Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్‌ రైల్వే స్టేషన్‌.. సౌకర్యాలు చూస్తే అసలు బయటకు రాలేరు..

21 June 2025

PM Kisan: రైతులకు అలర్ట్‌.. వీరికి పీఎం కిసాన్‌ నిధులను నిలిపివేయనున్న కేంద్రం..!

21 June 2025

Trisha: అతడు నా కాలేజ్ ఫ్రెండ్.. కానీ ఇప్పుడు నాకు ఇష్టమైన హీరో.. త్రిష కామెంట్స్..

21 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Adr Report On Ysrcp Tdp 2024 Election Expenditure,2024 ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఎన్నికోట్లు ఖర్చు చేసిందో తెలుసా.. దేశంలో వైసీపీది మూడో స్థానం, ఎన్ని కోట్లంటే! – adr report on ysrcp and tdp 2024 election spending expenditure
ఆంధ్రప్రదేశ్

Adr Report On Ysrcp Tdp 2024 Election Expenditure,2024 ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఎన్నికోట్లు ఖర్చు చేసిందో తెలుసా.. దేశంలో వైసీపీది మూడో స్థానం, ఎన్ని కోట్లంటే! – adr report on ysrcp and tdp 2024 election spending expenditure

.By .21 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Adr Report On Ysrcp Tdp 2024 Election Expenditure,2024 ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఎన్నికోట్లు ఖర్చు చేసిందో తెలుసా.. దేశంలో వైసీపీది మూడో స్థానం, ఎన్ని కోట్లంటే! – adr report on ysrcp and tdp 2024 election spending expenditure
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Adr Report On TDP Ysrcp 2024 Election Expenditure: 2024 ఎన్నికల్లో పార్టీలు చేసిన ఖర్చుల వివరాలను ఏడీఆర్ సంస్థ వెల్లడించింది. బీజేపీ రూ.1,493.91 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా, కాంగ్రెస్ రూ.620.14 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. వైఎస్సార్‌సీపీ రూ.325.67 కోట్లు ఖర్చు చేసి మూడో స్థానంలో నిలిచి ప్రాంతీయ పార్టీలలో అగ్రస్థానంలో ఉంది. బీఆర్ఎస్ రూ.103.26 కోట్లతో ఏడవ స్థానంలో, టీడీపీ రూ.34.25 కోట్లతో పదవ స్థానంలో నిలిచాయి.

హైలైట్:

  • ఏపీలో 2024 ఎన్నికల్లో పార్టీల ఖర్చు
  • దేశంలోనే వైఎస్సార్‌సీపీది మూడో స్థానం
  • టాప్‌లో బీజేపీ, రెండో స్థానంలో కాంగ్రెస్
ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికలపై ఏడీఆర్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికలపై ఏడీఆర్ రిపోర్ట్ (ఫోటోలు– Samayam Telugu)
2024 ఎన్నికల్లో ఎక్కువ డబ్బు ఖర్చు చేసిన పార్టీల జాబితా విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఈ ఎన్నికల కోసం అన్ని పార్టీలు భారీగా ఖర్చు చేశాయి. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు కలిసి రూ.3,352.81 కోట్లు ఖర్చు చేశాయని ఏడీఆర్ సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్ తర్వాత వైఎస్సార్‌సీపీ మూడో స్థానంలో నిలిచింది. మొత్తం ఖర్చులో బీజేపీ రూ.1,493.91 కోట్లు ఖర్చు చేసింది. కాంగ్రెస్ పార్టీ రూ.620.14 కోట్లు ఖర్చు చేసింది. వైఎస్సార్‌సీపీ రూ.325.67 కోట్లు ఖర్చు చేసి మూడో స్థానంలో నిలిచింది.

