Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

మొదటి రాత్రి గదిలోకి కత్తితో వెళ్లిన వధువు..భర్తను ఏమని బెదిరించిందంటే..

29 June 2025

సబ్బుల కోసం ఆగమాగం.. చివరికి మనిషి చనిపోయినా.. వీడియో

29 June 2025

Jeff Bezos Wedding: వధువు దుస్తులకే 12 కోట్లు.. అమెజాన్ వ్యవస్థాపకుడి పెళ్లికి ఖర్చు ఎంతో తెలిస్తే షాకవుతారు

29 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»ప్రతి రోజూ ఉదయం మెంతి నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
తాజా వార్తలు

ప్రతి రోజూ ఉదయం మెంతి నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

.By .29 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
ప్రతి రోజూ ఉదయం మెంతి నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Menthi Wate5

జుట్టు పెరుగుదలకు మెంతి నీరు చాలా మంచిది. ఎందుకంటే? మెంతుల్లో ప్రోటీన్, నికోటినిక్ వంటివి ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందువలన ఇవి జుట్టు మూలాలను బలోపేతం చేసి, జుట్టు రాలడాన్ని నివారించడానికి సహాయపడతాయి. అంతే కాకుండా జుట్టు తెల్లబడంటం, చుండ్రు, దురద వంటి సమస్యలను కూడా తగ్గించగలంట. అందుకే జుట్టు సమస్యలతో బాధ పడే వారు ఈ నీరు తాగడం మంచి ఎంపిక.

Menthi Water

మెంతి నీరు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. వీటిలో గెలాక్టోమన్నన్ వంటి కరిగే ఫైబర్ ఉంటుంది, ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. . అందుకే డయాబెటీస్ సమస్యతో బాధపడే వారు తమ డైట్‌లో మెంతి నీరు చేర్చుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

Menthi Water1

అలాగే బరువు తగ్గాలి అనుకునే వారు తమ రోజును మొంతి నీటితో ప్రారంభించడం వలన సులభంగా బరువు తగ్గవచ్చునంట. ఇందులో అధిక ఫైబర్ ఉంటుంది. అందువలన ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగించడమే కాకుండా జీవక్రియ సాఫీగా సాగేలా చేసి, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడంలో సహాయపడుతుందంట. తద్వారా త్వరగా బరువు తగ్గ వచ్చును.

Menthi Water2

మెంతులలోని కరిగే ఫైబర్ జీర్ణవ్యవస్థకు ఒక ఏజెంట్ లాగా పనిచేస్తుంది. మెంతి నీటిని తాగడం వల్ల మీ జీర్ణక్రియ సాఫీగా సాగిపోయి, అజీర్ణం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అందువలన ప్రతి రోజూ మెంతినీరు తీసుకోవడం వలన ఇది మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహించడానికి దోహదపడుతుంది.

Menthi Water3

మెంతి నీరు ప్రతి రోజూ తాగడం వలన ఇది మహిళలను పీరియడ్స్ నొప్పి నుంచి బయటపడేలా చేస్తుంది. హర్మోన్లను సమతుల్యం చేసి, బురుస్రావం సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అదే విధంగా ఇది అధికరక్తస్రావాన్ని కూడా తగ్గి స్తుంది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

మొదటి రాత్రి గదిలోకి కత్తితో వెళ్లిన వధువు..భర్తను ఏమని బెదిరించిందంటే..

29 June 2025

సబ్బుల కోసం ఆగమాగం.. చివరికి మనిషి చనిపోయినా.. వీడియో

29 June 2025

Jeff Bezos Wedding: వధువు దుస్తులకే 12 కోట్లు.. అమెజాన్ వ్యవస్థాపకుడి పెళ్లికి ఖర్చు ఎంతో తెలిస్తే షాకవుతారు

29 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

మొదటి రాత్రి గదిలోకి కత్తితో వెళ్లిన వధువు..భర్తను ఏమని బెదిరించిందంటే..

29 June 2025

ప్రయాగ్‌రాజ్‌కు చెందిన నిషాద్‌ అనే వ్యక్తికి ఇటీవల సితార అనే యువతితో వివాహమైంది. పెళ్లి సమయంలో ఆనందంగానే కన్పించిన ఆ…

సబ్బుల కోసం ఆగమాగం.. చివరికి మనిషి చనిపోయినా.. వీడియో

29 June 2025

Jeff Bezos Wedding: వధువు దుస్తులకే 12 కోట్లు.. అమెజాన్ వ్యవస్థాపకుడి పెళ్లికి ఖర్చు ఎంతో తెలిస్తే షాకవుతారు

29 June 2025

Simran: పెద్దలు కుదిర్చిన పెళ్లి కోసం అమెరికా వెళ్లిన యువతి.. ఫ్లైట్‌ దిగిన కాసేపటికే..

29 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

మొదటి రాత్రి గదిలోకి కత్తితో వెళ్లిన వధువు..భర్తను ఏమని బెదిరించిందంటే..

29 June 2025

సబ్బుల కోసం ఆగమాగం.. చివరికి మనిషి చనిపోయినా.. వీడియో

29 June 2025

Jeff Bezos Wedding: వధువు దుస్తులకే 12 కోట్లు.. అమెజాన్ వ్యవస్థాపకుడి పెళ్లికి ఖర్చు ఎంతో తెలిస్తే షాకవుతారు

29 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.