Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

AP DSC 2025 New Hall Tickets: మెగా డీఎస్సీ పరీక్షల కేంద్రాలు, తేదీలు మారాయ్‌.. కొత్త హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

26 June 2025

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆఖరి సినిమా.. పారితోషికం ఎన్ని కోట్లో తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయ్‌

26 June 2025

Kuppam Airport Land Acquisition,ఏపీలో కొత్త ఎయిర్‌పోర్ట్‌ కోసం భూసేకరణ.. ఆ జిల్లా దశ తిరిగినట్లే, రైతు మరణంపై వివాదం.. క్లారిటీ ఇదే – andhra pradesh fact check team gives clarity on kuppam airport land acquisition and farmer death

26 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»Hyderabad News: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా లైఫ్‌ స్టార్ట్‌ చేసి.. డ్రగ్స్‌ పెడ్లర్‌గా మారాడు.. కట్‌చేస్తే…
తెలంగాణ

Hyderabad News: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా లైఫ్‌ స్టార్ట్‌ చేసి.. డ్రగ్స్‌ పెడ్లర్‌గా మారాడు.. కట్‌చేస్తే…

.By .25 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Hyderabad News: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా లైఫ్‌ స్టార్ట్‌ చేసి.. డ్రగ్స్‌ పెడ్లర్‌గా మారాడు.. కట్‌చేస్తే…
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Hyderabad News: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా లైఫ్‌ స్టార్ట్‌ చేసి.. డ్రగ్స్‌ పెడ్లర్‌గా మారాడు.. కట్‌చేస్తే…

ఐటీ ఉద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించిన ఓ యువకుడు మళ్లీ మాదకద్రవ్యాల కుంభకోణంలో చిక్కాడు. మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలో డ్రగ్స్‌ విక్రయిస్తున్న సమయంలో శంషాబాద్ ఎక్సైజ్‌ విభాగం అధికారులు అతన్ని అరెస్టు చేశారు. అరెస్టైన వ్యక్తి వయస్సు 25 సంవత్సరాలు కాగా, ఇతడి పేరు వెంకట జగదీశ్వర రెడ్డి అని అధికారులు తెలిపారు. అయితే ఇతను గతంలో బెంగళూరులోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేసేవాడని.. అక్కడ ఉద్యోగం కోల్పోవడంతో డ్రగ్‌ల వరల్డ్‌లోకి అడుగుపెట్టినట్టు పోలీసులు గుర్తించారు. ఇతనిపై ఇప్పటికే మాదకద్రవ్యాల విక్రయ కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

గత ఏడాది 2024 ఫిబ్రవరి లోనూ డ్రగ్స్‌ విక్రయిస్తూ వెంకట జగద్వీశ్వర్‌ రెడ్డిని ఎక్సైజ్‌ అధికారులకు పట్టుబడ్డాడని, అప్పుడు అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వెంకట్‌ నుంచి 18 గ్రాముల ఎమ్‌డిఎమ్‌ఏ (MDMA), 53 గ్రాముల OG కుష్, 1.2 కిలోల గంజాను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అనతరం అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు జైల్‌లో వేయగా గత మే నెలలో జైలు నుంచి విడుదలయ్యాడని తెలిపారు.

అయితే జైలు నుంచి విడుదలైన జగదీశ్వర్ రెడ్డి మళ్లీ డ్రగ్స్‌ దందాను స్టార్ట్‌ చేశాడు. ఈ క్రమంలోనే తాజాగా డ్రగ్స్‌ విక్రయిస్తుండగా ఎక్సైజ్ అధికారులు మైలార్‌దేవ్‌పల్లిలో మెహఫిల్ హోటల్ సమీపంలో జగదీశ్వర్‌ను అరెస్ట్ చేశారు. అతని వద్ద 23.3 గ్రాముల ఎమ్‌డిఎమ్‌ఏను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన సప్లయర్‌ సైఫ్ షరీఫ్ వద్ద నుంచి రెడ్డి ఒక్క గ్రామును ₹1,500కు కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో వినియోగదారులకు రూ.5,000 నుంచి రూ.8,000 వరకు విక్రయిస్తున్నట్టు ఎక్సైజ్‌ శాఖ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

TS Polycet 2025 Counseling: పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం.. మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయంటే?

26 June 2025

వైద్యం కోసం వస్తే నయవంచన.. డోనార్ క్లియరెన్స్ పేరుతో బురిడీ.. లక్షల రూపాయలతో జంప్

25 June 2025

CM Revanth: వారంలో రెండుసార్లు విజిట్.. వారికి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

25 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
ఆంధ్రప్రదేశ్

AP DSC 2025 New Hall Tickets: మెగా డీఎస్సీ పరీక్షల కేంద్రాలు, తేదీలు మారాయ్‌.. కొత్త హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

26 June 2025

అమరావతి, జూన్‌ 26: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ…

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆఖరి సినిమా.. పారితోషికం ఎన్ని కోట్లో తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయ్‌

26 June 2025

Kuppam Airport Land Acquisition,ఏపీలో కొత్త ఎయిర్‌పోర్ట్‌ కోసం భూసేకరణ.. ఆ జిల్లా దశ తిరిగినట్లే, రైతు మరణంపై వివాదం.. క్లారిటీ ఇదే – andhra pradesh fact check team gives clarity on kuppam airport land acquisition and farmer death

26 June 2025

Eyebrows Tips: ఐబ్రో షేప్ చేసేటప్పుడు ఈ తప్పులు మీరూ చేస్తున్నారా? కొంచెం చూసుకోండి మరీ..

26 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

AP DSC 2025 New Hall Tickets: మెగా డీఎస్సీ పరీక్షల కేంద్రాలు, తేదీలు మారాయ్‌.. కొత్త హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

26 June 2025

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆఖరి సినిమా.. పారితోషికం ఎన్ని కోట్లో తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయ్‌

26 June 2025

Kuppam Airport Land Acquisition,ఏపీలో కొత్త ఎయిర్‌పోర్ట్‌ కోసం భూసేకరణ.. ఆ జిల్లా దశ తిరిగినట్లే, రైతు మరణంపై వివాదం.. క్లారిటీ ఇదే – andhra pradesh fact check team gives clarity on kuppam airport land acquisition and farmer death

26 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.