Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Interest Rates: చిన్న పొదుపు పథకాల ఖాతాదారులకు ఆర్‌బీఐ షాక్.. భారీగా వడ్డీ రేట్ల తగ్గింపు

28 June 2025

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. వారందరికీ KTR వార్నింగ్‌! చట్టపరమైన చర్యలు తప్పవంటూ..

28 June 2025

Fact Check: సితారే జమీన్ పర్ ఖాతాలో వందకోట్లు.. గాజా బాధితులకు అమీర్ ఖాన్ భారీ విరాళం.. అసలు నిజమిదే..

28 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Horoscope Today: వారి ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది.. 12 రాశుల వారికి రాశిఫలాలు
తాజా వార్తలు

Horoscope Today: వారి ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది.. 12 రాశుల వారికి రాశిఫలాలు

.By .28 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Horoscope Today: వారి ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


దిన ఫలాలు (జూన్ 28, 2025): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉండే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఆర్థిక విషయాల్లో సమయం బాగా అనుకూలంగా ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులకు అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. విలాసాల మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది. కొందరు బంధు మిత్రులు ఆర్థికంగా మోసగించే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాల మీద ఆధారపడడం మంచిది. విదేశాల్లో ఉద్యోగాలు ఆశిస్తున్న నిరుద్యోగులకు శుభవార్త అందవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. పిల్లల చదువుల విషయంలో శుభ వార్తలు వింటారు. కుటుంబ పరిస్థితులు చిరాకు పెడతాయి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. కొందరు మిత్రులతో బాగా ఎంజాయ్ చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

కుటుంబంలోనూ, వృత్తి, ఉద్యోగాల్లోనూ కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక విషయాల్లో సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. వృత్తి జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆదాయం బాగానే పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పని ఒత్తిడి కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్యం తప్పకపోవచ్చు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. కొద్ది ప్రయత్నంతో నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మ వద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కరించుకుంటారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఇంటా బయటా శ్రమ ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు బాగా ఉపయోగించుకుంటారు. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. తలపెట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

అనేక మార్గాల్లో ఆదాయం పెరిగి, ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఆర్థిక సమస్యల నుంచి దాదాపు పూర్తిగా బయటపడతారు. కొందరు బంధుమిత్రులకు సహాయం చేయడం కూడా జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది. పదోన్నతులకు అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో పోటీదార్ల నుంచి సమస్యలు ఉంటాయి. కొద్దిగా అనారోగ్య సమస్య తప్పకపోవచ్చు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆదాయానికి లోటుండకపోవచ్చు. అదనపు ఆదాయాన్ని బంధుమిత్రుల మీద వృథా చేయకపోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం అవసరం. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయటా బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. సోదరులతో ఆస్తి సమస్య పరిష్కారమవుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో కొత్త నిర్ణయాలు తీసుకుని లబ్ధి పొందుతారు. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది. రావలసిన డబ్బు వసూలు అవుతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన ఉంటుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో హోదా, జీతభత్యాలు పెరుగుతాయి. వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. పిల్లల చదువులకు సంబంధించి శుభవార్తలు వింటారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. మనసులోని కోరికల్లో ఒకటి రెండు నెరవేరుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. వృత్తి జీవితం ఆశాజనకంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఇంటా బయటా పని భారం, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

కొత్త ఉద్యోగులకు ఉద్యోగంలో స్థిరత్వం లభించవచ్చు. ఉద్యోగుల పనితీరుతో అధికారులు సంతృప్తి చెందుతారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు తప్పక పోవచ్చు. అనుకోని ఖర్చులతో ఇబ్బంది పడతారు. ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి పెట్టుకోవద్దు. ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉంటాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఆశించిన స్పందన లభిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. వృథా ఖర్చులు, కొద్దిపాటి అనారోగ్యాలకు అవకాశముంది. వృత్తి, వ్యాపా రాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగంలో ఆశించిన విధంగా స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్ని సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Interest Rates: చిన్న పొదుపు పథకాల ఖాతాదారులకు ఆర్‌బీఐ షాక్.. భారీగా వడ్డీ రేట్ల తగ్గింపు

28 June 2025

Fact Check: సితారే జమీన్ పర్ ఖాతాలో వందకోట్లు.. గాజా బాధితులకు అమీర్ ఖాన్ భారీ విరాళం.. అసలు నిజమిదే..

28 June 2025

Hing: ఇంగువ ఇలా వాడితే మైగ్రేన్‌ తలనొప్పిని కూడా మటాష్‌ చేస్తుంట..!

28 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Interest Rates: చిన్న పొదుపు పథకాల ఖాతాదారులకు ఆర్‌బీఐ షాక్.. భారీగా వడ్డీ రేట్ల తగ్గింపు

28 June 2025

కేంద్ర ప్రభుత్వం సోమవారం పీపీఎఫ్, ఎన్ఎస్‌సీ, సుకన్య సమృద్ధి యోజన, ఇతర చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను సమీక్షించనుంది.…

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. వారందరికీ KTR వార్నింగ్‌! చట్టపరమైన చర్యలు తప్పవంటూ..

28 June 2025

Fact Check: సితారే జమీన్ పర్ ఖాతాలో వందకోట్లు.. గాజా బాధితులకు అమీర్ ఖాన్ భారీ విరాళం.. అసలు నిజమిదే..

28 June 2025

Earthquake: మరోసారి అండమాన్‌ సముద్రంలో భారీ భూకంపం!

28 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Interest Rates: చిన్న పొదుపు పథకాల ఖాతాదారులకు ఆర్‌బీఐ షాక్.. భారీగా వడ్డీ రేట్ల తగ్గింపు

28 June 2025

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. వారందరికీ KTR వార్నింగ్‌! చట్టపరమైన చర్యలు తప్పవంటూ..

28 June 2025

Fact Check: సితారే జమీన్ పర్ ఖాతాలో వందకోట్లు.. గాజా బాధితులకు అమీర్ ఖాన్ భారీ విరాళం.. అసలు నిజమిదే..

28 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.