Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Vastu Tips: ఇంట్లో వాస్తు దోషమా..! నెగిటివ్ ఎనర్జీ నుంచి ఉపశమనం కోసం ఉప్పుతో ఈ పరిహారాలు చేసి చూడండి..

23 June 2025

Chandrababu On Banakacherla,బనకచర్ల ప్రాజెక్టు: అవకాశం ఇద్దరికీ ఉంది.. కలిసి వాడేసుకుందాం.. తెలంగాణకు చంద్రబాబు సూచన – cm chandrababu naidu said there is no loss to telangana due to banakacharla project

23 June 2025

Indian Railways: ప్రయాణం మధ్యలో మరణిస్తే.. రైల్వే ఇచ్చే పరిహారం ఎంత? నిబంధనలు ఇవే..

23 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»10 Year Old Girl Tortured Nellore,పోయిన ఫోన్ దొరకాలంటే.. జ్యోతిష్యుడి మాటలు నమ్మి.. చిన్నారి ముఖంపై వాతలు.. – 10 years old girl tortured for mobile phone theft suspicion at kuditipallem in nellore district
ఆంధ్రప్రదేశ్

10 Year Old Girl Tortured Nellore,పోయిన ఫోన్ దొరకాలంటే.. జ్యోతిష్యుడి మాటలు నమ్మి.. చిన్నారి ముఖంపై వాతలు.. – 10 years old girl tortured for mobile phone theft suspicion at kuditipallem in nellore district

.By .23 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
10 Year Old Girl Tortured Nellore,పోయిన ఫోన్ దొరకాలంటే.. జ్యోతిష్యుడి మాటలు నమ్మి.. చిన్నారి ముఖంపై వాతలు.. – 10 years old girl tortured for mobile phone theft suspicion at kuditipallem in nellore district
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. సెల్‌ఫోన్ దొంగతనం చేసిందనే అనుమానంతో పదేళ్ల బాలిక ముఖంపై అట్లకాడతో వాతలు పెట్టారు. ఇందుకూరుపేట మండలం కుడితిపాళెం గ్రామంలో ఈ అమానుష ఘటన జరిగింది. జ్యోతిష్యుడు చెప్పాడని నాగరాజు అనే వ్యక్తి, అతని కుటుంబ సభ్యులు ఈ దారుణానికి ఒడిగట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బాలికకు మెరుగైన వైద్యం అందించాలని, ఆమె చదువు బాధ్యత తీసుకుంటామని తెలిపారు.

పోయిన ఫోన్ దొరకాలంటే.. జ్యోతిష్యుడి మాటలు నమ్మి.. చిన్నారి ముఖంపై వాతలు..
పోయిన ఫోన్ దొరకాలంటే.. జ్యోతిష్యుడి మాటలు నమ్మి.. చిన్నారి ముఖంపై వాతలు.. (ఫోటోలు– Samayam Telugu)
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పదేళ్ల చిన్నారిపై కొంతమంది అమానుషంగా ప్రవర్తించారు. సెల్‌ఫోన్ చోరీ చేసిందనే అనుమానంతో చిన్నారి పట్ల అమానుషంగా, కర్కశంగా వ్యవహరించారు. చిన్నారి ముఖాన్ని అట్లకాడతో కాల్చారు. దీంతో ఆ పాపం ఆ చిన్నారి విలవిల్లాడిపోయింది. తాను సెల్ ఫోన్ దొంగతనం చేయలేదంటూ పదే పదే వేడుకున్నా.. ఆ కఠిన మనసులు కరగలేదు. పసిపాప ముఖం మీద గరిటతో వాతలు పెట్టారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుడితిపాళెం గ్రామంలోని కాకర్లదిబ్బలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

