Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది.. ఆ స్టార్ హీరోకు నాకు మధ్య గ్యాప్ వచ్చింది..

27 June 2025

ఒత్తిడిలేని జీవితం కోసం అద్భుతమైన టిప్స్ ఇవే!

27 June 2025

Harihar Fort: ఈ ఫోర్ట్ ని ఎక్కాలంటే ఓ సాహస యాత్ర.. ప్రమాదం అంచున హరిహర కోట

27 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Govt Permission For Building One Rupee,ఏపీలో పేదలకు బంపరాఫర్.. వేలకు వేలు కట్టక్కర్లేదు, జస్ట్ రూపాయి కడితే చాలు.. త్వరపడండి – andhra pradesh government orders on relaxation of small buildings rules
ఆంధ్రప్రదేశ్

Ap Govt Permission For Building One Rupee,ఏపీలో పేదలకు బంపరాఫర్.. వేలకు వేలు కట్టక్కర్లేదు, జస్ట్ రూపాయి కడితే చాలు.. త్వరపడండి – andhra pradesh government orders on relaxation of small buildings rules

.By .27 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Govt Permission For Building One Rupee,ఏపీలో పేదలకు బంపరాఫర్.. వేలకు వేలు కట్టక్కర్లేదు, జస్ట్ రూపాయి కడితే చాలు.. త్వరపడండి – andhra pradesh government orders on relaxation of small buildings rules
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


AP Govt Permission To Building For One Rupee: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గృహ నిర్మాణదారులకు శుభవార్త తెలిపింది. 50 చదరపు మీటర్లలోపు విస్తీర్ణంలో ఇల్లు కట్టుకునేవారికి రూపాయికే అనుమతి లభిస్తుంది. 100 చదరపు మీటర్ల లోపు స్థలంలో కట్టే ఇళ్లకు సెట్ బ్యాక్ నిబంధన తొలగించబడింది. నూతన సవరణల ద్వారా పేద, మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కల నెరవేరనుంది. అలాగే 60, 80 అడుగుల రోడ్ల పక్కన అదనపు అంతస్తులకు అనుమతి లభించనుంది.

హైలైట్:

  • ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
  • రూపాయికే భవనాలకు అనుమతి
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీలో ఇళ్ల నిర్మాణానికి రూ.1కే అనుమతి
ఏపీలో ఇళ్ల నిర్మాణానికి రూ.1కే అనుమతి (ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 2017 నాటి రూల్స్‌కు సవరణలు చేస్తూ జీవో .114ను మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసింది. చిన్న ఇళ్ల నిర్మాణానికి అనుమతులు సులువుగా పొందేలా మార్పులు చేశారు. ప్రధానంగా చిన్న ఇళ్ల నిర్మాణానికి వెసులుబాటు కల్పించారు. 50 చదరపు మీటర్లలోపు విస్తీర్ణంలో నిర్మించే జీ+జీప్లస్ భవనాలకు కేవలం ఒక్క రూపాయి ఫీజుతో అనుమతి తీసుకోవచ్చు. ఏపీ కేబినెట్ ఈ సవరణలకు ఆమోదం తెలియజేయగా.. తుది నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ మేరకు ప్రభుత్వం నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కొత్త రూల్స్ తెచ్చింది. అనుమతులు లేకుండా కట్టే కట్టడాలను అరికట్టడానికి, ప్రజలకు సొంతింటి కల నెరవేర్చడానికి ఈ నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా ఉన్న సమస్యలకు పరిష్కారం చూపింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలు ఏటా కొత్త ఇళ్లు, భవనాల నిర్మాణానికి పర్మిషన్లు ఇస్తుంటాయి. వీటిలో పేద, మధ్య తరగతి కుటుంబాలు 50 నుంచి 100 చదరపు మీటర్ల స్థలంలో ఇళ్లు కట్టుకునేవారు ఉంటారు. అయితే గతంలో నిబంధనల ప్రకారం ఇంటి చుట్టూ ఖాళీ స్థలం వదలాల్సి వచ్చేది. అలా వదిలితే నిర్మాణానికి తక్కువ స్థలం మిగిలేది.. అనుమతుల కోసం అడ్డదారులు తొక్కా్ల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆ సమస్యకు చెక్ పెడుతూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. 100 చదరపు మీటర్ల లోపు స్థలంలో కట్టే ఇళ్లకు సెట్ బ్యాక్ నిబంధన (ఇంటి చుట్టూ ఖాళీ స్థలం వదలాల్సిన అవసరం లేదు)ను తొలగించారు.

