Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

హీరోల బెగ్గింగే ఇప్పుడు నయా ట్రెండ్.. ధనుష్ దారిలోనే మరొక టాప్ హీరో

22 June 2025

భర్త భార్య పాదాలను తాకడం మంచిదేనా?

22 June 2025

పొట్టిగా ఉండే అమ్మాయిల్లో ఉండే స్పెషల్ క్వాలిటీస్ ఇవే!

22 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Amravati Weather Update To Ap,ఏపీ ప్రజలకు రెయిన్ అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. మరో 3 రోజుల పాటు – amravati weather update june 22 light to heavy rains in ap next three days
ఆంధ్రప్రదేశ్

Amravati Weather Update To Ap,ఏపీ ప్రజలకు రెయిన్ అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. మరో 3 రోజుల పాటు – amravati weather update june 22 light to heavy rains in ap next three days

.By .22 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Amravati Weather Update To Ap,ఏపీ ప్రజలకు రెయిన్ అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. మరో 3 రోజుల పాటు – amravati weather update june 22 light to heavy rains in ap next three days
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


AP Rain Alert: రుతుపవనాలు ముందే వచ్చినా, ఆ తర్వాత వర్షాలు మాయమయ్యాయి. రైతులు ఆశగా ఎదురు చూస్తుండగా, అమరావతి వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రాగల 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని, మరో మూడు రోజులు తేలికపాటి నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తా, యానాంలో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

హైలైట్:

  • ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి వార్త
  • రాగల 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా జోరు వానలు
  • మరో 3 రోజుల పాటు వర్షాలు
ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు
ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు (ఫోటోలు– Samayam Telugu)
ఈ ఏడాది రుతు పవనాలు ముందుగానే దేశంలోకి ప్రవేశించాయి.. ఇక దేశవ్యాప్తంగా కుండపోత వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే జూన్ నెల ప్రారంభంలో రెండు, మూడు రోజుల వరకు దంచి కొట్టిన వానలు ఆ తర్వాత కంటికి కానరాకుండా పోయాయి. ప్రారంభంలో కురిసిన వర్షాలు, వాతావరణ శాఖ ప్రకటనల నేపథ్యంలో చాలా మంది అన్నదాతలు పలు పంటల సాగు మొదలు పెట్టారు.. విత్తులు నాటారు. తీరా ఇప్పుడు చూస్తేనేమో వానమ్మ జాడ కానరావడం లేదు. వాన రాక కోసం అన్నదాతలు వేయి కళ్లతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో అమరావతి వాతావరణ శాఖ ఏపీ ప్రజలకు చల్లటి కబురు అందించింది. అమరావతి వాతావరణ కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చల్లటి వార్త చెప్పింది. రాగల 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయిని.. అలానే మరో మూడు రోజుల పాటు తేలిక నుంచి భారీ వానలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఆది, సోమ వారాల్లో ఉత్తర కోస్తా, యానాంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసేందుకు అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

అంతేకాక ఈ మూడు రోజులు రాష్ట్రంలో గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశమున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. అలానే ఈ మూడు రోజుల పాటు రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, చిరు జల్లులు కురిసేందుకు అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక శనివారం శ్రీశైలం, కాకినాడ, యానాం, అమలాపురం, నెల్లూరు, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఈ క్రమంలో గత 24 గంటల వ్యవధిలో ఏపీలో శ్రీశైలంలో గరిష్ఠంగా 40 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అలానే రాజమహేంద్రవరం, చిత్తూరు, అమలాపురంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. అలానే రానున్న 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

ఏపీ ప్రజలకు రెయిన్ అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. మరో 3 రోజుల పాటు

ఈ క్రమంలో నేడు(ఆదివారం), రేపు (సోమవారం) ఉత్తర కోస్తా, యానాంలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది. మరోసారి రాష్ట్రానికి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వ్యవసాయ పనులు నిమిత్తం బయటకు వెళ్లే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

పిల్లి ధ‌ర‌ణి

రచయిత గురించిపిల్లి ధ‌ర‌ణిపిల్లి.ధ‌ర‌ణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంత‌ర్జాతీయానికి సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్, సినిమా, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Nellore Vr High School Admissions,ఆ ప్రభుత్వ పాఠశాలకు ఫుల్లు డిమాండ్.. అడ్మిషన్స్ క్లోజ్ అంటూ బోర్డే పెట్టేశారు.. – admissions closed board at vr high school in nellore and minister nara lokesh reaction

22 June 2025

Tirupati: పుట్టినరోజు శ్రీవారి దర్శనం అయ్యింది – తిరిగి ఇంటికి చేరే లోపే మృత్యువు కబళించింది

22 June 2025

పుట్టినరోజని తిరుమలకు వెళ్లిన కుటుంబం.. తిరిగొస్తుండగా.. దారుణం..

22 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

హీరోల బెగ్గింగే ఇప్పుడు నయా ట్రెండ్.. ధనుష్ దారిలోనే మరొక టాప్ హీరో

22 June 2025

మా సినిమాలో హీరో బిచ్చగాడు అని చెప్పడానికి ఒకప్పుడు దర్శకులు భయపడేవాళ్లేమో గానీ.. బిచ్చగాడు సినిమా హిట్టయ్యాక ఆ భయం…

భర్త భార్య పాదాలను తాకడం మంచిదేనా?

22 June 2025

పొట్టిగా ఉండే అమ్మాయిల్లో ఉండే స్పెషల్ క్వాలిటీస్ ఇవే!

22 June 2025

వర్షాకాలంలో పుష్పించే అందమైన మొక్కలు ఇవే!

22 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

హీరోల బెగ్గింగే ఇప్పుడు నయా ట్రెండ్.. ధనుష్ దారిలోనే మరొక టాప్ హీరో

22 June 2025

భర్త భార్య పాదాలను తాకడం మంచిదేనా?

22 June 2025

పొట్టిగా ఉండే అమ్మాయిల్లో ఉండే స్పెషల్ క్వాలిటీస్ ఇవే!

22 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.