Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్‌ రైల్వే స్టేషన్‌.. సౌకర్యాలు చూస్తే అసలు బయటకు రాలేరు..

21 June 2025

PM Kisan: రైతులకు అలర్ట్‌.. వీరికి పీఎం కిసాన్‌ నిధులను నిలిపివేయనున్న కేంద్రం..!

21 June 2025

Trisha: అతడు నా కాలేజ్ ఫ్రెండ్.. కానీ ఇప్పుడు నాకు ఇష్టమైన హీరో.. త్రిష కామెంట్స్..

21 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»జాతీయం»ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి.. సడెన్‌గా చిరుతపులి ఎంట్రీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
జాతీయం

ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి.. సడెన్‌గా చిరుతపులి ఎంట్రీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

.By .21 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి.. సడెన్‌గా చిరుతపులి ఎంట్రీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తల్లిదండ్రులు టీ ఎస్టేట్‌లో పని చేసుకుంటున్నారు. తమ నాలుగేళ్ల చిన్నారిని ఇంటి ముందు ఆడుకోమని చెప్పి.. అక్కడికి కొద్ది దూరంలోనే పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో ఎక్కడ నుంచి వచ్చిందో ఏమో రాకాసి చిరుత.. పాపం.. ఆడుకుంటున్న చిన్నారిపై దాడి చేసింది. అంతటితో ఆగకుండా.. ఆ చిన్నారితో తన నోటితో కరుచుకొని.. అడవుల్లోకి లాక్కెళ్లింది. ఈ ఘటన వాల్పరైలో శుక్రవారం సాయంత్రం జరిగింది. నాలుగు సంవత్సరాల బాలికను చిరుతపులి లాక్కెళ్లిన ఘటన సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో వాల్పరై పట్టణానికి సమీపంలోని పచ్చమలై ఎస్టేట్‌లోని సౌత్ డివిజన్‌లో చోటు చేసుకుంది. చిన్నారి రోష్ని, జార్ఖండ్‌కు చెందిన టీ ఎస్టేట్ కార్మికుడు మనోజ్ కుండ్ కుమార్తె.

ఆమె ఇంటి ముందు ఆడుకుంటుండగా సమీపంలోని టీ తోట నుండి ఒక చిరుతపులి వచ్చి ఆమెపై దాడి చేసి, ఆమెను లాక్కెళ్లింది. ఈ సంఘటనను గమనించిన ఎస్టేట్ కార్మికులు అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారు. అయితే గంటల తరబడి ప్రయత్నించినప్పటికీ బిడ్డ ఆచూకీ లభించలేదు. దీంతో రోష్ని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. టీ ఎస్టేట్‌లో పనిచేసేందుకు పాపం వారు గత ఆదివారమే పని కోసం జార్ఖండ్ నుండి వాల్పరైకి వచ్చారు. ఇంతలో తమ చిన్నారికి ఇలా జరిగింది. చిన్నారిపై దాడి చేసి లాక్కెళ్లిన పులి.. ఆమెను ఏం చేసి ఉంటుందో అని అంతా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్‌ రైల్వే స్టేషన్‌.. సౌకర్యాలు చూస్తే అసలు బయటకు రాలేరు..

21 June 2025

Viral Video: వావ్‌.. 73 ఏళ్ల వయసులో ఏకంగా 51 పుషప్స్… గవర్నర్‌ ఫిట్‌నెస్‌కు నెటిజన్స్‌ ఫిదా!…

21 June 2025

Sadhguru: యోగాతోనే వాటిని అధిగమించగలం.. ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా శిబిరాలు

21 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
జాతీయం

దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్‌ రైల్వే స్టేషన్‌.. సౌకర్యాలు చూస్తే అసలు బయటకు రాలేరు..

21 June 2025

ప్రైవేట్‌ రైల్వే స్టేషన్‌ ఎక్కడో కాదండోయ్ మన భారతదేశంలోనే ఉంది. భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ మన దేశంలోనే…

PM Kisan: రైతులకు అలర్ట్‌.. వీరికి పీఎం కిసాన్‌ నిధులను నిలిపివేయనున్న కేంద్రం..!

21 June 2025

Trisha: అతడు నా కాలేజ్ ఫ్రెండ్.. కానీ ఇప్పుడు నాకు ఇష్టమైన హీరో.. త్రిష కామెంట్స్..

21 June 2025

Himalayan Villages: హిమాలయాల్లో 6 గ్రామాలు అత్యంత సుందరం.. స్వర్గం సరితూగదు..

21 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్‌ రైల్వే స్టేషన్‌.. సౌకర్యాలు చూస్తే అసలు బయటకు రాలేరు..

21 June 2025

PM Kisan: రైతులకు అలర్ట్‌.. వీరికి పీఎం కిసాన్‌ నిధులను నిలిపివేయనున్న కేంద్రం..!

21 June 2025

Trisha: అతడు నా కాలేజ్ ఫ్రెండ్.. కానీ ఇప్పుడు నాకు ఇష్టమైన హీరో.. త్రిష కామెంట్స్..

21 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.