Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

అధిక బరువుతో బాధపడుతున్నారా..? అయితే ఇలా చేయండి.. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం..!

22 June 2025

Jabardasth Rakesh: ‘మా పాప తొలి పండుగ’.. రాకింగ్ రాకేష్- సుజాతల కూతురి అన్నప్రాసన వేడుక ఫొటోస్ చూశారా?

22 June 2025

Viral: మోకాలి పుండ్లు, తీవ్రమైన వాంతులతో ఆస్పత్రికి మహిళ – టెస్టులు చేయగా.. కడుపులో 10 కేజీల

22 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala 24 Hours For Darshan,తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శిలాతోరణం వరకు క్యూ.. దర్శనానికి 24 గంటలు – ttd said devotees rush continues in tirumala on june 21 it takes 24 hours for darshan
ఆంధ్రప్రదేశ్

Tirumala 24 Hours For Darshan,తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శిలాతోరణం వరకు క్యూ.. దర్శనానికి 24 గంటలు – ttd said devotees rush continues in tirumala on june 21 it takes 24 hours for darshan

.By .22 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala 24 Hours For Darshan,తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శిలాతోరణం వరకు క్యూ.. దర్శనానికి 24 గంటలు – ttd said devotees rush continues in tirumala on june 21 it takes 24 hours for darshan
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Devotees Rush Continues in Tirumala: వేసవి సెలవులు అయిపోయినా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. వారాంతం కావడంతో రద్దీ మరింత పెరిగింది. భక్తులు శిలాతోరణం వరకు క్యూలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది. నిన్న 90 వేల మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నారు. 4.3 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇంతకీ ఈ రద్దీ ఎన్నాళ్లు ఉంటుందో చూడాలి!

హైలైట్:

  • తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
  • శిలాతోరణం వరకు క్యూలైన్
  • దర్శనానికి 24 గంటల సమయం
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ (ఫోటోలు– Samayam Telugu)
వేసవి కాలం సెలవులు ముగిసినా తిరుమలలో రద్దీ కొనసాగుతుంది. వీకెండ్, ఆదివారాలు రద్దీ మరి కాస్త ఎక్కువగా ఉంటుంది. స్కూళ్లు ఇప్పుడే ప్రారంభం కావడంతో చాలామంది శ్రీవారి దర్శనానికి తరలి వస్తున్నారు. ఈక్రమంలో తిరుమలలో రద్దీ విపరీతంగా ఉంటుంది. దాదాపుగా నెల రోజుల నుంచి తిరుమలకు శ్రీవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఇక శని, ఆదివారాల్లో ఈ రద్దీ విపరీతంగా ఉండి దర్శనానికి ఏకంగా 24 గంటలకు పైగా సమయం పడుతుంది. తాజాగా నేడు జూన్ 22, ఆదివారం నాడు తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. ఏకంగా శిలాతోరణం వరకు భక్తుల క్యూలైన్ కొనసాగుతుంది. ఆదివారం తెల్లవారు జామునే శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు మొత్తం నిండిపోయాయి. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకు కొనసాగింది. దీంతో స్వామి వారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే శనివారం నాడు రికార్డు స్థాయిలో భక్తులు శ్రీవారికి దర్శనాకనికి తరలి వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

శనివారం ఒక్క రోజే 90,087 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. వారిలో 41,891 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక హుండీ కానుకల ద్వారా 4.3 కోట్ల రికార్డ్ బ్రేకింగ్ ఆదాయం వచ్చిందని వెల్లడించారు. మరి కొన్ని రోజుల పాటు తిరుమలలో ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.. టీటీడీపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తిరుమల శ్రీవారి ఆలయంలో సంప్రదాయాలకు తూట్లు పొడుస్తున్నారని.. వేద పారాయణాన్ని పక్కన పెట్టి.. వేదం వద్దని ఒత్తిడి చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అయితే వీటిపై టీటీడీ స్పందించింది. భూమన కరుణాకరరెడ్డి చేసిన ఆరోపణలు అవాస్తవాలు, అభూత కల్పనలే అని స్పష్టం చేసింది. కచ్చితమైన ఆధారాలు లేకుండా నిర్ధిష్టమైన టీటీడీ మీద బురద జల్లడం మీద బురద జల్లడం శోచనీయమంటూ ఒక ప్రకటనను విడుదల చేసింది. వేద పారాయణానికి తూట్లు పొడిచే ప్రయత్నం జరుగుతోందని.. వేద పారాయణదారులని అవమానిస్తున్నారనేది పూర్తిగా అవాస్తవం అని టీటీడీ స్పష్టం చేసింది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బ తీయవద్దని కోరింది.

పిల్లి ధ‌ర‌ణి

రచయిత గురించిపిల్లి ధ‌ర‌ణిపిల్లి.ధ‌ర‌ణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంత‌ర్జాతీయానికి సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్, సినిమా, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Kurnool Surveyor Murder Case,కర్నూలు: పెళ్లైన నెలకే సర్వేయర్ దారుణ హత్య.. వెలుగులోకి షాకింగ్ విషయాలు – gadwal newlyweds surveyor murder in nandyal district case updates

22 June 2025

Nellore Vr High School Admissions,ఆ ప్రభుత్వ పాఠశాలకు ఫుల్లు డిమాండ్.. అడ్మిషన్స్ క్లోజ్ అంటూ బోర్డే పెట్టేశారు.. – admissions closed board at vr high school in nellore and minister nara lokesh reaction

22 June 2025

Tirupati: పుట్టినరోజు శ్రీవారి దర్శనం అయ్యింది – తిరిగి ఇంటికి చేరే లోపే మృత్యువు కబళించింది

22 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

అధిక బరువుతో బాధపడుతున్నారా..? అయితే ఇలా చేయండి.. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం..!

22 June 2025

పసుపులో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపేలా సహాయపడతాయి. ఇది జీవక్రియను వేగవంతం చేసి అధిక…

Jabardasth Rakesh: ‘మా పాప తొలి పండుగ’.. రాకింగ్ రాకేష్- సుజాతల కూతురి అన్నప్రాసన వేడుక ఫొటోస్ చూశారా?

22 June 2025

Viral: మోకాలి పుండ్లు, తీవ్రమైన వాంతులతో ఆస్పత్రికి మహిళ – టెస్టులు చేయగా.. కడుపులో 10 కేజీల

22 June 2025

Kurnool Surveyor Murder Case,కర్నూలు: పెళ్లైన నెలకే సర్వేయర్ దారుణ హత్య.. వెలుగులోకి షాకింగ్ విషయాలు – gadwal newlyweds surveyor murder in nandyal district case updates

22 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

అధిక బరువుతో బాధపడుతున్నారా..? అయితే ఇలా చేయండి.. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం..!

22 June 2025

Jabardasth Rakesh: ‘మా పాప తొలి పండుగ’.. రాకింగ్ రాకేష్- సుజాతల కూతురి అన్నప్రాసన వేడుక ఫొటోస్ చూశారా?

22 June 2025

Viral: మోకాలి పుండ్లు, తీవ్రమైన వాంతులతో ఆస్పత్రికి మహిళ – టెస్టులు చేయగా.. కడుపులో 10 కేజీల

22 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.