Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

పెళ్లయిన అమ్మాయిలే టార్గెట్.. సైకో పైశాచిక ఆనందం

25 June 2025

ఎవరో ఆ లక్కీ మ్యాన్‌.. రూ. 2 వేల కోట్ల లాటరీ కొట్టేసాడు

25 June 2025

Heart Attack: శరీరం చూపే ఈ లక్షణాలను అస్సలు తేలికగా తీసుకోవద్దు..!

25 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Apsche Notice To 297 Degree Colleges,ఏపీలో 297 డిగ్రీ కాలేజీలకు షాక్.. ఉన్నత విద్యామండలి వేటు! – andhra pradesh state council higher education show cause notice to 297 degree colleges
ఆంధ్రప్రదేశ్

Apsche Notice To 297 Degree Colleges,ఏపీలో 297 డిగ్రీ కాలేజీలకు షాక్.. ఉన్నత విద్యామండలి వేటు! – andhra pradesh state council higher education show cause notice to 297 degree colleges

.By .25 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Apsche Notice To 297 Degree Colleges,ఏపీలో 297 డిగ్రీ కాలేజీలకు షాక్.. ఉన్నత విద్యామండలి వేటు! – andhra pradesh state council higher education show cause notice to 297 degree colleges
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Degree Colleges Notice: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు ఉన్నత విద్యామండలి షాక్ ఇచ్చింది. విద్యార్థులు లేని, తక్కువ అడ్మిషన్లు ఉన్న కళాశాలలకు నోటీసులు జారీ చేసింది. కృష్ణా, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీల పరిధిలోని మూడు కాలేజీల్లో అసలు విద్యార్థులే లేరు. 270 కళాశాలల్లో 25 శాతం కంటే తక్కువ అడ్మిషన్లు ఉన్నాయి. వివరణ ఇవ్వాలని యాజమాన్యాలను ఆదేశించింది. తగిన వివరణ లేకుంటే అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించింది.

హైలైట్:

  • ఏపీలో డిగ్రీ కాలేజీలకు షాక్
  • షోకాజ్ నోటీసులు జారీ చేశారు
  • వివరణ ఇవ్వాలని కోరారు
ఏపీ డిగ్రీ కళాశాలలకు షోకాజ్‌ నోటీసులు
ఏపీ డిగ్రీ కళాశాలలకు షోకాజ్‌ నోటీసులు (ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకు ఉన్నత విద్యామండలి షాకిచ్చింది. గత మూడేళ్లుగా కొన్ని కళాశాలల్లో అయితే అసలు విద్యార్థులే లేకపోవడం.. కొన్ని కాలేజీల్లో 25 మంది కన్నా తక్కువ విద్యార్థులు ఉన్న యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసింది. ఎందుకు తక్కువ అడ్మిషన్లు ఉన్నాయో చెప్పాలని ఆదేశించింది.. ఇలాంటి కళాశాలలపై చర్యలు తీసుకునేందుకు ఉన్నత విద్యామండలి సిద్ధమైంది. రాష్ట్రంలో దాదాపు 1,200 ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి.. వీటిలో 270 కళాశాలల్లో 25 శాతం కంటే తక్కువ అడ్మిషన్లు ఉన్నాయి. గత మూడేళ్లుగా మూడు కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. ఈ డిగ్రీ కాలేజీలు కృష్ణా, శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీల పరిధిలో ఉన్నాయి. అవి క్షేత్రస్థాయిలో మూతపడి ఉన్నా, రికార్డుల్లో మాత్రం కొనసాగుతున్నాయి.ఈ మేరకు ఉన్నత విద్యామండలి 2022-23 నుంచి 2024-25 వరకు అడ్మిషన్లను పరిశీలించిన తర్వాత నోటీసులు ఇచ్చింది. కాలేజీల యాజమాన్యాలు వివరణ ఇవ్వాలని కోరింది.. ఎక్కువగా 62 కాలేజీలు ఆదికవి నన్నయ వర్సిటీ పరిధిలో ఉన్నాయి. తక్కువగా యోగివేమన వర్సిటీ పరిధిలో 10 ఉన్నాయి. కనీస స్థాయిలో అడ్మిషన్లు లేని ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు నోటీసుల్లో.. అడ్మిషన్లు ఎందుకు కొనసాగించాలో చెప్పాలని ఉన్నత విద్యామండలి కోరింది. ఈ మేరకు ఈ కాలేజీలకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేస్తోంది. కాలేజీల యాజమాన్యాలు ఆ కమిటీ ముందు హాజరై తమ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ కమిటీ సంతృప్తి చెందితేనే అనుమతులు కొనసాగిస్తారు.. లేకపోతే ఆ కాలేజీలకు అనుమతులు రద్దు చేస్తారు. ప్రభుత్వం గతంలో కూడా కొన్ని కాలేజీల అనుమతులను ఆపేయగా.. కానీ వారు కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారు.

ఏపీలో 297 డిగ్రీ కాలేజీలకు షాక్.. ఉన్నత విద్యామండలి వేటు!

ఆయా యూనివర్శిటీల వారీగా డిగ్రీ కాలేజీలు.. ఆదికవి నన్నయ యూనివర్శిటీలో 62, ఆచార్య నాగార్జున యూనివర్శిటీ, ఆంధ్ర యూనివర్శిటీ 36, శ్రీ వెంకటేశ్వర 26, రాయలసీమ 25, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 24, కృష్ణా 20, శ్రీకృష్ణ దేవరాయ16, విక్రమసింహపురి 12, యోగి వేమన 10 కాలేజీలు ఉన్నాయి.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

YS Jagan Recalling Chandrababu Manifesto,YSRCP: వైఎస్ జగన్ కీలక నిర్ణయం.. చంద్రబాబు పేరుతో కార్యక్రమం.. క్యూఆర్ కోడ్, బటన్లు కూడా.. – ysrcp chief ys jagan calls for recalling chandrababu manifesto campaign

25 June 2025

New Ration Card In Ap,AP Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డులు.. ఎన్ని రోజులకు జారీ చేస్తారంటే? – new ration cards likely to be issued in andhra pradesh in august

25 June 2025

AP News: పోస్టాఫీసులో డబ్బును విత్‌డ్రా చేసేందుకు వెళ్లాడు.. తీరా పాస్‌బుక్‌పై ఉన్నది చూడగా

25 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

పెళ్లయిన అమ్మాయిలే టార్గెట్.. సైకో పైశాచిక ఆనందం

25 June 2025

ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఈ సినిమాలో ఒక సైకో కిల్లర్ పెళ్లయిన…

ఎవరో ఆ లక్కీ మ్యాన్‌.. రూ. 2 వేల కోట్ల లాటరీ కొట్టేసాడు

25 June 2025

Heart Attack: శరీరం చూపే ఈ లక్షణాలను అస్సలు తేలికగా తీసుకోవద్దు..!

25 June 2025

ప్లాస్టిక్ డబ్బాల్లో ఈ వస్తువులను పెడుతున్నారా..? ఎంత డేంజరో తెలుసా..?

25 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

పెళ్లయిన అమ్మాయిలే టార్గెట్.. సైకో పైశాచిక ఆనందం

25 June 2025

ఎవరో ఆ లక్కీ మ్యాన్‌.. రూ. 2 వేల కోట్ల లాటరీ కొట్టేసాడు

25 June 2025

Heart Attack: శరీరం చూపే ఈ లక్షణాలను అస్సలు తేలికగా తీసుకోవద్దు..!

25 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.