Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

RRB Railway Jobs 2025: నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వేలో భారీగా ఉద్యోగాలకు RRB నోటిఫికేషన్‌! డిగ్రీ పాసైతే చాలు

23 June 2025

అబ్బాయిలు జర భద్రం! ఈ అలవాట్లు ఉంటే పాతిక ఏళ్లకే వృద్ధాప్యం గ్యారెంటీ..

23 June 2025

Sourav Ganguly: సీఎం పదవి ఇస్తామంటే రాజకీయాల్లోకి వస్తారా..? సౌరవ్ గంగూలీ ఏమన్నారంటే..

23 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ys Jagan On Singayya Death Case,Palnadu Accident: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు – police case on ysrcp chief ys jagan on palnadu singaiah accident issue
ఆంధ్రప్రదేశ్

Ys Jagan On Singayya Death Case,Palnadu Accident: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు – police case on ysrcp chief ys jagan on palnadu singaiah accident issue

.By .22 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ys Jagan On Singayya Death Case,Palnadu Accident: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు – police case on ysrcp chief ys jagan on palnadu singaiah accident issue
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కేసు నమోదైంది. వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో జరిగిన ప్రమాదంలో సింగయ్య అనే వ్యక్తి చనిపోయారు. ఈ కేసులో వైఎస్ జగన్‌ను నిందితుడిగా చేర్చినట్లు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ఆదివారం వెల్లడించారు. మరోవైపు సింగయ్య మృతిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు
మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు (ఫోటోలు– Samayam Telugu)
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి చనిపోవటం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి వైాఎస్ జగన్‌ను నిందితుడిగా చేర్చారు. గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ఈ విషయాన్ని ఆదివారం రాత్రి మీడియాకు తెలిపారు. వైఎస్ జగన్ పల్నాడు పర్యటనలో ఈ ప్రమాదం జరిగింది. సింగయ్య అనే వృద్ధుడు కారు కింద పడి మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఆధారాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎస్పీ సతీష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ” జూన్ 18న వైఎస్ జగన్ పల్నాడు జిల్లాలో పర్యటించారు. వైఎస్ జగన్ పర్యటన సమయంలో గుంటూరులోని ఏటుకూరు రోడ్డులో ఒక ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన తీవ్ర గాయాలతో ఒక వృద్ధుడు పడి ఉన్నాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. డ్రోన్ వీడియోలు, సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించాం. అలాగే అక్కడ ఉన్నవారు తీసిన వీడియోలను కూడా పరిశీలించాం. మాజీ సీఎం వైఎస్ జగన్ కారు కింద సింగయ్య పడినట్టు వీడియోలో ఉంది” అని ఎస్పీ తెలిపారు. వీడియోలను, ఇతర ఆధారాలను పరిశీలించాక కేసు నమోదు చేశామన్నారు.

మరోవైపు ఈ కేసులో వైఎస్ జగన్‌తో పాటుగా కారు డ్రైవర్ రమణారెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనిపై కేసు నమోదు చేశారు. వైఎస్ జగన్‌ పల్నాడు పర్యటనకు 14 వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు గుంటూరు ఎస్పీ తెలిపారు. కానీ తాడేపల్లి నుంచి కాన్వాయ్‌ మొదలైనప్పుడు 50 వాహనాల్లో వచ్చారని వెల్లడించారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Tirumala Rs 300 Darshan Tickets Release,తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. దర్శనం టికెట్లు, గదులు బుక్ చేస్కోండి – ttd to release rs 300 special entry darshan tickets and accommodation quota on june 24th for the month of september 2025

23 June 2025

UGC NET 2025 Exam Dates: మరో 2 రోజుల్లోనే యూజీసీ నెట్‌ రాత పరీక్షలు.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

23 June 2025

Andhra Pradesh Gir Cow Sold For Rs 10 Lakhs,అమ్మో.. ఈ ఆవు ధర అక్షరాలా రూ.10 లక్షలు.. కొనుగోలు చేసిన రైతు, ఎందుకంత స్పెషల్ – gir cow sold to a farmer for rs 10 lakhs in andhra pradesh

23 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తెలంగాణ

RRB Railway Jobs 2025: నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వేలో భారీగా ఉద్యోగాలకు RRB నోటిఫికేషన్‌! డిగ్రీ పాసైతే చాలు

23 June 2025

రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇండియన్‌ రైల్వే గుడ్‌న్యూస్‌ చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ రైల్వే రీజియన్లలో…

అబ్బాయిలు జర భద్రం! ఈ అలవాట్లు ఉంటే పాతిక ఏళ్లకే వృద్ధాప్యం గ్యారెంటీ..

23 June 2025

Sourav Ganguly: సీఎం పదవి ఇస్తామంటే రాజకీయాల్లోకి వస్తారా..? సౌరవ్ గంగూలీ ఏమన్నారంటే..

23 June 2025

Mylavaram Children Murder Case: భార్యను చంపేందుకు రవిశంకర్‌ పక్కా ప్లాన్‌.. అరెస్ట్‌తో అడ్డం తిరిగిన అసలు కథ!

23 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

RRB Railway Jobs 2025: నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వేలో భారీగా ఉద్యోగాలకు RRB నోటిఫికేషన్‌! డిగ్రీ పాసైతే చాలు

23 June 2025

అబ్బాయిలు జర భద్రం! ఈ అలవాట్లు ఉంటే పాతిక ఏళ్లకే వృద్ధాప్యం గ్యారెంటీ..

23 June 2025

Sourav Ganguly: సీఎం పదవి ఇస్తామంటే రాజకీయాల్లోకి వస్తారా..? సౌరవ్ గంగూలీ ఏమన్నారంటే..

23 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.