Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

షుగర్ లెవల్స్ భయపెడుతున్నాయా? రక్తంలో చక్కెర అదుపు చేసే నేచురల్ టిప్!

14 March 2026

ఫలించిన ప్రధాని మోదీ దౌత్య వ్యూహం.. హార్మూజ్‌ జలసంధిని దాటిన భారత ఎల్పీజీ ట్యాంకర్‌!

14 March 2026

Ahuti Prasad : ఏంటీ.. నటుడు ఆహుతి ప్రసాద్ కొడుకు తెలుగులో ఆ హీరోనా.. ? ఎవరో తెలుసా..

14 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Guntur Traffic Restrictions Sankar Vilas Flyover,గుంటూరువాసులకు పోలీసుల అలర్ట్.. ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు.. పూర్తి వివరాలివే – police traffic restrictions and diversions guntur due to sankar vilas flyover works
ఆంధ్రప్రదేశ్

Guntur Traffic Restrictions Sankar Vilas Flyover,గుంటూరువాసులకు పోలీసుల అలర్ట్.. ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు.. పూర్తి వివరాలివే – police traffic restrictions and diversions guntur due to sankar vilas flyover works

.By .23 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Guntur Traffic Restrictions Sankar Vilas Flyover,గుంటూరువాసులకు పోలీసుల అలర్ట్.. ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు.. పూర్తి వివరాలివే – police traffic restrictions and diversions guntur due to sankar vilas flyover works
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Guntur Traffic Restrictions And Diversions: గుంటూరు నగర ప్రజలకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ వద్ద నూతన ఆర్వోబీ నిర్మాణం కారణంగా జూన్ 23 నుండి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, ట్రాఫిక్ మళ్లింపులకు సహకరించాలని కోరారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే వాహనాల కోసం ప్రత్యేక మార్గాలను సూచిస్తూ ప్రకటన విడుదల చేశారు. ప్రజలు ఈ మార్పులను గమనించి ప్రయాణాలు సాగించాలని విజ్ఞప్తి చేశారు.

హైలైట్:

  • గుంటూరు నగర ప్రజలకు పోలీసుల అలర్ట్
  • నగరంలో ట్రాఫిక్ మళ్లింపు, ఆంక్షలు అమలు
  • నేటి నుంచి ఆంక్షలు అమల్లోకి వచ్చేశాయి
గుంటూరులో పోలీసుల ఆంక్షలు
గుంటూరులో పోలీసుల ఆంక్షలు (ఫోటోలు– Samayam Telugu)
గుంటూరు ప్రజలకు పోలీసులు కీలక సూచనలు చేశారు. సోమవారం (జూన్ 23) నుంచి నగరంలోని శంకర్‌ విలాస్‌ ఫ్లై ఓవర్ మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. నూతన ఆర్వోబీ నిర్మాణం కారణంగా ఆ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లిస్తున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ అలర్ట్ చేశారు. ఈ మేరకు ఏ, ఏ రూట్‌లో మళ్లింపులు ఉన్నాయో వెల్లడించారు. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ పనుల కారణంగా.. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘1. అమరావతి రోడ్ → MTB సెంటర్: (రమేష్ హాస్పిటల్ కూడలి)వైపు వెళ్లే హెవీ వెహికల్స్ :- చిల్లీస్ పాయింట్ →ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా ప్రయాణించాలి.

2. MTB (రమేష్ హాస్పిటల్ కూడలి) సెంటర్: Lodge సెంటర్ వెళ్లే హెవీ వెహికల్స్ :-రమేష్ హాస్పిటల్ → కంకరగుంట ఫ్లైఓవర్ మార్గం వినియోగించాలి. (స్కూల్, కాలేజ్ బస్సులకు కూడా వర్తించును).

3. Lodge సెంటర్ → MTB సెంటర్: అటు వైపు కార్లు, ఆటోలు, టూ వీలర్లు: అరండల్ పేట → పొట్టి శ్రీరాములు నగర్ → డొంక రోడ్డు → మూడు వంతెనలు లేదా బ్రాడీపేట → కంకరగుంట ఫ్లైఓవర్ ద్వారా ప్రయాణించవచ్చు.

