Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

అతడిపై ప్రేమ లేదంటూనే.. ప్రేమపై తమన్నాకు ఇండైరెక్ట్‌ పంచ్‌

27 June 2025

పెళ్లైన 10ఏళ్లకు విడాకులు.. ఇప్పుడు తనకన్నా 7ఏళ్ల చిన్నోడితో ఎఫైర్.. ఈ హీరోయిన్ రూటే సపరేటు

27 June 2025

Jagannath Rath Yatra: పూరి జగన్నాథ్‌ యాత్రలో సేవలు చేసే భాగ్యం దక్కడం అదృష్టం: గౌతమ్‌ ఆదానీ

27 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ttd Alert Devotees On Tirumala Ghat Roads,తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులు ఒక గంట ముందే వచ్చేయండి.. టీటీడీ కీలక సూచన – ttd alert devotees to start journey one hour before due to tirumala ghat road repair work
ఆంధ్రప్రదేశ్

Ttd Alert Devotees On Tirumala Ghat Roads,తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులు ఒక గంట ముందే వచ్చేయండి.. టీటీడీ కీలక సూచన – ttd alert devotees to start journey one hour before due to tirumala ghat road repair work

.By .27 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ttd Alert Devotees On Tirumala Ghat Roads,తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులు ఒక గంట ముందే వచ్చేయండి.. టీటీడీ కీలక సూచన – ttd alert devotees to start journey one hour before due to tirumala ghat road repair work
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Tirumala TTD Alert On Ghat Road Repair Works: తిరుమల ఘాట్ రోడ్లకు మహర్దశ రానుంది. తరచూ వర్షాల కారణంగా రోడ్లు పాడవడంతో టీటీడీ మరమ్మతులు చేపట్టింది. రెండు ఘాట్ రోడ్ల మరమ్మతుల కోసం రూ.10.50 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పనులు జరుగుతున్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నందున గంట ముందుగా ప్రయాణం మొదలు పెట్టాలని టీటీడీ సూచించింది. అత్యవసర పరిస్థితిలో టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చు. రెండున్నర నెలల్లో రోడ్డు పనులు పూర్తి చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.

హైలైట్:

  • తిరుమల వచ్చే భక్తులకు ముఖ్య గమనిక
  • ఒక గంటే బయల్దేరి రావాలన్న టీటీడీ
  • ఘాట్ రోడ్లలో పనుల కారణంగా నిర్ణయం
తిరుమల ఘాట్ రోడ్లలో పనులు
తిరుమల ఘాట్ రోడ్లలో పనులు (ఫోటోలు– Samayam Telugu)
తిరుమల ఘాట్ రోడ్లకు మహర్దశ.. టీటీడీ ఈ రోడ్లకు సంబంధించిన పనుల్ని చేపట్టింది. తరచూ వర్షాల వల్ల రోడ్లు పాడవుతుండటంతో మరమ్మతులు చేస్తున్నారు. తిరుమలకు వచ్చే వాహనాల సంఖ్య పెరుగుతోంది.. ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సులు కలిపి రోజుకు పదివేల వరకు తిరుగుతున్నాయి. అలాగే రోజుకు 800 ద్విచక్ర వాహనాలు కూడా వస్తున్నాయి. దీంతో టీటీడీ భక్తుల సౌకర్యం కోసం రెండు ఘాట్ రోడ్లలో మరమ్మతులు చేపట్టారు.. దీని కోసం రూ.10.50 కోట్లు ఖర్చు చేస్తున్నారు.తిరుమల నుంచి తిరుపతికి కిందకు దిగే మొదటి ఘాట్ రోడ్డు 19 కి.మీ ఉండగా.. 58 మలుపులు ఉన్నాయి. ఈ రోడ్డులో వాహనాలు దిగడానికి కనీసం 40 నిమిషా సమయం పడుతుంది. తిరుపతి నుంచి తిరుమల పైకి వెళ్లే రెండో ఘాట్ రోడ్డు 18 కి.మీ పొడవు ఉండగా.. 6 మలుపులు మాత్రమే ఉన్నాయి. ఈ మార్గంలో కనీసం 28 నిమిషాల్లో తిరుమలకు చేరుకోవాల్సి ఉంటుంది. వాహనాలు ఆ ఆ సమయానికి వెళ్లాల్సి ఉంటుంది.. వేగంగా వెళ్లకూడదు. భక్తులు ఈ నిబంధనను పాటిస్తూ తిరుమలకు రావాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే.. తిరుమల ఘాట్ రోడ్లోలో పనులు జరుగుతున్నందున వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ సూచించింది. వాహనదారులు మరింత అప్రమత్తంగా వాహనాలు నడపాలని.. తిరుమలకు వచ్చే భక్తులు కనీసం గంట ముందుగా ప్రయాణం మొదలు పెట్టాలని సూచిస్తోంది టీటీడీ. ఘాట్ రోడ్ల పనుల కారణంగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందని. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే టోల్‌ఫ్రీ నంబర్ 155257కు ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులు ఒక గంట ముందే వచ్చేయండి.. టీటీడీ కీలక సూచన

