Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఒక్కో సినిమా రూ.100 కోట్లు దాటాల్సిందే.. ఇప్పుడు కుర్రాళ్ల కలల సుందరి..

21 June 2025

Visa Free Countries: వీసా లేదా.? చింతించకండి.. భారతీయులకు ఈ దేశాలు వీసా ఫ్రీ..

21 June 2025

Recharge Plans Strategy: మొబైల్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌ 28 రోజులే ఎందుకు ఉంటాయి? బిజినెస్‌ మైండ్‌ అంటే ఇదే..

21 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ongole People Suffers High Bp And Diabetes,ఏపీలోని ఆ నగరంలో ప్రతి నలుగురిలో ఒకరికి హై బీపీ, షుగర్.. కారణం ఇదేనట – ongole mandal in prakasam district has the highest number of high blood pressure and diabetes sufferers in andhra pradesh
ఆంధ్రప్రదేశ్

Ongole People Suffers High Bp And Diabetes,ఏపీలోని ఆ నగరంలో ప్రతి నలుగురిలో ఒకరికి హై బీపీ, షుగర్.. కారణం ఇదేనట – ongole mandal in prakasam district has the highest number of high blood pressure and diabetes sufferers in andhra pradesh

.By .21 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ongole People Suffers High Bp And Diabetes,ఏపీలోని ఆ నగరంలో ప్రతి నలుగురిలో ఒకరికి హై బీపీ, షుగర్.. కారణం ఇదేనట – ongole mandal in prakasam district has the highest number of high blood pressure and diabetes sufferers in andhra pradesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Ongole People High BP And Diabetes: ఆంధ్రప్రదేశ్‌లో వైద్య ఆరోగ్యశాఖ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు మండలంలో అధిక రక్తపోటు, మధుమేహం కేసులు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. బాపట్ల జిల్లాలోని 12 మండలాలు కూడా ఈ రెండు వ్యాధులు అధికంగా ఉన్న టాప్-20 మండలాల్లో ఉన్నాయి. ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రంలో పరీక్షలు పెరిగే కొద్దీ గణాంకాలు మారే అవకాశం ఉంది.

హైలైట్:

  • ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్యంపై సర్వే
  • ఆ నగరంలో ఎక్కువమందికి షుగర్, బీపీ
  • ఎక్కువమంది షుగర్, బీపీలతో ఉన్నారు
ఒంగోలులో ఎక్కువమందికి బీపీ షుగర్
ఒంగోలులో ఎక్కువమందికి బీపీ షుగర్ (ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌లో ఓ ఆసక్తికర సర్వే జరిగింది.. వైద్య ఆరోగ్యశాఖ చేసిన ఈ సర్వేలో అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారి గురించి తెలుసుకున్నారు. అయితే రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఒంగోలు మండలంలో ఈ రెండు సమస్యలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. రాష్ట్రంలో ఈ రెండు వ్యాధులు ఎక్కువగా ఉన్న టాప్-20 మండలాల్లో బాపట్ల జిల్లాలో 12 మండలాలు ఉన్నాయి. ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వల్ల ఈ వ్యాధులు పెరుగుతున్నాయని గుర్తించారు.రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గత ఏడాది నవంబరు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒక సర్వే చేసింది. ఈ సర్వేలో కాన్సర్, మధుమేహం (షుగర్), రక్తపోటు (బీపీ) కేసులను గుర్తిస్తున్నారు. ఈ సర్వే ప్రకారం.. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు మండలంలో అత్యధికంగా 24.95% మంది అధిక రక్తపోటు (హై బీపీ), మధుమేహం (షుగర్)తో బాధపడుతున్నారు. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన 4.11 కోట్ల మంది ఉన్నారు.. వారిలో 68.32% మంది నుంచి (2.80 కోట్లు) వివరాలు సేకరించారు. ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించారు. అనుమానం ఉన్నవారిని వైద్యులు పరీక్షించి సమస్యలను నిర్ధారిస్తున్నారు. పరీక్షలు పెరిగే కొద్దీ గణాంకాలు మారుతాయి.