అలాగే 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇల్లు కట్టుకునే వాళ్లకు రూపాయి ఫీజుకే అనుమతిస్తారు. ప్రభుత్వం అంచనా ప్రకారం ఏటా 4,000 కుటుంబాలకు దాదాపు రూ.6 కోట్ల వరకు లాభం చేకూరుతుందని భావిస్తున్నారు. అలాగే సెట్‌బ్యాక్‌లు, రోడ్ల అంశంపై కూడా కొన్ని మార్పులు చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులతో పట్టణాలు, నగరాల్లో పేదలకు ఊరట దక్కింది. భవన నిర్మాణ నిబంధనలు సడలించడంతో ప్రజలకు ఈ కష్టాలు తప్పుతాయి.

ఏపీలో పేదలకు బంపరాఫర్.. వేలకు వేలు కట్టక్కర్లేదు, జస్ట్ రూపాయి కడితే చాలు.. త్వరపడండి

పక్కపక్కనే ఉన్న రెండు 60 అడుగుల రోడ్లు, రెండు 80 అడుగుల రోడ్ల దగ్గర ఎక్కువ అంతస్తులు వేసేందుకు అవకాశం వచ్చింది. 60×60 రోడ్డులో ఐదు ఫ్లోర్లు, 80×80 రోడ్డులో ఒక ఫ్లోర్ అదనంగా వేసుకోవచ్చు. ఇదివరకు అక్కడ 10 నుంచి 15 ఫ్లోర్లు వేసే వీలుండేది. ఇప్పుడు స్థిరాస్తి వ్యాపారులు 30×40, 40×40 లాంటి రోడ్ల పక్కన కూడా అదనపు ఫ్లోర్లకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో
కొన్ని రోడ్ల పక్కనే ఎక్కువ అంతస్తులు వేయడానికి అనుమతి ఉండేది. ఇప్పుడు ఆ నిబంధనలు మారాయి. 60 అడుగుల రోడ్ల పక్కన ఐదు ఫ్లోర్లు, 80 అడుగుల రోడ్ల పక్కన ఒక ఫ్లోర్ అదనంగా వేసుకోవచ్చు. అంటే, 15 మీటర్ల వరకు అదనంగా కట్టుకోవచ్చు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

AP Rains: వానా.. వానా.. వల్లప్ప.! ఏపీకి రెయిన్ కబురు వచ్చేసింది.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ

27 June 2025

Extramarital Affair Crimes Telugu States,వివాహేతర సంబంధాలు, హత్యలు.. ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు.. కారణమేంటి? ఎలా అరికట్టాలి? – extramarital affair crimes telugu states andhra pradesh telangana extramarital affair crimes details

27 June 2025

Roja On Kuppam School Children,RK Roja: పిల్లలతో ఇలాంటి పనా? ఇది విద్యాలయమా లేక..? – ysrcp leader roja selvamani tweet on kuppam school children

27 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది.. ఆ స్టార్ హీరోకు నాకు మధ్య గ్యాప్ వచ్చింది..

27 June 2025

కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే నటుల్లో శ్రీనివాస్ రెడ్డి ఒకరు. కమెడియన్ గా ఎన్నో పాత్రల్లో మెప్పించారు ఈ టాలెంటడ్…

ఒత్తిడిలేని జీవితం కోసం అద్భుతమైన టిప్స్ ఇవే!

27 June 2025

Harihar Fort: ఈ ఫోర్ట్ ని ఎక్కాలంటే ఓ సాహస యాత్ర.. ప్రమాదం అంచున హరిహర కోట

27 June 2025

IND vs AUS: రోహిత్ ,కోహ్లీ వచ్చేస్తున్నారు.. ఆస్ట్రేలియాతో టీ20, వన్డేలు.. పూర్తి షెడ్యూల్ ఇదిగో

27 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది.. ఆ స్టార్ హీరోకు నాకు మధ్య గ్యాప్ వచ్చింది..

27 June 2025

ఒత్తిడిలేని జీవితం కోసం అద్భుతమైన టిప్స్ ఇవే!

27 June 2025

Harihar Fort: ఈ ఫోర్ట్ ని ఎక్కాలంటే ఓ సాహస యాత్ర.. ప్రమాదం అంచున హరిహర కోట

27 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.