Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

పరగడుపున పుచ్చకాయ తింటే ఇన్ని లాభాలా.. తెలిస్తే బుర్రపాడు

25 June 2025

Kannappa: కన్నప్ప విజయం కోసం జ్యోతిర్లింగాల ప్రదక్షణ చేస్తున్న మంచు విష్ణు..

25 June 2025

Food Safety: వర్షాకాలంలో ఫుడ్ పాయిజన్‌కు కారణాలివే.. ఈ పొరపాటు చేస్తే ఆస్పత్రి పాలే..

25 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Neelima 12 Marriages,నేను 12 పెళ్లిళ్లు చేసుకోలేదు, నిరూపిస్తారా.. ఇదంతా ఆ పాస్టర్ చేయిస్తున్నాడు: నీలిమ ఆవేదన – konaseema young woman denies 12 marriages allegations
ఆంధ్రప్రదేశ్

Neelima 12 Marriages,నేను 12 పెళ్లిళ్లు చేసుకోలేదు, నిరూపిస్తారా.. ఇదంతా ఆ పాస్టర్ చేయిస్తున్నాడు: నీలిమ ఆవేదన – konaseema young woman denies 12 marriages allegations

.By .25 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Neelima 12 Marriages,నేను 12 పెళ్లిళ్లు చేసుకోలేదు, నిరూపిస్తారా.. ఇదంతా ఆ పాస్టర్ చేయిస్తున్నాడు: నీలిమ ఆవేదన – konaseema young woman denies 12 marriages allegations
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Neelima Denies 12 Marriages: కోనసీమ జిల్లాకు చెందిన నీలిమ అనే యువతి తనకు 12 పెళ్లిళ్లు జరిగాయంటూ జరుగుతున్న ప్రచారంపై ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఒక్క వివాహమే జరిగిందని, ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేసింది. మోసం చేసిన పాస్టర్ బెర్నేష్, అతని కుటుంబ సభ్యులే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించింది. బెర్నేష్‌కు గతంలోనే వివాహం అయి ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశానని నీలిమ తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

హైలైట్:

  • కోనసీమ యువతి 12 పెళ్లిళ్లు చేసుకుందని ఆరోపణలు
  • ఆ ఆరోపణల్ని నిరూపించాలని సవాల్ చేసిన యువతి
  • పాస్టర్ తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆవేదన
ఏపీలో 12 పెళ్లిళ్ల పేరుతో తప్పుడు ప్రచారం
ఏపీలో 12 పెళ్లిళ్ల పేరుతో తప్పుడు ప్రచారం (ఫోటోలు– Samayam Telugu)
12 పెళ్లిళ్ల పేరుతో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు కోనసీమ జిల్లాకు చెందిన నీలిమ అనే యువతి. తనకు ఒక్క వివాహమే జరిగిందని.. 12 పెళ్లిళ్ల జరిగాయంటూ ఆరోపణలు చేసిన వారు ఆధారాలు చూపించాలని సవాల్ చేశారు. నిరూపించలేకపోతే న్యాయపరంగా పోరాడుతానన్నారు. తనను మోసం చేసిన పాస్టర్, అతని కుటుంబ సభ్యులే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఇలా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన పాస్టర్ బెర్నేష్‌తో తనకు 2023 సెప్టెంబర్ 6న వివాహం నిశ్చయమైందని ఆమె తెలిపారు. బెర్నేష్, అతని కుటుంబ సభ్యులు తమ ఇంటికి వచ్చి ఆగస్టు 26న నిశ్చితార్థం చేసుకుంటామని చెప్పి.. ఏకంగా తన మెడలో మంగళసూత్రం వేశారని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై తాను తన తల్లిని ప్రశ్నిస్తే.. పెళ్లి తంతు పూర్తయ్యింది, బెర్నేష్ మొదటి భార్యతో విడాకులు తీసుకునన్నట్లు నమ్మించారన్నారు. బెర్నేష్‌కు గతంలోనే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారని.. అతడి మొదటి భార్య ఫోన్ చేసి తనతో చెప్పిందన్నారు నీలిమ. ఆ వెంటనే తాను సెప్టెంబర్ 3న పోలీసులకు ఫిర్యాదు చేశానని.. పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. అప్పటి నుంచి పాస్టర్‌‌కు సంబంధించిన వారు తనను బెదిరిస్తున్నారని.. ఈ నెల 23న అమలాపురంలో కొందరు మాస్కులతో వెళ్లి తాను 12 పెళ్లిళ్లు చేసుకున్నట్లుగా పోలీసులకు తనపై ఫిర్యాదు చేశారన్నారు.