రాష్ట్రంలోని టాప్-20 మండలాలను చూస్తే.. అధిక రక్తపోటు (హై బీపీ) ఉన్నవారు 17.17% నుంచి 12.67% మధ్య ఉన్నారు. బాపట్ల మండలం వేమూరులో అత్యధికంగా 17.17% మందికి బీపీ ఉంది. కోనసీమ జిల్లాలో అధిక రక్తపోటు (హై బీపీ) బాధితులు ఎక్కువగా ఉన్నారు. రాజోలు, అమలాపురం, మలికిపురం, మామిడికుదురు, అంబాజీపేట మండలాల్లో బీపీ ఎక్కువగా ఉంది. మధుమేహం కేసులు ఎక్కువగా ఉన్న టాప్-20 మండలాల్లో 10.38% నుంచి 7.34% వరకు ఉన్నారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో 10.38% కేసులు ఉన్నాయి. టాప్-20లో కొరిశపాడు, చీరాల, జె.పంగులూరు మండలాలు ఉన్నాయి.

ఏపీలోని ఆ నగరంలో ప్రతి నలుగురిలో ఒకరికి హై బీపీ, షుగర్.. కారణం ఇదేనట

సర్వేలో తేలిన వివరాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా అధిక రక్తపోటు ఉన్నవారు 16.61%, మధుమేహం ఉన్నవారు 13.09%, రెండు సమస్యలు ఉన్నవారు 8.57%మంది ఉన్నారు. పరీక్షల సంఖ్య పెరిగే కొద్దీ.. ఈ లెక్కలు మళ్లీ మారుతాయంటున్నారు అధికారులు. ప్రజలు ఆహారపు అలవాట్లను మార్చుకుని, వ్యాయామం చేస్తే ఈ వ్యాధుల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మొత్తం ఏపీలో ప్రజలకు బీపీ, షుగర్‌లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Anchor Shyamala On Nandamuri Balakrishna,YSRCP: బాలకృష్ణపై యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు.. ఉంటే ఎంత, పోతే ఎంత అంటూ.! – ysrcp spokesperson anchor shyamala on hindupur mla nandamuri balakrishna

21 June 2025

Guntur Inner Ring Road,ఏపీలో కొత్తగా మరో ఇన్నర్ రింగ్ రోడ్డు.. అక్కడే, మారనున్న రూపురేఖలు..! – guntur inner ring road phase 3 construction progress crda executive committee approved

21 June 2025

Andhra: ఛీ ఛీ.. వీడు అసలు మనిషేనా.. భార్యపై అనుమానంతో ఇద్దరు పిల్లలను గదిలోకి తీసుకెళ్లి..

21 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఒక్కో సినిమా రూ.100 కోట్లు దాటాల్సిందే.. ఇప్పుడు కుర్రాళ్ల కలల సుందరి..

21 June 2025

ఇప్పటికే పుష్ప 2, యానిమల్, ఛావా వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.…

Visa Free Countries: వీసా లేదా.? చింతించకండి.. భారతీయులకు ఈ దేశాలు వీసా ఫ్రీ..

21 June 2025

Recharge Plans Strategy: మొబైల్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌ 28 రోజులే ఎందుకు ఉంటాయి? బిజినెస్‌ మైండ్‌ అంటే ఇదే..

21 June 2025

ఇజ్రాయెల్‌తో యుద్ధం మధ్య భారీ భూకంపం.. 5.1 తీవ్రతతో కూడిన శక్తివంతమైన ప్రకంపనలు!

21 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఒక్కో సినిమా రూ.100 కోట్లు దాటాల్సిందే.. ఇప్పుడు కుర్రాళ్ల కలల సుందరి..

21 June 2025

Visa Free Countries: వీసా లేదా.? చింతించకండి.. భారతీయులకు ఈ దేశాలు వీసా ఫ్రీ..

21 June 2025

Recharge Plans Strategy: మొబైల్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌ 28 రోజులే ఎందుకు ఉంటాయి? బిజినెస్‌ మైండ్‌ అంటే ఇదే..

21 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.