Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

భర్త టార్చర్ పెడుతూ చావ కొడుతున్నాడు.. PMOతో మొరపెట్టుకున్న నటి

23 June 2025

ఇక్కడ వాడుకునే వాళ్లు ఎక్కువయ్యారు

23 June 2025

Naveen Chandra: హీరో నవీన్ చంద్ర ఫ్యామిలీని చూశారా? భార్య కూడా సినిమా ఇండస్ట్రీనే.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

23 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Kakinada Sudheer Jeep,కాకినాడ కుర్రాడి అద్భుత సృష్టి.. రూ.2.5 లక్షలకే జీపు, ప్రత్యేకతలివే.. మనోడి టాలెంట్‌కు హ్యాట్సాప్ – kakinada young man sudheer makes amazing jeep
ఆంధ్రప్రదేశ్

Kakinada Sudheer Jeep,కాకినాడ కుర్రాడి అద్భుత సృష్టి.. రూ.2.5 లక్షలకే జీపు, ప్రత్యేకతలివే.. మనోడి టాలెంట్‌కు హ్యాట్సాప్ – kakinada young man sudheer makes amazing jeep

.By .23 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Kakinada Sudheer Jeep,కాకినాడ కుర్రాడి అద్భుత సృష్టి.. రూ.2.5 లక్షలకే జీపు, ప్రత్యేకతలివే.. మనోడి టాలెంట్‌కు హ్యాట్సాప్ – kakinada young man sudheer makes amazing jeep
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Kakinada Sudheer Amazing Car: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుధీర్ అనే యువకుడు తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రత్యేకంగా ఒక జీపును తయారు చేసి ప్రశంసలు అందుకున్నాడు. ఈ జీపు ప్రత్యేకత ఏమిటంటే ప్రయాణికుల సంఖ్యను బట్టి సీట్ల సంఖ్యను మార్చుకునే అవకాశం ఉంది. బెంగళూరు ట్రాఫిక్ కష్టాల నుండి వచ్చిన ఆలోచనతో, హైడ్రాలిక్స్‌తో ఈ వాహనాన్ని రూపొందించాడు. బ్యాటరీతో నడిచే ఈ జీపు తయారీకి రూ.2.50 లక్షలు ఖర్చయింది. ప్రోత్సాహం లభిస్తే మరిన్ని ఆవిష్కరణలు చేస్తానంటున్నాడు సుధీర్.

హైలైట్:

  • కాకినాడ కుర్రాడి క్రియేటవిటీ
  • రూ.2.5 లక్షలకే జీపు తయారీ
  • మనోడి టాలెంట్‌పై ప్రశంసలు
కాకినాడ యువకుడు జీపు
కాకినాడ యువకుడు జీపు (ఫోటోలు– Samayam Telugu)
ఏపీకి చెందిన యువకుడు తన టాలెంట్‌తో అదరగొట్టారు.. ప్రత్యేకంగా ఓ జీపును తయారు చేసి ప్రశంసలు అందుకున్నారు. ఈ జీపుుకు ఓ ప్రత్యేకత కూడా ఉంది.. ప్రయాణికుల్ని బట్టి సీట్ల సంఖ్యను మార్చుకునే వెసులుబాటు ఉంది. కాకినాడకు చెందిన రాయవరపు సుధీర్‌‌ తన సొంత ఐడియాతో ఈ వాహనాన్ని తయారు చేశారు. సుధీర్ తయారు చేసిన ఈ జీపు చాలా ఆకర్షణీయంగా ఉంది. బెంగళూరులో ట్రాఫిక్ కష్టాల నుండి పుట్టిన ఆలోచన ఇది అంటున్నారు. హైడ్రాలిక్స్‌తో 6 నెలలు కష్టపడి ఈ వాహనాన్ని తయారు చేశారు. బ్యాటరీతో నడిచే ఈ జీపు తయారీకి రూ.2.50 లక్షలు ఖర్చయింది.ఈ జీపు ఇద్దరు ఉంటే రెండు సీట్లు, నలుగురు ఉంటే నాలుగు సీట్లు పెంచుకునేలా రూపొందించారు. ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్టుగా జీపు వెడల్పును కూడా మార్చుకునే వీలు ఉంటుంది. ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ఉన్నప్పుడు, డ్రైవర్ పక్కన, వెనుక ఉన్న రెండు సీట్లను మడవవచ్చు. దీనివల్ల జీపు వెడల్పు తగ్గుతుంది. చిన్న సందుల్లో కూడా సులువుగా వెళ్లవచ్చు. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నప్పుడు ట్రాఫిక్‌లో ఎదురైన ఇబ్బందులే ఈ ఆవిష్కరణకు కారణమని సుధీర్ అంటున్నారు. ఈ జీపును తయారు చేయడానికి 6 నెలలు పట్టిందని.. హైడ్రాలిక్ టెక్నాలజీతో వాహనం వెడల్పును మార్చేలా చేసినట్లు సుధీర్ తెలిపారు.