తిరుమల రెండు ఘాట్‌రోడ్లలో బీటీ రోడ్డు రెండున్నర నెలల్లో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామంటున్నారు టీటీడీ అధికారులు. ఈ రోడ్ల పనుల కోసం టీటీడీ అత్యాధునిక యంత్రాలనుతీసుకొచ్చి పనులు చేయిస్తోంది. అలాగే తిరుమలకు వచ్చివెళ్లే భక్తులకు ఇబ్బంది లేకుండా ఒకవైపు రోడ్డును తవ్వుతూనే మరోవైపు వాహనాలను అనుమతిస్తున్నారు. ఈ రోడ్డు పనులు పూర్తిచేసి అందుబాటులోకి వస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Roja On Kuppam School Children,RK Roja: పిల్లలతో ఇలాంటి పనా? ఇది విద్యాలయమా లేక..? – ysrcp leader roja selvamani tweet on kuppam school children

27 June 2025

Pm Care For Children Scheme In Ap,ఏపీలో తొలిసారిగా.. కేంద్ర పథకం కింద రూ.10 లక్షలు.. – daggubati purandeswari distribute mission vatsalya pm care for children scheme check to beneficiary of east godavari district

27 June 2025

Andhra News: నవ వధువుపై సామూహిక అత్యాచారానికి ప్రయత్నం.. సమయానికి భర్త రాకతో సీన్‌ రివర్స్‌!

27 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

అతడిపై ప్రేమ లేదంటూనే.. ప్రేమపై తమన్నాకు ఇండైరెక్ట్‌ పంచ్‌

27 June 2025

దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే న్యూస్ ఓ రేంజ్‌లో వైరల్ అయింది. వాయిస్ 02:అయితే.. తాజాగా హీరోయిన్ ఫాతిమా తన…

పెళ్లైన 10ఏళ్లకు విడాకులు.. ఇప్పుడు తనకన్నా 7ఏళ్ల చిన్నోడితో ఎఫైర్.. ఈ హీరోయిన్ రూటే సపరేటు

27 June 2025

Jagannath Rath Yatra: పూరి జగన్నాథ్‌ యాత్రలో సేవలు చేసే భాగ్యం దక్కడం అదృష్టం: గౌతమ్‌ ఆదానీ

27 June 2025

Chiranjeevi: చాలా దారుణం..! అమ్మ సంపూర్ణ ఆరోగ్యంగా కనిపిస్తుంటే ఇలాంటి వార్తలా ??

27 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

అతడిపై ప్రేమ లేదంటూనే.. ప్రేమపై తమన్నాకు ఇండైరెక్ట్‌ పంచ్‌

27 June 2025

పెళ్లైన 10ఏళ్లకు విడాకులు.. ఇప్పుడు తనకన్నా 7ఏళ్ల చిన్నోడితో ఎఫైర్.. ఈ హీరోయిన్ రూటే సపరేటు

27 June 2025

Jagannath Rath Yatra: పూరి జగన్నాథ్‌ యాత్రలో సేవలు చేసే భాగ్యం దక్కడం అదృష్టం: గౌతమ్‌ ఆదానీ

27 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.