Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Heart Attack: శరీరం చూపే ఈ లక్షణాలను అస్సలు తేలికగా తీసుకోవద్దు..!

25 June 2025

ప్లాస్టిక్ డబ్బాల్లో ఈ వస్తువులను పెడుతున్నారా..? ఎంత డేంజరో తెలుసా..?

25 June 2025

ఏంటీ..! ఈవిడ ఆర్య సినిమా హీరోయినా..!! ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

25 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»AP Mega DSC 2025 Answer Key: మెగా డీఎస్సీ అభ్యర్ధులకు అలర్ట్.. మరికొన్ని ఆన్సర్‌ ‘కీ’లు విడుదల..
ఆంధ్రప్రదేశ్

AP Mega DSC 2025 Answer Key: మెగా డీఎస్సీ అభ్యర్ధులకు అలర్ట్.. మరికొన్ని ఆన్సర్‌ ‘కీ’లు విడుదల..

.By .25 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
AP Mega DSC 2025 Answer Key: మెగా డీఎస్సీ అభ్యర్ధులకు అలర్ట్.. మరికొన్ని ఆన్సర్‌ ‘కీ’లు విడుదల..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


అమరావతి, జూన్‌ 24: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ ఆన్‌లైన్ రాత పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు జులై 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో విద్యాశాఖ తొలుత పూర్తైన పరీక్షల ఆన్సర్‌ కీలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తుంది. ఇప్పటికే డీఎస్సీ గణితం సబ్జెక్టుకు సంబంధించిన ఆన్‌లైన్‌ రాత పరీక్షల ప్రాథమిక ఆన్సర్‌ కీ విడుదల చేయగా.. తాజాగా జూన్‌ 14న జరిగిన పీజీటీ వృక్షశాస్త్రం (ఇంగ్లీష్‌ మీడియం), జూన్‌ 17న జరిగిన జంతుశాస్త్రం (ఇంగ్లీష్‌ మీడియం) పరీక్షల ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ని విద్యాశాఖ విడుదల చేసింది.

ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి apdsc.apcfss.in ఆన్సర్‌ కీతోపాటు రెస్పాన్స్ షీట్లు, క్వశ్చన్ పేపర్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చుని మెగా డీఎస్సీ-2025 కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్థుల లాగిన్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఓ ప్రకటనలో వివరించారు. ప్రాథమిక కీ పై అభ్యంతరాలను తగిన ఆధారాలతో జూన్‌ 29వ తేదీలోపు డీఎస్సీ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు.

కాగా ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షలు ఏపీతో సహా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. మెగా డీఎస్సీలో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,36,305 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కొక్కరు మూడు, నాలుగు పోస్టులకు దరఖాస్తు చేయడంతో దరఖాస్తులు దాదాపు 5,77,675 వరకు వచ్చాయి. వీరందరికీ దాదాపు 154 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

YS Jagan Recalling Chandrababu Manifesto,YSRCP: వైఎస్ జగన్ కీలక నిర్ణయం.. చంద్రబాబు పేరుతో కార్యక్రమం.. క్యూఆర్ కోడ్, బటన్లు కూడా.. – ysrcp chief ys jagan calls for recalling chandrababu manifesto campaign

25 June 2025

New Ration Card In Ap,AP Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డులు.. ఎన్ని రోజులకు జారీ చేస్తారంటే? – new ration cards likely to be issued in andhra pradesh in august

25 June 2025

AP News: పోస్టాఫీసులో డబ్బును విత్‌డ్రా చేసేందుకు వెళ్లాడు.. తీరా పాస్‌బుక్‌పై ఉన్నది చూడగా

25 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Heart Attack: శరీరం చూపే ఈ లక్షణాలను అస్సలు తేలికగా తీసుకోవద్దు..!

25 June 2025

గుండెకు రక్తం అందించే రక్తనాళాలు మూసుకుపోయినప్పుడు.. గుండె కండరాలకు ఆక్సిజన్ అందదు. దీని వల్ల గుండె కండరాలు పాడవుతాయి. అప్పుడు…

ప్లాస్టిక్ డబ్బాల్లో ఈ వస్తువులను పెడుతున్నారా..? ఎంత డేంజరో తెలుసా..?

25 June 2025

ఏంటీ..! ఈవిడ ఆర్య సినిమా హీరోయినా..!! ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

25 June 2025

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఆగిపోయిన లేదా విరిగిన వాచ్ ని ఎందుకు ధరించకూడదో తెలుసా..

25 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Heart Attack: శరీరం చూపే ఈ లక్షణాలను అస్సలు తేలికగా తీసుకోవద్దు..!

25 June 2025

ప్లాస్టిక్ డబ్బాల్లో ఈ వస్తువులను పెడుతున్నారా..? ఎంత డేంజరో తెలుసా..?

25 June 2025

ఏంటీ..! ఈవిడ ఆర్య సినిమా హీరోయినా..!! ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

25 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.