Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

అలర్జీతో గుండెపోటు వస్తుందా..? నిపుణుల నివేదికలో షాకింగ్ విషయాలు..!

22 June 2025

పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ ఎందుకు ఇవ్వకూడదు..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

22 June 2025

ఆపరేషన్ సింధు.. ఇరాన్ నుంచి ఢిల్లీ చేరుకున్న మరో 311 మంది, ఇప్పటివరకు ఎంత మందిని తరలించారంటే!

22 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ys Jagan Vehicle Crushed Singaiah,జగన్‌ వాహనం కింద పడే సింగయ్య మృతి.. వెలుగులోకి మరో వీడియో – ys jagan vehicle crushed singaiah to death during ysr congress party rally in palnadu latest video goes viral
ఆంధ్రప్రదేశ్

Ys Jagan Vehicle Crushed Singaiah,జగన్‌ వాహనం కింద పడే సింగయ్య మృతి.. వెలుగులోకి మరో వీడియో – ys jagan vehicle crushed singaiah to death during ysr congress party rally in palnadu latest video goes viral

.By .22 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ys Jagan Vehicle Crushed Singaiah,జగన్‌ వాహనం కింద పడే సింగయ్య మృతి.. వెలుగులోకి మరో వీడియో – ys jagan vehicle crushed singaiah to death during ysr congress party rally in palnadu latest video goes viral
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


పల్నాడులో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఏటుకూరు బైపాస్ వద్ద చీలి సింగయ్య అనే వ్యక్తి మరణించిన ఘటన కలకలం రేపింది. జగన్ వాహనం ఢీకొనడం వల్లే సింగయ్య చనిపోయాడని తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో ద్వారా తెలుస్తోంది. తొలుత ప్రైవేట్ వాహనం ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. కానీ ప్రస్తుతం వెెలుగులోకి వచ్చిన వీడియోలో జగన్ వాహనం టైరు కింద సింగయ్య ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తి వివరాలు మీ కోసం..

హైలైట్:

  • సింగయ్య మృతి ఘటనలో ట్విస్ట్
  • జగన్ వాహనం కింద పడే సింగయ్య మృతి
  • వెలుగులోకి మరో వీడియో

జగన్ వాహనం కింద పడే సింగయ్య మృతి
జగన్ వాహనం కింద పడే సింగయ్య మృతి (ఫోటోలు– Samayam Telugu)
నాలుగు రోజుల క్రితం.. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన సందర్భంగా తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. జగన్ సత్తెనపల్లి వెళ్తున్న సమయంలో ఏటుకూరు బైపాస్ వద్ద వాహనం ఢీకొని చీలి సింగయ్య అనే వ్యక్తి మరణించిన సంగతి తెలిసిందే. జగన్ సత్తెనపల్లి వస్తున్నారని తెలుసుకున్న సింగయ్య.. ఆయనను చూసేందుకు ఏటుకూరు బైపాస్ వద్దకు వచ్చాడు. ఈ సమయంలోనే వైఎస్ జగన్ కాన్వాయ్ వచ్చింది. ఈ క్రమంలో సింగయ్యను వాహనం ఢీకొట్టడంతో చనిపోయాడు. ఇక తాజాగా ఈ ఘటనకు సంబంధించి షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. దీనిలో ఉన్న దాని ప్రకారంచూస్తే.. సింగయ్య జగన్ వాహనం కిందపడే చనిపోయాడని స్పష్టంగా తెలుస్తుంది.

అయితే ముందుగా దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఒక వాహనం ఢీకొనడం వల్లే సింగయ్య చనిపోయాడని ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ తర్వాత బయటకు వచ్చిన వీడియోలో.. ప్రైవేటు వాహనం ఢీకొనటంతో చీలి సింగయ్య రోడ్డుపై పడిపోయారని.. కారు టైరు అతని భుజం మీదుగా వెళ్లిందని గుర్తించారు. ఇక తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో సింగయ్యను ఢీకొట్టింది జగన్ వాహనమే అని తెలిసింది.

