Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

టీఎంసీ నేతలకు రాష్ట్రపతి భవన్ షాక్.. అపాయింట్‌మెంట్‌ ఇచ్చేందుకు నిరాకరణ!

13 March 2026

UPSC CMS Jobs 2026: యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఎన్ని పోస్టులున్నాయంటే?

13 March 2026

Vijayawada Olx Case Ajith Kumar One Sim Rs 1500,రూ.50 విలువైన సిమ్ రూ.1500 కోనుగోలు చేసి.. ఒకసారి వాడిన నంబర్ మరోసారి వాడడు, మనోడి తెలివికి – ajith kumar buy one sim for rs 1500 in olx and other cheating cases reports

13 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Actress Madhavi Latha,మా పండగల మీద చిల్లర ఏరుకోవడమే పని.. ఏపీ ప్రభుత్వంపై నటి మాధవీలత విమర్శలు – actress madhavi latha fires on home minister anitha and ap government single window system for vinayaka pandal
ఆంధ్రప్రదేశ్

Actress Madhavi Latha,మా పండగల మీద చిల్లర ఏరుకోవడమే పని.. ఏపీ ప్రభుత్వంపై నటి మాధవీలత విమర్శలు – actress madhavi latha fires on home minister anitha and ap government single window system for vinayaka pandal

.By .8 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Actress Madhavi Latha,మా పండగల మీద చిల్లర ఏరుకోవడమే పని.. ఏపీ ప్రభుత్వంపై నటి మాధవీలత విమర్శలు – actress madhavi latha fires on home minister anitha and ap government single window system for vinayaka pandal
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

.వినాయక చవితి పండుగ నేపథ్యంలో విగ్రహాలు, మండపాలు ఏర్పాటు అనుమతుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన సింగిల్ విండో విధానంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, దీనిపై టాలీవుడ్ నటి, బీజేపీ యువ నాయకురాలు మాధవీలత తీవ్ర స్థాయిలో స్పందించారు. అందరికీ హిందువుల పండుగ మీద చిల్లర ఏరుకోవడమే పని అన్న ఆమె.. అడుక్కుంటే భిక్షం వేయడానికి వినాయక భక్తులు సిద్ధంగా ఉంటారని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇదే సమయంలో హోం మంత్రి వంగలపూడి అనితపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన చిన్నారి హత్యాచార ఘటన సహా పలు సంఘటనలపై ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.‘‘ఆంధ్ర హిందూ బంధువులు ముఖ్యంగా వినాయక భక్తులు అడుక్కుంటే భిక్షం వేయడానికి సిద్దంగా ఉంటారు , అసలే మా గణేశుడికి ఆకలి ఎక్కువ ఆయన కోసం వండే వాటిని తగ్గించి మీకు నాలుగు ముఖాన వేస్తారు ఏముంది.. అందరికీ మా పండగల మీద చిల్లర ఏరుకోవడమే పని.. సమాన న్యాయం.. సమాన ధర్మ పెట్టండి అన్ని మతాలు సమానం.. అన్ని పండగలు సమానం.. అందరూ సమానం.. మరి మా మైక్ సెట్‌కి, మా గణేశ మండపాలకి.. మా గణేష్ ఎత్తుకి డబ్బులెందుకో??????’ అని ప్రశ్నించారు.

అనితక్క??? ఏంది మీ తిక్క …… ఔనక్కా మొన్న చిన్నపిల్లని మానభంగం చేసి చంపేశారు ఏమైంది కేసు??.. ముసలోడు ఉయ్యాల్లో బిడ్డని మానభంగం చేశాడు.. ముసలోడికి ఉరిశిక్ష వేయలేదా?.. ఓహో ఇపుడు మేమిచ్చే భిక్షతో లాయర్స్ని పెడతారా? శిక్షల కోసం …’ అని హోం మంత్రి అనితపై పరోక్షంగా విమర్శలు చేశారు.

కాగా, .గణేశ్ మండపాల మైక్ పర్మిషన్‌కు, విగ్రహం హైట్‌ను బట్టి చలాన్లు కట్టాల్సి ఉంటుందని హోం మంత్రి అనిత చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారింది. మైక్ పర్మిషన్‌కు రోజుకు రూ.100, ఎకో ఫ్రెండ్లీ అంటే మట్టి విగ్రహం 3-6 అడుగులుంటే రూ.350, ఆరు అడుగుల పైన ఉంటే రోజుకు రూ.700 చలానా కట్టాలి అని ఆమె అన్నారు.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Vijayawada Olx Case Ajith Kumar One Sim Rs 1500,రూ.50 విలువైన సిమ్ రూ.1500 కోనుగోలు చేసి.. ఒకసారి వాడిన నంబర్ మరోసారి వాడడు, మనోడి తెలివికి – ajith kumar buy one sim for rs 1500 in olx and other cheating cases reports

13 March 2026

చదువుకోవడానికి వచ్చి తనువు చాలించిన అనాథ బాలిక.. బాలసదన్‌లో బాలిక మృతికి కారకులెవరు..?

13 March 2026

Bapatla: పెళ్లి కుమార్తె, ఆమె తల్లి ఆత్మహత్య.. కథనంలో సినిమాకు మించిన ట్విస్ట్..

13 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

టీఎంసీ నేతలకు రాష్ట్రపతి భవన్ షాక్.. అపాయింట్‌మెంట్‌ ఇచ్చేందుకు నిరాకరణ!

13 March 2026

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలవాలనుకున్న తృణమూల్‌ నేతలకు చుక్కెదురైంది. రాష్ట్రపతి బిజీ షెడ్యూల్ కారణంగా గురువారం (మార్చి 12)న అపాయింట్‌మెంట్…

UPSC CMS Jobs 2026: యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఎన్ని పోస్టులున్నాయంటే?

13 March 2026

Vijayawada Olx Case Ajith Kumar One Sim Rs 1500,రూ.50 విలువైన సిమ్ రూ.1500 కోనుగోలు చేసి.. ఒకసారి వాడిన నంబర్ మరోసారి వాడడు, మనోడి తెలివికి – ajith kumar buy one sim for rs 1500 in olx and other cheating cases reports

13 March 2026

Crime News: మనిషి కాదు మానవ మృగం.. కూతురు వయస్సున్న ముగ్గురు బాలికలపై..

13 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

టీఎంసీ నేతలకు రాష్ట్రపతి భవన్ షాక్.. అపాయింట్‌మెంట్‌ ఇచ్చేందుకు నిరాకరణ!

13 March 2026

UPSC CMS Jobs 2026: యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఎన్ని పోస్టులున్నాయంటే?

13 March 2026

Vijayawada Olx Case Ajith Kumar One Sim Rs 1500,రూ.50 విలువైన సిమ్ రూ.1500 కోనుగోలు చేసి.. ఒకసారి వాడిన నంబర్ మరోసారి వాడడు, మనోడి తెలివికి – ajith kumar buy one sim for rs 1500 in olx and other cheating cases reports

13 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.