ఏకంగా సినిమా కోసం చైన్ స్మోకర్ గా మారింది. అంతే కాదు ఆ పాత్ర కోసం ఏకంగా 12 కిలోలు బరువు పెరిగింది. ఇక ఆ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అంతేకాదు బాక్సాఫీస్ దగ్గర కోట్ల రూపాయిలు వసూళ్లు రాబట్టింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? సినిమా కోసం చైన్ స్మోకర్ గా మారిన ఆమె ఆతర్వాత అది మానలేకపోయా అని తెలిపింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్. ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ డమ్ అందుకుంది. తాను నటించిన ప్రతి సినిమాలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంది. హిందీలో ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అలాగే తమిళంలోనూ నటించి మెప్పించింది. తమిళంలో విడుదలైన నేరకొండ పర్విహిలో అజిత్ భార్య పాత్రను పోషించింది. తక్కువ సమయంలోనే హిందీ చిత్రపరిశ్రమలో స్టార్ స్టేటస్ అందుకుంది. హిందీ చిత్రసీమలో ప్రయోగాత్మకంగా విద్యాబాలన్ చాలా సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించింది.

ఇవి కూడా చదవండి

2010లో వచ్చిన ది డర్టీ పిక్చర్ మూవీ ఆమె కెరీర్ మర్చేసింది. ఈ చిత్రంలో ఆమె సిల్క్ స్మిత పాత్రను పోషించింది. సినిమాలో చైన్ స్మోకర్‌గా ఉండాల్సి రావడంతో దాదాపు 12 కిలోల వరకు బరువు పెరిగింది. అంతేకాదు.. ఈ పాత్ర కోసం 2 గంటల్లో దాదాపు 15 సిగరెట్లు తాగింది. ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “పొగతాగడం హానికరం కాకపోతే నేను చైన్ స్మోకర్‌గా ఉండేదానిని” అంటూ సరదాగా చెప్పుకొచ్చింది. డర్జీ పిక్చర్ తర్వాత సిగరెట్ తాగడం మానలేదని.. కాకపోతే రోజుకు 3 సిగరెట్లు తాగనని చెప్పుకొచ్చింది. ఈ చిత్రంలో నటించేందుకు తొలుత కంగనా రనౌత్, బిపాసా బసులను చిత్ర బృందం సంప్రదించింది. వారు నిరాకరించడంతో ఆ సినిమా విద్యాబాలన్‌కి వెళ్లింది. రూ. 18 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ. 117 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ చిత్రంలో విద్యాబాలన్‌తో పాటు ఇమ్రాన్ హష్మీ, నస్రుద్దీన్ షా, తుషార్ కపూర్ నటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Silver Price: వెండి ధర రూ. 2 లక్షలకు చేరుకుంటుందా? ఆయన చెప్పింది నిజమేనా?

20 June 2025

Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో ఇలాంటి కీటకాలు వస్తున్నాయా? ఇలా చేస్తే క్షణాల్లో పరార్‌!

20 June 2025

Google, Apple: ప్రమాదంలో 16 బిలియన్ల మంది గూగుల్‌, ఆపిల్‌ వినియోగదారులు.. ప్రపంచ వ్యాప్తంగా టెన్షన్‌!

20 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
ఆంధ్రప్రదేశ్

Andhra News: సింగయ్య కుటుంబానికి అండగా నిలిచిన పార్టీ.. రూ.10లక్షల ఆర్థికసాయం అందజేత!

20 June 2025

ఇటీవల వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో సందర్భంగా భారీ సంఖ్యలో…

Silver Price: వెండి ధర రూ. 2 లక్షలకు చేరుకుంటుందా? ఆయన చెప్పింది నిజమేనా?

20 June 2025

Andhra: ఉరి తప్పించినా – చావు మాత్రం తప్పలేదు – ఏం జరిగిందంటే..?

20 June 2025

Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో ఇలాంటి కీటకాలు వస్తున్నాయా? ఇలా చేస్తే క్షణాల్లో పరార్‌!

20 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Andhra News: సింగయ్య కుటుంబానికి అండగా నిలిచిన పార్టీ.. రూ.10లక్షల ఆర్థికసాయం అందజేత!

20 June 2025

Silver Price: వెండి ధర రూ. 2 లక్షలకు చేరుకుంటుందా? ఆయన చెప్పింది నిజమేనా?

20 June 2025

Andhra: ఉరి తప్పించినా – చావు మాత్రం తప్పలేదు – ఏం జరిగిందంటే..?

20 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.