Gold Van Road Accident In Prakasam District: ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. ఒక మినీ వ్యాన్ లారీని ఢీకొనడంతో పోలీసులు షాక్ అయ్యారు. వ్యాన్‌లో బంగారం తరలిస్తున్నారని తెలిసి విస్తుపోయారు. అసలు ఈ బంగారం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోంది? ఇంతకీ ఈ ప్రమాదం ఎలా జరిగింది? పోలీసులు ఏం చేశారు? అనే విషయాలు తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే!
హైలైట్:
- ఒంగోలు సమీపంలో మినీ వ్యాన్‌కు ప్రమాదం
- ఆ వ్యాన్ డోర్ తీసి చూస్తే కళ్లు జిగేల్ అన్నాయి
- ఆ వ్యాన్‌కు రక్షణ కల్పించిన ఒంగోలు పోలీసులు
