Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Kolkata Eco-Friendly Vacation: కోల్‌కతాలో ఎకో-ఫ్రెండ్లీ వెకేషన్ గైడ్‎లైన్స్.. వీటితో టూర్ సాఫీగా..

25 June 2025

అయ్యో దేవుడా.. తెల్లవారుజామున ఘోరం.. తండ్రి, కొడుకు మృతి.. రెప్పపాటులో..

25 June 2025

నా కుమారుడిని రక్షించండి.. అంట్లాంటా ఎయిర్‌పోర్టులో టాలీవుడ్ యాక్టర్ కొడుకు మిస్సింగ్..

25 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Tobacco Formers Funds Release,ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. అకౌంట్లలోకి డబ్బులు పడ్డాయ్.. – ap government released 273 crore into black burley tobacco farmers bank accounts
ఆంధ్రప్రదేశ్

Ap Tobacco Formers Funds Release,ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. అకౌంట్లలోకి డబ్బులు పడ్డాయ్.. – ap government released 273 crore into black burley tobacco farmers bank accounts

.By .24 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Tobacco Formers Funds Release,ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. అకౌంట్లలోకి డబ్బులు పడ్డాయ్.. – ap government released 273 crore into black burley tobacco farmers bank accounts
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


పొగాకు రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. బ్లాక్ బర్లీ పొగాకును రైతుల నుంచి మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. అయితే ఇప్పటి వరకూ కొనుగోలు చేసిన పొగాకుకు గానూ రైతులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. పొగాకు రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.273 కోట్లు విడుదల చేసినట్లు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతగా పేర్కొన్నారు.

ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. అకౌంట్లలోకి డబ్బులు పడ్డాయ్..
ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. అకౌంట్లలోకి డబ్బులు పడ్డాయ్.. (ఫోటోలు– Samayam Telugu)
ఏపీలోని బ్లాక్ బర్లీ పొగాకు రైతులకు గుడ్ న్యూస్.. రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ప్రభుత్వం నగదు జమ చేసింది. మార్క్‌ఫెడ్ ద్వారా రైతుల నుంచి బ్లాక్ బర్లీ పొగాకును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పొగాకు రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.273 కోట్లు జమ చేసింది. ఈ విషయాన్ని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. బ్లాక్ బర్లీ పొగాకును చివరి ఆకు వరకు కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో రైతులను రాజులా బతికేలా చూస్తామన్నారు.

మరోవైపు కొనేవారు లేక కష్టాల్లో కూరుకుపోయిన పొగాకు రైతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ సాయంతో బ్లాక్ బర్లీ పొగాకు ను కొనుగోలు చేసింది. కొనుగోలు కేంద్రాల ద్వారా పొగాకును కొనుగోలు చేసింది. బ్లాక్ బర్లీ పొగాకు ఎక్కువగా గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో సాగవుతోంది. రెండేళ్లుగా బ్లాక్ బర్లీ పొగాకు ధర అధికంగా ఉండటంతో.. ఈ సారి రైతులు ఎక్కువ విస్తీర్ణంలో బ్లాక్ బర్లీ రకం పొగాకు సాగు చేశారు. దీంతో సుమారుగా100 మిలియన్‌ కిలోల ఉత్పత్తి అయింది.
అయితే కంపెనీలు కొనుగోలు చేయకుండా మొహం చాటేశాయి. ఉత్పత్తి అయిన పొగాకులో కంపెనీలు కేవలం 20 శాతంలోపే కొనుగోలు చేయడంతో పొగాకు రైతులు రోడ్డెక్కారు. దీంతో వీరిని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మార్క్‌ఫెడ్‌ ద్వారా ఏడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి బ్లాక్ బర్లీ పొగాకును కొనుగోలు చేస్తోంది.

ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. అకౌంట్లలోకి డబ్బులు పడ్డాయ్..

మంచి క్వాలిటీ ఉన్న బ్లాక్ బర్లీ పొగాకును కిలోకు రూ.120, లోక్వాలిటీ రకానికి రూ.60 కనీస ధరగా నిర్ణయించారు. యావరేజ్ క్వాలిటీ ఉన్న బ్లాక్ బర్లీ పొగాకు కేజీ. రూ.90గా కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకూ కొనుగోలు చేసిన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నగదు జమ చేసింది. సుమారుగా రూ.273 కోట్లు రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి విడుదల చేసింది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Apsche Notice To 297 Degree Colleges,ఏపీలో 297 డిగ్రీ కాలేజీలకు షాక్.. ఉన్నత విద్యామండలి వేటు! – andhra pradesh state council higher education show cause notice to 297 degree colleges

25 June 2025

AP Mega DSC 2025 Answer Key: మెగా డీఎస్సీ అభ్యర్ధులకు అలర్ట్.. మరికొన్ని ఆన్సర్‌ ‘కీ’లు విడుదల..

25 June 2025

Vijayawada Hyderabad National Highway 65,ఏపీలో ఆ హైవేను ఆరు లైన్లుగా.. ఈ రూట్‌లోనే, కేంద్రానికి చంద్రబాబు లేఖ.. ఆ ప్రాంతం దశ తిరిగినట్లే – ap cm chandrababu naidu writes letter to union minister nitin gadkari on hyderabad vijayawada national highway 65

25 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Kolkata Eco-Friendly Vacation: కోల్‌కతాలో ఎకో-ఫ్రెండ్లీ వెకేషన్ గైడ్‎లైన్స్.. వీటితో టూర్ సాఫీగా..

25 June 2025

పర్యావరణ అనుకూల స్థానిక విక్రేతల నుండి కొనుగోలు చేయండి: కోల్‌కతా చిన్న వ్యాపారాలతో నిండిన నగరం. ఇది చేతివృత్తులవారికి కేంద్రంగా…

అయ్యో దేవుడా.. తెల్లవారుజామున ఘోరం.. తండ్రి, కొడుకు మృతి.. రెప్పపాటులో..

25 June 2025

నా కుమారుడిని రక్షించండి.. అంట్లాంటా ఎయిర్‌పోర్టులో టాలీవుడ్ యాక్టర్ కొడుకు మిస్సింగ్..

25 June 2025

Weight Loss Tips: తెలుగింటి వంటకాలతో 35 KGల బరువు తగ్గిన కుర్రోడు.. వీడియో చూశారా?

25 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Kolkata Eco-Friendly Vacation: కోల్‌కతాలో ఎకో-ఫ్రెండ్లీ వెకేషన్ గైడ్‎లైన్స్.. వీటితో టూర్ సాఫీగా..

25 June 2025

అయ్యో దేవుడా.. తెల్లవారుజామున ఘోరం.. తండ్రి, కొడుకు మృతి.. రెప్పపాటులో..

25 June 2025

నా కుమారుడిని రక్షించండి.. అంట్లాంటా ఎయిర్‌పోర్టులో టాలీవుడ్ యాక్టర్ కొడుకు మిస్సింగ్..

25 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.