Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

స్టాలిన్ చేతికి ఇంటెలిజెన్స్ సర్వే..! షాకింగ్ అంశాలు-ఎక్స్ ఫ్యాక్టర్ గా విజయ్ ? | Tamil Nadu: “Vijay Factor” Sparks Alarm: DMK Alliance Warned of Internal Rifts in New Intel Report

15 April 2026

చార్మినార్ వద్ద బంగారం చోరీ కలకలం.. మహిళలకు పోలీసుల హెచ్చరిక!

15 April 2026

ప్రధాన గ్రహాల బలంతో అదృష్టం..ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్..!

15 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»అరటి కాయతో అద్దిరిపోయే బెనిఫిట్స్‌.. లాభాలు తెలిస్తే తొక్క కూడా వదలిపెట్టరు..!
తాజా వార్తలు

అరటి కాయతో అద్దిరిపోయే బెనిఫిట్స్‌.. లాభాలు తెలిస్తే తొక్క కూడా వదలిపెట్టరు..!

.By .23 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
అరటి కాయతో అద్దిరిపోయే బెనిఫిట్స్‌.. లాభాలు తెలిస్తే తొక్క కూడా వదలిపెట్టరు..!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Raw Banana

అరటి కాయల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తద్వారా అనేక రకాల ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అరటి కాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు రాకుండా చూస్తుంది.

Raw Banana

అరటి కాయలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుతుంది. తద్వారా డయాబెటిస్ రాకుండా కాపాడుతుంది. అరటి కాయల్లో పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది గుండెకు రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. హృదయ సంబంధ సమస్యలు రాకుండా చూస్తుంది.

Raw Banana

అరటి కాయల్లో మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడు పనితీరును చురుగ్గా మారుస్తాయి. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. అరటి కాయలో ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది పేగు కండరాల కదలికలు మెరుగుపర్చి మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది.

Raw Banana

అరటి కాయల్లో విటమిన్ సి, విటమిన్ బి6 ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మొటిమలు, మచ్చలు లేకుండా చేస్తాయి. అరటి కాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కుదుళ్లకు పోషణ అందిస్తాయి. తద్వారా జుట్టు రాలడం తగ్గుతుంది. వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి.

Raw Banana

ఈ పచ్చి అరటి కాయతో కొలెస్ట్రాల్ ను నియంత్రించే ఫైబర్ ఉంటుంది. ఇది గుండెను, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు.. అరటి కాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణాశయంలో అల్సర్ రాకుండా చేయడమే కాకుండా క్యాన్సర్ కణాల పెరుగుదల అడ్డుకుంటుంది.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

స్టాలిన్ చేతికి ఇంటెలిజెన్స్ సర్వే..! షాకింగ్ అంశాలు-ఎక్స్ ఫ్యాక్టర్ గా విజయ్ ? | Tamil Nadu: “Vijay Factor” Sparks Alarm: DMK Alliance Warned of Internal Rifts in New Intel Report

15 April 2026

ప్రధాన గ్రహాల బలంతో అదృష్టం..ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్..!

15 April 2026

అదానీ ఎనర్జీ సొల్యూషన్స్: ముంబైలో 1,000 మెగావాట్ల అధునాతన HVDC లింక్ ప్రారంభం | అదానీ ఎనర్జీ సొల్యూషన్స్: ముంబైలో 1000 మెగావాట్ల HVDC లింక్ ప్రారంభం | Adani Energy Solutions Starts 1000 MW HVDC Link In Mumbai

15 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

స్టాలిన్ చేతికి ఇంటెలిజెన్స్ సర్వే..! షాకింగ్ అంశాలు-ఎక్స్ ఫ్యాక్టర్ గా విజయ్ ? | Tamil Nadu: “Vijay Factor” Sparks Alarm: DMK Alliance Warned of Internal Rifts in New Intel Report

15 April 2026

India -Syed Ahmed Updated: Wednesday, April 15, 2026, 15:22 [IST] తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు (Tamil Nadu…

చార్మినార్ వద్ద బంగారం చోరీ కలకలం.. మహిళలకు పోలీసుల హెచ్చరిక!

15 April 2026

ప్రధాన గ్రహాల బలంతో అదృష్టం..ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్..!

15 April 2026

అదానీ ఎనర్జీ సొల్యూషన్స్: ముంబైలో 1,000 మెగావాట్ల అధునాతన HVDC లింక్ ప్రారంభం | అదానీ ఎనర్జీ సొల్యూషన్స్: ముంబైలో 1000 మెగావాట్ల HVDC లింక్ ప్రారంభం | Adani Energy Solutions Starts 1000 MW HVDC Link In Mumbai

15 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

స్టాలిన్ చేతికి ఇంటెలిజెన్స్ సర్వే..! షాకింగ్ అంశాలు-ఎక్స్ ఫ్యాక్టర్ గా విజయ్ ? | Tamil Nadu: “Vijay Factor” Sparks Alarm: DMK Alliance Warned of Internal Rifts in New Intel Report

15 April 2026

చార్మినార్ వద్ద బంగారం చోరీ కలకలం.. మహిళలకు పోలీసుల హెచ్చరిక!

15 April 2026

ప్రధాన గ్రహాల బలంతో అదృష్టం..ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్..!

15 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025451

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.