Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Property Transfer: వీలునామా లేకపోతే ఆస్తి బదిలీ కుదరదా? అసలు నిబంధనలు ఏంటంటే?

21 June 2025

Watch: సోషల్ మీడియాలో కొత్త అతిథి హల్‌చల్‌.. భారతదేశమంతటా తిరుగుతూ బబ్లూ బందర్‌ రికార్డ్‌..!

21 June 2025

అబ్బ.. చల్లని కబురు వచ్చేసింది.. 3 రోజులు వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

21 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Ration Distribution 5 Days Early,ఏపీలో వారందరికి ఐదు రోజులు ముందే రేషన్ ఇంటికి డోర్ డెలివరీ.. మంత్రి కీలక నిర్ణయం – andhra pradesh govt decided to door delivery ration to elderly and disabled people five days in advance between 26th and 30th of every month
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Ration Distribution 5 Days Early,ఏపీలో వారందరికి ఐదు రోజులు ముందే రేషన్ ఇంటికి డోర్ డెలివరీ.. మంత్రి కీలక నిర్ణయం – andhra pradesh govt decided to door delivery ration to elderly and disabled people five days in advance between 26th and 30th of every month

.By .21 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Ration Distribution 5 Days Early,ఏపీలో వారందరికి ఐదు రోజులు ముందే రేషన్ ఇంటికి డోర్ డెలివరీ.. మంత్రి కీలక నిర్ణయం – andhra pradesh govt decided to door delivery ration to elderly and disabled people five days in advance between 26th and 30th of every month
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


AP Govt Deliver Ration 5 Days Early: ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ పంపిణీలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. జూలైలో ఇవ్వాల్సిన రేషన్‌ను జూన్ 26 నుంచే పంపిణీ చేయనున్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ డీలర్లతో సమావేశంలో పలు సూచనలు చేశారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రతీ నెలా 26 నుంచి 30 తేదీలలోపు ఇంటి దగ్గరే రేషన్ అందించాలని నిర్ణయించారు. జూన్ నుంచి డీలర్ల ద్వారా పాత పద్ధతిలో రేషన్ పంపిణీ చేస్తున్నారు.

హైలైట్:

  • ఏపీలో వారందరికి తీపికబురు
  • ఐదు రోజులు ముందే రేషన్
  • మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన
ఏపీలో వారికి ఐదు రోజులు ముందే రేషన్
ఏపీలో వారికి ఐదు రోజులు ముందే రేషన్ (ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ పంపిణీలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు రేషన్‌ను ఇంటికే పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. జులైలో ఇవ్వాల్సిన రేషన్‌ను జూన్ 26 నుంచే పంపిణీ చేయనున్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ విషయాన్ని తెలిపారు. రేషన్ డీలర్లతో సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. విజయవాడలోని పౌరసరఫరాల శాఖ కమిషనరేట్‌లో రేషన్ పంపిణీపై డీలర్లతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశం అయ్యారు. రేషన్ డీలర్లు గిరిజన ప్రాంతాల్లో కొండలపై ఉన్నవారికి సరకులు అందించడంలో చొరవ తీసుకోవాలని సూచించారు. కేంద్రం సహాయంతో రేషన్ డీలర్ల ఆదాయం పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని.. రేషన్ షాపుల్ని శుభ్రంగా ఉంచాలని, బయట బోర్డులు ఏర్పాటు చేయాలి అన్నారు.
సన్న బియ్యం సాగును ప్రోత్సహించాలని రైస్ మిల్లర్లను కోరారు మంత్రి మనోహర్. ఈ మేరకు వృద్ధులు, దివ్యాంగులకు ప్రతీ నెలా 26 నుంచి 30 తేదీలలోపు ఇంటి దగ్గరే రేషన్ అందించాలని నిర్ణయించామన్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఐదు రోజులు ముందే రేషన్ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.. ఏపీ ప్రభుత్వం ఆ విధానాన్ని రద్దు చేశారు. జూన్ నుంచి డీలర్ల ద్వారా మళ్లీ పాత పద్ధతిలో రేషన్ పంపిణీ చేస్తున్నారు. దాదాపు 13.14 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి దగ్గరే రేషన్ అందిస్తున్నారు. మిగిలిన వారు రేషన్ షాపుల దగ్గరకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సన్నబియ్యాన్ని ప్రోత్సహిస్తోంది. బియ్యం ఎగుమతులపైనా దృష్టిపెట్టాలి అన్నారు. ప్రజల అభిరుచులకు అనుగుణంగా సన్న బియ్యం ఉత్పత్తిని పెంచాలన్నారు.

