ఫ్లిండర్స్ హెల్త్ అండ్ మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, యూకే, యూఎస్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో 88,905 మంది వ్యక్తుల నిద్ర విధానాలను పరిశీలించారు. వారి మణికట్టుకు ప్రత్యేక సెన్సార్లను అమర్చి, వారం రోజుల పాటు వారు ఎంత కాంతిలో నిద్రపోతున్నారనే సమాచారాన్ని సేకరించారు. రాత్రివేళ.. కటిక చీకటిలో నిద్రించే వారితో పోలిస్తే, ఎక్కువ వెలుతురులో నిద్రించే వారికి గుండెనాళాలు పూడిపోవటం, గుండె అసాధారణంగా కొట్టుకోవడం, గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువని వారు నిర్ధారించారు. ముఖ్యంగా మహిళలు, యువతలో ఈ ముప్పు మరింత అధికంగా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.
మరిన్నివీడియోల కోసం :
ఒంటె కన్నీటికి ఇంత శక్తి ఉందా..వీడియో
ఒకప్పుడు నేషనల్ అవార్డు విన్నర్.. ఇప్పుడు అవకాశాలు లేక ఆటో డ్రైవర్
విమానం నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
అయ్యో.. సమంత చూడండి ఎక్కి ఎక్కి ఎలా ఏడ్చేసిందో.. వీడియో వైరల్