Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Viral: కట్టెలకు వెళ్లిన మహిళ మిస్సింగ్.. కడుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ.. పొట్ట చీల్చి చూడగా

24 June 2025

America: అమెరికన్లలో ఆ టెన్షన్… తెల్లవారకముందే ఉద్యోగాలకు పరుగులు.. ఇదే అసలు కారణం

24 June 2025

EPFO సభ్యులకు గుడ్‌న్యూస్‌.. PF ఫండ్ ఆటో సెటిల్‌మెంట్‌ రూ. 5 లక్షలకు పెంపు

24 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Ivana: ఆ జాబిల్లి నేలకి చేరి ఈ సుకుమారిలో ఐక్యం అయింది.. డేజ్లింగ్ ఇవానా..
తాజా వార్తలు

Ivana: ఆ జాబిల్లి నేలకి చేరి ఈ సుకుమారిలో ఐక్యం అయింది.. డేజ్లింగ్ ఇవానా..

.By .24 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ivana: ఆ జాబిల్లి నేలకి చేరి ఈ సుకుమారిలో ఐక్యం అయింది.. డేజ్లింగ్ ఇవానా..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Cutie Ivana

25 ఫిబ్రవరి 2000న కేరళలోని చంగనాచెరిలో ఓ ముస్లిం కుటుంబంలో జన్మించింది అందాల తార ఇవానా. అలీనా షాజీ ఈమె అసలు పేరు. ఈ వయ్యారి తండ్రి పేరు షాజీ చెరియన్. లియో, లయ అనే ఇద్దరు కవల సోదరుడు, సోదరి కూడా ఉన్నారు ఈ ముద్దుగుమ్మకి.

Dazzling Ivana

కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని కేరళ యూనివర్సిటీ నుంచి బికామ్ డిగ్రీ పట్టా పొందింది ఈ వయ్యారి. 12 ఏళ్ల వయస్సులోనే 2012 మలయాళీ చిత్రం మాస్టర్స్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన యాక్టింగ్ కెరీర్ ప్రారంభించింది.

Gorgeous Ivana

తమిళ చిత్రం నాచియార్‌లో ఈ బ్యూటీ నటనకి తమిళంలో సిమ్మా, ఫిల్మ్‌ఫేర్ వేదికల్లో ఉత్తమ డెబ్యూ నటిగా అవార్డులు అందుకుంది. 2022లో ప్రదీప్ రంగనాథన్‎కి జోడిగా తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా లవ్ టుడేలో తొలిసారి కథానాయకిగా నటించింది.

Mesmerizing Ivana

తర్వాత 2023లో కోలీవుడ్ ఇండస్ట్రీలో LGM, మతిమారన్ అనే చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటించింది ఈ అందాల భామ. 2024లో కల్వన్ అనే తమిళ్ కామెడీ డ్రామాలో హీరోయిన్‎గా కనిపించి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. 2025లో ప్రదీప్ రంగనాథన్‎ హీరోగా తెరకెక్కిన డ్రాగన్ సినిమలో అతిధి పాత్రలో కనిపించింది ఈ బ్యూటీ.

Sizzling Ivana

ఈ ఏడాది శ్రీవిష్ణు హీరోగా రూపొందిన రొమాంటిక్ కామెడీ సినిమా #సింగల్‎తో  హీరోయిన్‎గా తెలుగు చలనచిత్ర తెరంగేట్రం చేసింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో తెలుగులో ఈమెకు వరుస అవకాశాలు వచ్చేలా కనిపిస్తుంది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Viral: కట్టెలకు వెళ్లిన మహిళ మిస్సింగ్.. కడుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ.. పొట్ట చీల్చి చూడగా

24 June 2025

America: అమెరికన్లలో ఆ టెన్షన్… తెల్లవారకముందే ఉద్యోగాలకు పరుగులు.. ఇదే అసలు కారణం

24 June 2025

IND vs ENG: ఆ ఇద్దరిని భారత జట్టు నుంచి తీసేయండి.. గంభీర్, గిల్‌ని ఏకిపారేస్తోన్న ఫ్యాన్స్.. ఎందుకంటే?

24 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Viral: కట్టెలకు వెళ్లిన మహిళ మిస్సింగ్.. కడుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ.. పొట్ట చీల్చి చూడగా

24 June 2025

ఇండోనేషియాలో ఓ షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. కట్టెలు కోసం వెళ్లిన 66 ఏళ్ల హసియా అనే మహిళ.. 26…

America: అమెరికన్లలో ఆ టెన్షన్… తెల్లవారకముందే ఉద్యోగాలకు పరుగులు.. ఇదే అసలు కారణం

24 June 2025

EPFO సభ్యులకు గుడ్‌న్యూస్‌.. PF ఫండ్ ఆటో సెటిల్‌మెంట్‌ రూ. 5 లక్షలకు పెంపు

24 June 2025

IND vs ENG: ఆ ఇద్దరిని భారత జట్టు నుంచి తీసేయండి.. గంభీర్, గిల్‌ని ఏకిపారేస్తోన్న ఫ్యాన్స్.. ఎందుకంటే?

24 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Viral: కట్టెలకు వెళ్లిన మహిళ మిస్సింగ్.. కడుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ.. పొట్ట చీల్చి చూడగా

24 June 2025

America: అమెరికన్లలో ఆ టెన్షన్… తెల్లవారకముందే ఉద్యోగాలకు పరుగులు.. ఇదే అసలు కారణం

24 June 2025

EPFO సభ్యులకు గుడ్‌న్యూస్‌.. PF ఫండ్ ఆటో సెటిల్‌మెంట్‌ రూ. 5 లక్షలకు పెంపు

24 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.