Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

IND vs ENG: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. రెండో టెస్ట్‌కు తిరిగి రానున్న డేంజరస్ ఇంగ్లండ్ ప్లేయర్

22 June 2025

Prabhas: సాహోలో ప్రభాస్‌ ఫ్రెండ్ గుర్తున్నాడా.? అతని సిస్టర్స్ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్స్

22 June 2025

Fear of war: ప్రపంచాన్ని వణికిస్తున్న యుద్ధ భయం..ఆర్థిక నిపుణుల సూచనలు ఇవే..!

22 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Yoga Day 2025 Yogandhra Records,ఘనంగా యోగాంధ్ర నిర్వహణ.. ఎన్ని రికార్డులు సృష్టించిందో తెలుసా..! – international yoga day 2025 andhra pradesh yogandhra create 2 guinness and 21 world book records
ఆంధ్రప్రదేశ్

Yoga Day 2025 Yogandhra Records,ఘనంగా యోగాంధ్ర నిర్వహణ.. ఎన్ని రికార్డులు సృష్టించిందో తెలుసా..! – international yoga day 2025 andhra pradesh yogandhra create 2 guinness and 21 world book records

.By .22 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Yoga Day 2025 Yogandhra Records,ఘనంగా యోగాంధ్ర నిర్వహణ.. ఎన్ని రికార్డులు సృష్టించిందో తెలుసా..! – international yoga day 2025 andhra pradesh yogandhra create 2 guinness and 21 world book records
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Yoga Day 2025 Yogandhra Records: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘యోగాంధ్ర’ పేరుతో ఘనంగా కార్యక్రమం నిర్వహించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. యోగాంధ్ర కార్యక్రమం రెండు గిన్నిస్ రికార్డులు, 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులు సాధించి మొత్తం 23 రికార్డులతో చరిత్ర సృష్టించింది. 27 వేల మంది విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయించి రికార్డు నెలకొల్పారు. ఆ వివరాలు..

హైలైట్:

  • విజయవంతంగా ముగిసిన యోగాంధ్ర
  • యోగాంధ్ర పేరిట 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులు
  • మరో 21 వరల్డ్ బుక్ రికార్డ్స్
యోగాంధ్ర పేరిట ఎన్ని రికార్డులు నమోదయ్యాయంటే..
యోగాంధ్ర పేరిట ఎన్ని రికార్డులు నమోదయ్యాయంటే.. (ఫోటోలు– Samayam Telugu)
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ప్రధాన నరేంద్ర మోదీ యోగాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రసంగం అనంతరం ప్రజలతో కలిసి యోగా చేశారు. ఇక ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. అంతేకాక పలు రికార్డులు క్రియేట్ చేసింది. యోగా డే సందర్బంగా సుమారు 27 వేల మంది విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయించి రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దీనితో పాటుగా మరి కొన్ని కార్యక్రమాలు నిర్వహించి.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు. మరి ఇంతకు యోగాంధ్ర పేరు మీద ఎన్ని రికార్డులు క్రియేట్ అయ్యాయి అనే వివరాలు మీ కోసం..అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం సహా ఏపీ వ్యాప్తంగా నిర్వహించిన ‘యోగాంధ్ర’ కార్యక్రమం రెండు గిన్నిస్‌ రికార్డులు, 21 వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులు కలిపి మొత్తం 23 రికార్డులు సాధించి చరిత్ర సృష్టించింది. ఆ వివరాలు..

2 గిన్నిస్‌ రికార్డులు

యోగాంధ్ర కార్యక్రమం రెండు గిన్నిస్ రికార్డులు సృష్టించింది. ఒకే వేదికపై ఎక్కువ మంది ప్రజలు యోగా సాధన చేసినందుకు గాను, అలానే ఎక్కువ మంది విద్యార్థులు ఒకే వేదికపై సూర్య నమస్కారాలు చేసినందుకు మరో గిన్నిస్ రికార్డు సృష్టించింది.