జూన్‌ 1వ తేదీ నుంచి రేషన్‌ షాపుల ద్వారా పేదలకు నిత్యావసర సరుకులు అందజేసే విధానం అమల్లోకి వచ్చింది. ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15 వరకు రేషన్‌ డీలర్ల ఆధ్వర్యంలో రేషన్ షాపులు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు అలాగే సాయంత్రం 4గంటల నుంచి 8 గంటల వరకు రేషన్‌ డీలర్లు.. కార్డుదారులకు సరుకులు అందిస్తారు. అయితే దివ్యాంగులకు, 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్‌ సరుకులు అందిస్తున్నారు.

ఏపీలో వారందరికి ఐదు రోజులు ముందే రేషన్ ఇంటికి డోర్ డెలివరీ.. మంత్రి కీలక నిర్ణయం

‘గత ప్రభుత్వ హయాంలో రేషన్ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేశారు.. రేషన్ డోర్ డెలివరీ చేస్తామని చెప్పినా.. నెలలో ఒకటి రెండు రోజులు మాత్రమే వాహనం ఒక చోట ఆపేసి రేషన్ పంపిణీ చేసేవారు.. అక్కడికి వచ్చి సరుకులు తీసుకోమనేవారు. పేదలకు సరుకులు అందక చాలా ఇబ్బంది అయ్యింది. వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక రోజువారీ పనులు మానుకోవలసి వచ్చేది.. చిరుద్యోగాలు చేసేవాళ్ళు సెలవు పెట్టవలసి వచ్చేది. అలాగే రేషన్ బియ్య అక్రమ రవాణాపై ప్రభుత్వం దీనిపై విచారణ చేసింది. వేలాది టన్నుల బియ్యం కాకినాడ, విశాఖ పోర్టుల్లో పట్టుకున్నారు. ఈ క్రమంలో గత ప్రభుత్వ రేషన్ విధానం ఆచరణలో విఫలమైంది.ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది’ అని ప్రభుత్వం చెబుతోంది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Padmavati Express Train Theft,రైళ్లలో మెల్లిగా వెళ్లి సిగ్గులేకుండా ఇదేం పని.. తెల్లవారుజామునే పనికానిచ్చేస్తున్నారు – robbery on padmavati express from secunderabad to tirupati

21 June 2025

దుర్గమ్మ భక్తులకు గుడ్‌ న్యూస్.. ఇకపై కొండపైకి వెళ్లకుండానే దర్శన టికెట్లు పొందొచ్చు!

21 June 2025

Andhra Pradesh National Highways Rs 12000 Crores,ఏపీలోని ఈ హైవేలకు రూ.12వేల కోట్లు.. ఈ రూట్‌లలోనే రెండు, నాలుగు లైన్లుగా.. ఆ జిల్లాల దశ తిరిగినట్లే – union government green signal for rs 12152 crores to andhra pradesh national highways

21 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Property Transfer: వీలునామా లేకపోతే ఆస్తి బదిలీ కుదరదా? అసలు నిబంధనలు ఏంటంటే?

21 June 2025

అందరు తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఆస్తిని కూడబెట్టుకుంటారు. అయితే వారి మరణం తర్వాత ఆస్తులను ఎలా విభజించాలో స్పష్టంగా…

Watch: సోషల్ మీడియాలో కొత్త అతిథి హల్‌చల్‌.. భారతదేశమంతటా తిరుగుతూ బబ్లూ బందర్‌ రికార్డ్‌..!

21 June 2025

అబ్బ.. చల్లని కబురు వచ్చేసింది.. 3 రోజులు వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

21 June 2025

రూ.700 పెన్షన్‌ పెంపు.. సీఎం ప్రకటన! వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు వర్తింపు

21 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Property Transfer: వీలునామా లేకపోతే ఆస్తి బదిలీ కుదరదా? అసలు నిబంధనలు ఏంటంటే?

21 June 2025

Watch: సోషల్ మీడియాలో కొత్త అతిథి హల్‌చల్‌.. భారతదేశమంతటా తిరుగుతూ బబ్లూ బందర్‌ రికార్డ్‌..!

21 June 2025

అబ్బ.. చల్లని కబురు వచ్చేసింది.. 3 రోజులు వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

21 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.