జ్యోతిష్యుడు చెప్పాడనే ఇలా..
పదేళ్ల చిన్నారికి తల్లిదండ్రులు లేరు. కుడితిపాళెంలోని గ్రామంలోని మేనత్త మన్నారి వద్ద ఉంటోంది. అయితే బాలిక పక్కింట్లో ఉండే నాగరాజు అనే వ్యక్తి మొబైల్ ఫోన్ శనివారం పోయింది. దీంతో నాగరాజు జ్యోతిష్యుడు వద్దకు వెళ్లారు. ఆ జ్యోతిష్కుడు పక్కింట్లో ఉండే చిన్నారి తీసిందని చెప్పారు. దీంతో నాగరాజు, అతని భార్య సుబ్బమ్మ, పక్కింట్లో ఉండే శ్రీనివాసులు, సార్ముడమ్మ, మన్నారి బాలిక మీద అనుమానంతో పొయ్యి వద్దకు లాక్కెళ్లారు. అట్లకాడ కాల్చి చిన్నారి మూతి మీద, నాలుక, చేతులపై వాతలు పెట్టారు. బాధతో ఆ చిన్నారి విలవిల్లాడిపోయింది. ఈ విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ఐదుగురి మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి.. వారిని అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్పందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని.. మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రికి తరలించాలని స్థానిక నేతలకు సూచించారు. దీంతో స్థానిక నేతలు.. బాలికను నెల్లూరు అపోలోలో చేర్పించారు. మరోవైపు వేమిరెడ్డి ట్రస్ట్‌ ద్వారా బాలిక బాధ్యతలు తీసుకుంటామని.. చదువు, ఇతర బాధ్యతలు తీసుకుంటామని వేమిరెడ్డి ప్రశాంతి తెలిపారు. బాలికపై అమానుషంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశించారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Chandrababu On Banakacherla,బనకచర్ల ప్రాజెక్టు: అవకాశం ఇద్దరికీ ఉంది.. కలిసి వాడేసుకుందాం.. తెలంగాణకు చంద్రబాబు సూచన – cm chandrababu naidu said there is no loss to telangana due to banakacharla project

23 June 2025

AP Govt Financial Help To Auto Drivers,ఆటోడ్రైవర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. చంద్రబాబు కీలక ప్రకటన.. ఆ రోజే ప్రారంభం.. – ap cm nara chandrababu naidu announce financial assistance to auto drivers on august 15

23 June 2025

Andhra Pradesh: మామిడిపండ్లు కొనేవారి కోసం రోడ్డుపై పడిగాపులు కాస్తున్న రైతులు.. ఆహారం అందించిన నటుడు

23 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Vastu Tips: ఇంట్లో వాస్తు దోషమా..! నెగిటివ్ ఎనర్జీ నుంచి ఉపశమనం కోసం ఉప్పుతో ఈ పరిహారాలు చేసి చూడండి..

23 June 2025

వాస్తు శాస్త్రం ప్రాముఖ్యతను మనిషి జీవితంలో చాలా చెప్పబడింది. ఎవరైనా వాస్తు శాస్త్రంలో పేర్కొన్న నియమాలను సరిగ్గా పాటిస్తే, ఫలితాలు…

Chandrababu On Banakacherla,బనకచర్ల ప్రాజెక్టు: అవకాశం ఇద్దరికీ ఉంది.. కలిసి వాడేసుకుందాం.. తెలంగాణకు చంద్రబాబు సూచన – cm chandrababu naidu said there is no loss to telangana due to banakacharla project

23 June 2025

Indian Railways: ప్రయాణం మధ్యలో మరణిస్తే.. రైల్వే ఇచ్చే పరిహారం ఎంత? నిబంధనలు ఇవే..

23 June 2025

kitchen Hygiene: కిచెన్ లో దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదమో తెలుసా..?

23 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Vastu Tips: ఇంట్లో వాస్తు దోషమా..! నెగిటివ్ ఎనర్జీ నుంచి ఉపశమనం కోసం ఉప్పుతో ఈ పరిహారాలు చేసి చూడండి..

23 June 2025

Chandrababu On Banakacherla,బనకచర్ల ప్రాజెక్టు: అవకాశం ఇద్దరికీ ఉంది.. కలిసి వాడేసుకుందాం.. తెలంగాణకు చంద్రబాబు సూచన – cm chandrababu naidu said there is no loss to telangana due to banakacharla project

23 June 2025

Indian Railways: ప్రయాణం మధ్యలో మరణిస్తే.. రైల్వే ఇచ్చే పరిహారం ఎంత? నిబంధనలు ఇవే..

23 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.