మరో 21 ప్రపంచ రికార్డులు

  • యోగా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో నమోదు
  • వ్యక్తిగతంగా భారీ సంఖ్యలో యోగా శిక్షణ తీసుకోవడం
  • 2 కోట్ల మందితో లక్ష ప్రాంతాల్లో యోగా
  • ఎక్కువ సంఖ్యలో యోగా పోటీల నిర్వహణ
  • నెల వ్యవధిలోనే సముద్రం ఒడ్డున ఎక్కువ సంఖ్యలో యోగా కార్యక్రమాలు
  • అధిక సంఖ్యలో యోగా పోటీల నిర్వహణ
  • ఒక్క రోజులో 75 స్థలాల్లో వృద్ధులు అధిక సంఖ్యలో యోగాలో పాల్గొనడం
  • నెల రోజుల వ్యవధిలో ధార్మిక స్థలాల్లో అధిక సంఖ్యలో యోగా కార్యక్రమాల నిర్వహణ
  • యోగా గురించి పెద్ద మొత్తంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం
  • ఒకే వేదికపై అధిక సంఖ్యలో దివ్యాంగులు యోగా కార్యక్రమాల్లో పాల్గొనడం
  • నెల రోజుల వ్యవధిలోనే బౌద్ధ వారసత్వ స్థలాల్లోయోగా కార్యక్రమాల నిర్వహణ
  • నెల రోజుల వ్యవధిలో పురావస్తు ప్రదేశాల్లో యోగా కార్యక్రమాలు
  • జైల్లో పెద్ద సంఖ్యలో యోగా నిర్వహణ
  • కూచిపూడి నృత్య భంగిమల్లో భారీ మానవహారం
  • ఒకే కార్యక్రమంలో ఎక్కువ మంది ఆరోగ్య కార్యకర్తలు పాల్గొనడం
  • ఒకే వేదికపై అధిక సంఖ్యలో కుటుంబాల భాగస్వామ్యం
  • అధిక సంఖ్యలో మత్స్యకారులు పాల్గొనడం
  • అధిక సంఖ్యలో గిరిజనుల భాగస్వామ్యం
  • పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయుల భాగస్వామ్యం
  • వృక్షాకారంలో భారీ మానవహారం
  • త్రికోణాసనంలో భారీ మానవహారం

ఇలా 21 ప్రపంచ రికార్డులు యోగాంధ్ర పేరిట నమోదయ్యాయి. ఇక యోగాంధ్ర కార్యక్రమం విజయవంతంగా ముగిసినట్లు అధికారులు ప్రకటించారు.

పిల్లి ధ‌ర‌ణి

రచయిత గురించిపిల్లి ధ‌ర‌ణిపిల్లి.ధ‌ర‌ణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంత‌ర్జాతీయానికి సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్, సినిమా, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Guntur: ఆమెను ఆదర్శ వివాహం చేసుకున్నాడు – ఆ ఒక్క కారణంతో అంతమొందించాడు

22 June 2025

Kalwakurthy Jammalamadugu National Highway,ఏపీలో కొత్తగా మరో జాతీయ రహదారి.. రూ.400 కోట్లు కేటాయించిన కేంద్రం.. తిరుపతికి ఇక దూసుకెళ్లొచ్చు.. – centre allocate 400 crore for nallakalva velugodu road as part of kalwakurthy jammalamadugu 167k national highway

22 June 2025

Pawan kalyan: మధురై చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఘన స్వాగతం పలికిన తమిళనాడు బీజేపీ చీఫ్!

22 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

IND vs ENG: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. రెండో టెస్ట్‌కు తిరిగి రానున్న డేంజరస్ ఇంగ్లండ్ ప్లేయర్

22 June 2025

India vs England 2nd Test: సుదీర్ఘకాలంగా గాయాలతో సతమతమవుతున్న ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ జులై 2న…

Prabhas: సాహోలో ప్రభాస్‌ ఫ్రెండ్ గుర్తున్నాడా.? అతని సిస్టర్స్ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్స్

22 June 2025

Fear of war: ప్రపంచాన్ని వణికిస్తున్న యుద్ధ భయం..ఆర్థిక నిపుణుల సూచనలు ఇవే..!

22 June 2025

Guntur: ఆమెను ఆదర్శ వివాహం చేసుకున్నాడు – ఆ ఒక్క కారణంతో అంతమొందించాడు

22 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

IND vs ENG: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. రెండో టెస్ట్‌కు తిరిగి రానున్న డేంజరస్ ఇంగ్లండ్ ప్లేయర్

22 June 2025

Prabhas: సాహోలో ప్రభాస్‌ ఫ్రెండ్ గుర్తున్నాడా.? అతని సిస్టర్స్ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్స్

22 June 2025

Fear of war: ప్రపంచాన్ని వణికిస్తున్న యుద్ధ భయం..ఆర్థిక నిపుణుల సూచనలు ఇవే..!

22 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.