4. కోబాల్ట్ పేట, కృష్ణా నగర్, చంద్రమౌళి నగర్, బృందావన గార్డెన్స్, లక్ష్మీపురం ప్రాంతాల నుండి మార్కెట్ వైపుకు వచ్చే కార్లు, ఆటోలు, టూ-వీలర్లు:- పట్టాభిపురం పోలీస్ స్టేషన్ రోడ్ లేదా బ్రాడీపేట 18 లైన్ ద్వారా →కంకరగుంట అండర్‌పాస్ →కలెక్టర్ ఆఫీస్ రోడ్ →రమేష్ హాస్పిటల్ మీదుగా ప్రయాణించాలి

5. MTB సెంటర్ → Lodge సెంటర్ వచ్చు కార్లు, ఆటోలు, టూ వీలర్లు :-శంకర్ విలాస్ ఫ్లైఓవర్ పై ప్రయాణించవచ్చు.

6. పట్టాభిపురం → GGH వెళ్లే వారు:– కంకరగుంట ఫ్లైఓవర్ → మెడికల్ కాలేజ్ → శంకర్ విలాస్ అండర్‌పాస్ మార్గంలో వెళ్లాలి.

7. మూడు వంతెనలు → GGH వెళ్లే వారు :-Naaz సెంటర్ → పల్లవి థియేటర్ మార్గాన్ని అనుసరించాలి.

8.GGH → MTB సెంటర్ :-పల్లవి థియేటర్ → Naaz సెంటర్ → Woman’s కాలేజీ రోడ్ మార్గం వినియోగించాలి.

9.GGH → బస్టాండ్ :-పల్లవి థియేటర్ → Naaz సెంటర్ → భగత్ సింగ్ విగ్రహం మార్గంలో వెళ్లాలి.

10. బస్టాండ్ → GGH భగత్ సింగ్ విగ్రహం → Naaz సెంటర్ → పల్లవి థియేటర్ మార్గంలో వెళ్లాలి.

గుంటూరువాసులకు పోలీసుల అలర్ట్.. ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు.. పూర్తి వివరాలివే

11. Lodge సెంటర్ → MTB సెంటర్ హెవీ వెహికల్స్ :- చిల్లీస్ → ఇన్నర్ రింగ్ రోడ్→ ఆటొ నగర్→బస్ స్టాండ్ లేదా కంకరగుంట ఫ్లైఓవర్ మార్గాల్లో ప్రయాణించాలి’ అని ప్రకటనలో తెలిపారు పోలీసులు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Prohibited Property List,ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. నిషేధిత జాబితా నుంచి 66,157 ఎకరాల తొలగింపు – ap cabinet removes 66157 acres from 22 a prohibited list

14 March 2026

Ap Local Body Elections,ఆరు నెలల్లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. చంద్రబాబు కీలక ప్రకటన – ap local body elections in six months cm chandrababu key announcement

14 March 2026

ఫర్టిలైజర్స్ ఏం వాడకుండా సంవత్సరమంతా తోటకూరను ఇలా పెంచొచ్చు..

14 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

షుగర్ లెవల్స్ భయపెడుతున్నాయా? రక్తంలో చక్కెర అదుపు చేసే నేచురల్ టిప్!

14 March 2026

డయాబెటిస్‌ను పూర్తిగా నయం చేయడం కష్టమైనప్పటికీ, మన వంటింటి దినుసులతో దానిని సులభంగా నియంత్రించవచ్చు. ముఖ్యంగా చేదుగా ఉండే మెంతులు…

ఫలించిన ప్రధాని మోదీ దౌత్య వ్యూహం.. హార్మూజ్‌ జలసంధిని దాటిన భారత ఎల్పీజీ ట్యాంకర్‌!

14 March 2026

Ahuti Prasad : ఏంటీ.. నటుడు ఆహుతి ప్రసాద్ కొడుకు తెలుగులో ఆ హీరోనా.. ? ఎవరో తెలుసా..

14 March 2026

140 ఏళ్ల నాటి చెట్టు కింద ప్రకృతి ఒడిలో ‘స్వీనీ’.. ముంబై వీధుల్లో మలైకా విలాసవంతమైన విందు!

14 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

షుగర్ లెవల్స్ భయపెడుతున్నాయా? రక్తంలో చక్కెర అదుపు చేసే నేచురల్ టిప్!

14 March 2026

ఫలించిన ప్రధాని మోదీ దౌత్య వ్యూహం.. హార్మూజ్‌ జలసంధిని దాటిన భారత ఎల్పీజీ ట్యాంకర్‌!

14 March 2026

Ahuti Prasad : ఏంటీ.. నటుడు ఆహుతి ప్రసాద్ కొడుకు తెలుగులో ఆ హీరోనా.. ? ఎవరో తెలుసా..

14 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.