జగన్‌ వాహనం కింద పడే సింగయ్య మృతి.. వెలుగులోకి మరో వీడియో

సింగయ్య వాహనం టైరు కింద ఉండగా.. అదే వాహనం మీద జగన్ నిలబడి.. అభిమానులకు అభివాదం చేస్తున్నారు. పల్నాడు పర్యటన నేపథ్యంలో.. జగన్‌ను కలిసేందుకు భారీ ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. దీంతో జగన్.. వాహనం మీద నిలబడి వారికి అభివాదం చేస్తున్నాడు. సరిగా ఇదే వాహనం కింద సింగయ్య పడిపోయాడు. అతడి భుజం మీదకు వాహనం ఎక్కింది. అలానే ముందుకు సాగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే ముందుగా పోలీసులు ఓ ప్రైవేటు వాహనం ఢీకొట్టడం వల్ల సింగయ్య చనిపోయాడని తెలిపారు. ఒక ప్రైవేట్ వాహనం ఢీకొట్టడంతో సింగయ్య రోడ్డు మీద పడిపోయారని.. ఆ తర్వాత ఆ వాహనం టైరు అతని భుజం మీదుగా వెళ్లిందన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సింగయ్యను గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సింగయ్య మృతిపై అతని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారని.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి అంటున్నారు.

పిల్లి ధ‌ర‌ణి

రచయిత గురించిపిల్లి ధ‌ర‌ణిపిల్లి.ధ‌ర‌ణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంత‌ర్జాతీయానికి సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్, సినిమా, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ప్రైవేట్ పైనాన్స్‌ రికవరీ ఏజెంట్ల దాష్టీకం.. అవ్వా తాతలను గెంటేసి.. ఇంటికి తాళం!

22 June 2025

Sajjala Ramakrishna Reddy Criminal Case,YSRCP: సజ్జల రామకృష్ణారెడ్డికి షాక్.. క్రిమినల్ కేసు నమోదు.. – ysrcp leader sajjala ramakrishna reddy criminal case at tadepalli police station against amaravati comments

22 June 2025

Kurnool Surveyor Murder Case,కర్నూలు: పెళ్లైన నెలకే సర్వేయర్ దారుణ హత్య.. వెలుగులోకి షాకింగ్ విషయాలు – gadwal newlyweds surveyor murder in nandyal district case updates

22 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

అలర్జీతో గుండెపోటు వస్తుందా..? నిపుణుల నివేదికలో షాకింగ్ విషయాలు..!

22 June 2025

ఒకవేళ మనకు తెలియకపోయినా.. పురుగు కాటు లేదా కొన్ని పదార్థాలకు అలర్జీ ఉంటే అలాంటి పదార్థాలు శరీరంలోకి వచ్చినప్పుడు తీవ్రమైన…

పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ ఎందుకు ఇవ్వకూడదు..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

22 June 2025

ఆపరేషన్ సింధు.. ఇరాన్ నుంచి ఢిల్లీ చేరుకున్న మరో 311 మంది, ఇప్పటివరకు ఎంత మందిని తరలించారంటే!

22 June 2025

అద్దె ఇంట్లో మేకులకు ఓనర్ ఒప్పుకోవడం లేదా.. అయితే ఇలా చేయండి..! గోడను టచ్ చేయకుండానే..

22 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

అలర్జీతో గుండెపోటు వస్తుందా..? నిపుణుల నివేదికలో షాకింగ్ విషయాలు..!

22 June 2025

పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ ఎందుకు ఇవ్వకూడదు..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

22 June 2025

ఆపరేషన్ సింధు.. ఇరాన్ నుంచి ఢిల్లీ చేరుకున్న మరో 311 మంది, ఇప్పటివరకు ఎంత మందిని తరలించారంటే!

22 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.