Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

హైకోర్టులో జగన్‌కు ఊరట.. విచారణ వాయిదా.. తక్షణ చర్యలు తీసుకోవద్దని ఆదేశించిన కోర్టు..!

27 June 2025

OTT Movies: భార్యకు వేరే అబ్బాయిలతో ఎఫైర్స్.. భర్త చేసిన పని మరింత భయంకరం.. ఓటీటీలో సంచలనం ఈ సినిమా..

27 June 2025

Kannappa Movie: కన్నప్ప సినిమా.. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్, కాజల్ ల రెమ్యునరేషన్ ఎంతంటే?

27 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Weather Today,AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వర్షాలు, వాతావరణశాఖ హెచ్చరిక – imd alert on andhra pradesh weather report that rains in these districts for next three days
ఆంధ్రప్రదేశ్

Ap Weather Today,AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వర్షాలు, వాతావరణశాఖ హెచ్చరిక – imd alert on andhra pradesh weather report that rains in these districts for next three days

.By .27 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Weather Today,AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వర్షాలు, వాతావరణశాఖ హెచ్చరిక – imd alert on andhra pradesh weather report that rains in these districts for next three days
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Rains: ఏపీలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం ఏర్పడటంతో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లకూడదని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

హైలైట్:

  • బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం
  • ఏపీలో వర్షాలు పడతాయన్న వాతావరణశాఖ
  • మరో మూడు రోజుల పాటూ వానలకు ఛాన్స్
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు (ఫోటోలు– Samayam Telugu)
ఏపీలో వర్షాలు పడతాయని తెలిపింది వాతావరణశాఖ. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం ఏర్పడింది.. ఇది జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌ వైపు వెళ్తుంది. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని.. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. గాలి వేగం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు.’అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ,కోనసీమ, తూర్పుగోదావరి, శ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది’ అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వర్షాలు, వాతావరణశాఖ హెచ్చరిక

ఏలూరు జిల్లా పోలవరంలో 53.6 మిల్లీ మీటర్లు, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో 52.6, అల్లూరి సీతారామరాజు జిల్లా వరరామచంద్రాపురం 50.2, అనకాపల్లిలో 47.8, ఎన్టీఆర్ జిల్లా పాలరు బ్రిడ్జి 46.6, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం 43, విశాఖపట్నం 42.6, ఏలూరు జిల్లా చింతలపూడి 40.2, కాకినాడ జిల్లా పెద్దాపురంలో 39.6, పల్నాడు జిల్లా మాచర్లలో 38.6, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో 35.2, ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో 35.2, యానాంలో 35.2, కాకినా జిల్లా ప్రత్తిపాడులో 32.8, కాకినాడ జిల్లా తునిలో 31.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మొన్నటి వరకు నైరుతి రుతుపవనాల విస్తరణ నెమ్మదిగా సింది. తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో మళ్లీ వర్షాలు ఊపందుకున్నాయి. ఆదివారం వరకు వానలు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత కూడా రాష్ట్రంలో వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Ys Jagan Quash Petition Hearing,వైఎస్ జగన్‌కు ఊరట.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు – ap high court hearing on ys jagan mohan reddy quash petition on singaiah death case

27 June 2025

Amaravati Rs 145 Crore Four Start Hotel,ఏపీలో కొత్తగా రూ.145 కోట్లతో ఫోర్ స్టార్ హోటల్.. రూ.255 కోట్లతోఫైవ్‌ స్టార్‌ లగ్జరీ రిసార్ట్‌.. ఆ ప్రాంతానికి మహర్దశ – andhra pradesh govt approves four star hotel in amaravati and five star luxury resort near polavaram project

27 June 2025

Krishna Canal Guntur New Third Railway Line,ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లో రూ.1,200 కోట్లతో, ఆ ప్రాంతం దశ తిరిగినట్లే! – krishna canal to guntur new third railway line proposed to union government

27 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

హైకోర్టులో జగన్‌కు ఊరట.. విచారణ వాయిదా.. తక్షణ చర్యలు తీసుకోవద్దని ఆదేశించిన కోర్టు..!

27 June 2025

గుంటూరు కారు ప్రమాదం కేసులో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాత్కాలికంగా ఊరట లభించింది. సింగయ్య…

OTT Movies: భార్యకు వేరే అబ్బాయిలతో ఎఫైర్స్.. భర్త చేసిన పని మరింత భయంకరం.. ఓటీటీలో సంచలనం ఈ సినిమా..

27 June 2025

Kannappa Movie: కన్నప్ప సినిమా.. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్, కాజల్ ల రెమ్యునరేషన్ ఎంతంటే?

27 June 2025

Kannappa Movie: బీటెక్ పూర్తి చేసి.. భరత నాట్యం నేర్చుకుని.. కన్నప్ప సినిమా హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ ఇదే.. ఫొటోస్

27 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

హైకోర్టులో జగన్‌కు ఊరట.. విచారణ వాయిదా.. తక్షణ చర్యలు తీసుకోవద్దని ఆదేశించిన కోర్టు..!

27 June 2025

OTT Movies: భార్యకు వేరే అబ్బాయిలతో ఎఫైర్స్.. భర్త చేసిన పని మరింత భయంకరం.. ఓటీటీలో సంచలనం ఈ సినిమా..

27 June 2025

Kannappa Movie: కన్నప్ప సినిమా.. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్, కాజల్ ల రెమ్యునరేషన్ ఎంతంటే?

27 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.