కాకినాడ కుర్రాడి అద్భుత సృష్టి.. రూ.2.5 లక్షలకే జీపు, ప్రత్యేకతలివే.. మనోడి టాలెంట్‌కు హ్యాట్సాప్

ఒక బటన్ నొక్కగానే జీపు వెడల్పుగా మారుతుందంటున్నారు. ఈ వాహనం తయారీకి రూ.2.50 లక్షలు ఖర్చయిందని.. రాబోయే రోజుల్లో దీనిని రూ.1.80 లక్షలకు తయారు చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు సుధీర్ అంటున్నారు. తనకు ఎవరైనా ప్రోత్సాహం అందిస్తే మరిన్ని కొత్త ఆవిష్కరణలు చేస్తానంటున్నారు. సుధీర్ తయారు చేసిన ఈ వాహనం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సుధీర్ తయారు చేసిన ఈ వాహనం గ్రామీణీ ప్రాంతాలతో పాటుగా పట్టణం, నగరాల్లో కూడా ఉపయోగకరంగా ఉంటుందనే చర్చ జరుగుతోంది. తక్కువ ఖర్చులో అందుబాటులోకి వస్తుందని.. చాలా సౌకర్యవంతంగా ఉంటుందని చెబుతున్నారు. మొత్తం మీద సుధీర్ టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

నారా లోకేష్,బాబుకు మోదీ రిటర్న్ గిఫ్ట్.. త్వరలోనే నారా లోకేష్‌‌కు ప్రమోషన్..? మరి పవన్ సంగతేంటి? – political analyst telakapalli ravi predicts nara lokesh to become ap chief minister with pm modi blessings

23 June 2025

సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో వేడుకలు.. ఏడాదిలో నెరవేర్చిన లక్ష్యాలు, జరగాల్సిన ప్రగతిపై చర్చ

23 June 2025

Land Allotments To Institutions In Amaravati,అమరావతిలో ఆ పార్టీ ఆఫీసు.. 2 ఎకరాలు కేటాయించిన ఏపీ ప్రభుత్వం – andhra pradesh cabinet sub committee allocates land for another 10 companies in amaravati

23 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

భర్త టార్చర్ పెడుతూ చావ కొడుతున్నాడు.. PMOతో మొరపెట్టుకున్న నటి

23 June 2025

పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్త శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెట్టాడని.. తాజాగా బయటపెట్టింది. తన జీవితం దుర్భరంగా మారిపోయిందంటూ…

ఇక్కడ వాడుకునే వాళ్లు ఎక్కువయ్యారు

23 June 2025

Naveen Chandra: హీరో నవీన్ చంద్ర ఫ్యామిలీని చూశారా? భార్య కూడా సినిమా ఇండస్ట్రీనే.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

23 June 2025

Shukra Shani Yoga: ఏర్పడిన శని శుక్ర యోగం.. ఈ మూడు రాశులు సువర్ణ సమయం.. మట్టి పట్టుకున్నా బంగారమే..

23 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

భర్త టార్చర్ పెడుతూ చావ కొడుతున్నాడు.. PMOతో మొరపెట్టుకున్న నటి

23 June 2025

ఇక్కడ వాడుకునే వాళ్లు ఎక్కువయ్యారు

23 June 2025

Naveen Chandra: హీరో నవీన్ చంద్ర ఫ్యామిలీని చూశారా? భార్య కూడా సినిమా ఇండస్ట్రీనే.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

23 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.