ఈ 12 పెళ్లిళ్ల ఆరోపణలపై రామచంద్రపురం పోలీసులు కూడా స్పందించారు. యువతి 12 పెళ్లిళ్ల వ్యవహారంపై ఇప్పటి వరకు స్పష్టమైన ఆధారాలు లేవని చెప్పారు. అమలాపురం ఎస్పీ కార్యాలయంలో రాజేశ్వరి అనే మహిళ నీలిమతో పాటుగా ఆమె కుటుంబసభ్యులపై ఫిర్యాదు చేశారన్నారు. ఈ రెండు కుటుంబాల మధ్య గతంలో గొడవలు జరిగాయని.. కోర్టులో కేసులు విచారణ దశలో ఉన్నాయన్నారు. ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో నీలిమపై ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోందన్నారు. మరి ఈ పెళ్లిళ్ల ఆరోపణల వివాదానికి పోలీసులు ఎలా చెక్ పెడతారో చూడాలి.

నేను 12 పెళ్లిళ్లు చేసుకోలేదు, నిరూపిస్తారా.. ఇదంతా ఆ పాస్టర్ చేయిస్తున్నాడు: నీలిమ ఆవేదన

కాకినాడ కుర్రాడి అద్భుత సృష్టి.. రూ.2.5 లక్షలకే జీపు, ప్రత్యేకతలివే.. మనోడి టాలెంట్‌కు హ్యాట్సాఫ్. ఈ నెయ్యి తింటే నేరుగా ఆస్పత్రి బెడ్ ఎక్కడమే.. జాగ్రత్తగా ఉండండి, ఈ విషయం తెలుసుకోండి.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Wife Kills Husband Anantapur,మా ఆయన వస్తున్నాడు చూస్కో.. ప్రియుడితో కలిసి భార్య దారుణం.. – wife kills husband with lover in anantapur district

25 June 2025

AP News: అక్కడున్నది CBN..! ఇది కదా అద్దిరిపోయే స్వీట్ న్యూస్.. ఏపీకి ఇక సొంతంగా

25 June 2025

Viral Video: లంకపాలెం కూడలిలో లారీ బీభత్సం.. ఒళ్ళు గగుర్లు పుట్టిస్తున్న యాక్సిడెంట్ వీడియో!

25 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

పరగడుపున పుచ్చకాయ తింటే ఇన్ని లాభాలా.. తెలిస్తే బుర్రపాడు

25 June 2025

వీటిలో ఉండే క్షార గుణాలు మన శరీరంలోని ఆమ్లత్వాన్ని తగ్గించి పీహెచ్ స్థాయిని సమతుల్యం చేయడం వల్ల మన సమస్యలు…

Kannappa: కన్నప్ప విజయం కోసం జ్యోతిర్లింగాల ప్రదక్షణ చేస్తున్న మంచు విష్ణు..

25 June 2025

Food Safety: వర్షాకాలంలో ఫుడ్ పాయిజన్‌కు కారణాలివే.. ఈ పొరపాటు చేస్తే ఆస్పత్రి పాలే..

25 June 2025

Wife Kills Husband Anantapur,మా ఆయన వస్తున్నాడు చూస్కో.. ప్రియుడితో కలిసి భార్య దారుణం.. – wife kills husband with lover in anantapur district

25 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

పరగడుపున పుచ్చకాయ తింటే ఇన్ని లాభాలా.. తెలిస్తే బుర్రపాడు

25 June 2025

Kannappa: కన్నప్ప విజయం కోసం జ్యోతిర్లింగాల ప్రదక్షణ చేస్తున్న మంచు విష్ణు..

25 June 2025

Food Safety: వర్షాకాలంలో ఫుడ్ పాయిజన్‌కు కారణాలివే.. ఈ పొరపాటు చేస్తే ఆస్పత్రి పాలే..

25 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.