ఇక ప్రాంతీయ పార్టీలలో వైఎస్సార్‌సీపీ ఎక్కువ ఖర్చు చేసింది.. ఆ పార్టీ రూ.325.67 కోట్లతో వైఎస్సార్‌సీపీ ఖర్చు చేసింది. బీఆర్ఎస్ రూ.103.26 కోట్లు ఖర్చు చేసింది. టీడీపీ రూ.34.25 కోట్లు ఖర్చు చేసింది. దేశంలో ఎక్కువ ఖర్చు చేసిన పార్టీల జాబితాలో బీఆర్ఎస్ 7వ స్థానంలో, టీడీపీ 10వ స్థానంలో నిలిచాయి. ప్రాంతీయ పార్టీల జాబితాలో బీఆర్ఎస్ 5వ స్థానంలో, టీడీపీ 7వ స్థానంలో ఉన్నాయి. ఏడీఆర్ సంస్థ విడుదల చేసిన జాబితాలో కీలక విషయాలను వెల్లడించారు. గతేడాది ఎన్నికల్లో బీజేపీ రూ.1493 కోట్లు, కాంగ్రెస్ 620 రూ.కోట్లు, వైఎస్సార్‌సీపీ రూ.325 కోట్లు, బీజేడీ రూ.278 కోట్లు, త‌ృణమూల్ కాంగ్రెస్ రూ.147 కోట్లు, డీఎంకే రూ.145 కోట్లు, బీఆర్ఎస్ రూ.103 కోట్లు, బీఎస్పీ రూ.66 కోట్లు, ఎస్పీ రూ.48 కోట్లు, టీడీపీ రూ.34 కోట్లు ఖర్చు చేశాయి.

2024 ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఎన్నికోట్లు ఖర్చు చేసిందో తెలుసా.. దేశంలో వైసీపీది మూడో స్థానం, ఎన్ని కోట్లంటే!

దేశంలో ఎన్నికల ప్రక్రియ, రాజకీయ వ్యవస్థలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) పారదర్శకతను పెంపొందించడానికి పనిచేస్తోంది. ఈ ఏడీఆర్ సంస్థ రాజకీయ నాయకుల నేర చరిత్ర, ఆర్థిక నేపథ్యాలు, రాజకీయ పార్టీల ఆర్థిక లావాదేవీల గురించి అధ్యయనం చేసి, సమాచారాన్ని సేకరించి, ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది. రాజకీయ వ్యవస్థలో ఎన్నికల ఖర్చులను నియంత్రించడానికి, మెరుగైన పాలన కోసం, అవినీతిని తగ్గించి జవాబుదారీతనం పెంచడానికి వివిధ కార్యక్రమాలు చేపడుతుంది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

APSRTC Special Buses Puri Jagannath Rath Yatra,పూరి జగన్నాథుడి రథయాత్రకు వెళ్తున్నారా.. ఆర్టీసీ అద్భుత ఆఫర్.. వివరాలివే.. – apsrtc special buses puri jagannath rath yatra 2025 rajahmundry package

21 June 2025

Chevireddi Bhaskar Reddy Health Condition,చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు.. – ysrcp ex mla chevireddi bhaskar reddy health liquor scam vijayawada

21 June 2025

మైలవరం: ఇద్దరు బిడ్డలను చంపేసి.. పాపం వెంటాడింది, అప్పన్నే పట్టించాడు..!

21 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
జాతీయం

దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్‌ రైల్వే స్టేషన్‌.. సౌకర్యాలు చూస్తే అసలు బయటకు రాలేరు..

21 June 2025

ప్రైవేట్‌ రైల్వే స్టేషన్‌ ఎక్కడో కాదండోయ్ మన భారతదేశంలోనే ఉంది. భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ మన దేశంలోనే…

PM Kisan: రైతులకు అలర్ట్‌.. వీరికి పీఎం కిసాన్‌ నిధులను నిలిపివేయనున్న కేంద్రం..!

21 June 2025

Trisha: అతడు నా కాలేజ్ ఫ్రెండ్.. కానీ ఇప్పుడు నాకు ఇష్టమైన హీరో.. త్రిష కామెంట్స్..

21 June 2025

Himalayan Villages: హిమాలయాల్లో 6 గ్రామాలు అత్యంత సుందరం.. స్వర్గం సరితూగదు..

21 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్‌ రైల్వే స్టేషన్‌.. సౌకర్యాలు చూస్తే అసలు బయటకు రాలేరు..

21 June 2025

PM Kisan: రైతులకు అలర్ట్‌.. వీరికి పీఎం కిసాన్‌ నిధులను నిలిపివేయనున్న కేంద్రం..!

21 June 2025

Trisha: అతడు నా కాలేజ్ ఫ్రెండ్.. కానీ ఇప్పుడు నాకు ఇష్టమైన హీరో.. త్రిష కామెంట్స్..

21 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.