Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Sanju Samson : అభిషేక్ శర్మకు సంజూ శాంసన్ బంపర్ ఆఫర్.. ‘త్వరగా పెళ్లి చేసుకో బ్రో’ అంటూ సెటైర్లు

15 March 2026

40 ఏళ్ల తర్వాత ఆరోగ్య బ్రహ్మాస్త్రాలు.. వృద్ధాప్యాన్ని ఓడించే ఈ 3 విటమిన్లు రోజూ తప్పనిసరి..!

15 March 2026

Petrol Rate: ఇరాన్ యుద్ధం వేళ వాహనదారులకు గుడ్‌న్యూస్.. స్పలంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..!

15 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Pawan Kalyan Donation To Panchayats,ఏపీలో గ్రామ పంచాయతీలకు నిధులు.. రేపే పంపిణీ.. వాటికి మాత్రమే! – pawan kalyan janasena distributes one lakh per panchayat on monday evening
ఆంధ్రప్రదేశ్

Pawan Kalyan Donation To Panchayats,ఏపీలో గ్రామ పంచాయతీలకు నిధులు.. రేపే పంపిణీ.. వాటికి మాత్రమే! – pawan kalyan janasena distributes one lakh per panchayat on monday evening

.By .8 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Pawan Kalyan Donation To Panchayats,ఏపీలో గ్రామ పంచాయతీలకు నిధులు.. రేపే పంపిణీ.. వాటికి మాత్రమే! – pawan kalyan janasena distributes one lakh per panchayat on monday evening
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



వరద ప్రభావిత ప్రాంతాలకు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించిన వరద సాయం రేపు (సోమవారం) అందనుంది. సోమవారం సాయంత్రం 400 గ్రామ పంచాయతీలకు లక్ష రూపాయల చొప్పున విరాళం అందించనున్నారు. ఈ విషయాన్ని ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి, జనసేన నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకుల టెలీ కాన్ఫరెన్స్‌లో నాదెండ్ల మనోహర్ ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో ఇప్పటి వరకూ ఏ నాయకుడూ చేయని విధంగా వరద విలయం ఎదుర్కొన్న పంచాయతీలకు పవన్ కళ్యాణ్ సాయం ప్రకటించారని నాదెండ్ల మనోహర్ గుర్తుచేశారు. 400 గ్రామ పంచాయతీల్లో.. ఒక్కో పంచాయతీకి రూ.లక్ష చొప్పున రూ.4 కోట్ల వ్యక్తిగత సాయం అందించడం చరిత్రలో నిలిచిపోయే దాతృత్వమని చెప్పారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రకటించిన వరద సాయాన్ని ప్రతి పంచాయతీకి నేరుగా అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం తరుఫున, జనసేన తరుఫున 9వ తేదీ సాయంత్రం అందరి సమక్షంలో నిర్వహించాలని నేతలకు సూచించారు. విరాళం సొమ్మును నేరుగా పంచాయతీలకు అందించే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా 20 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. వరదలతో నష్టపోయిన గ్రామ పంచాయతీల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఆయా కేంద్రాలకు వచ్చి విరాళం సొమ్మును స్వీకరించాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. పవన్ కళ్యాణ్ అందించే విరాళం గ్రామాల అభివృద్ధికి, గ్రామ ఆస్తుల పరిరక్షణకు, ఆరోగ్యశిబిరాల నిర్వహణ, పారిశుద్ధ్యం నిర్వహణకు ఉపయోగించాలని సూచించారు.

సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆరు జిల్లాలలోని 400 గ్రామ పంచాయతీలకు నిధులు అందిస్తామన్న నాదెండ్ల మనోహర్ .. 20 కేంద్రాల్లో జరిగే ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొనాలని కోరారు. ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు అవుతారని.. అందరినీ కలుపుకుని సమష్టిగా కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. సాయాన్ని నేరుగా అందించే కార్యక్రమంలో పంచాయతీల సర్పంచులకు ప్రాధాన్యం ఇవ్వాలని నాదెండ్ల మనోహర్ జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలకు సూచించారు. మరోవైపు ఈ సాయంతో పాటుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెరో కోటి చొప్పున పవన్ కళ్యాణ్ వరద సాయం ప్రకటించారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Mana Mitra Whatsapp Number,ఏపీ ప్రజలకు తీపి కబురు.. క్యూలో నిలబడే పనిలేదు, వాట్సాప్‌ నుంచే హాస్పిటల్ ఓపీ రిజిస్ట్రేషన్లు – book government hospital op appointments via mana mitra whatsapp in ap

15 March 2026

ఏపీలో కొత్త మత్తు మరక.. అట్టాంటి ఇట్టాంటి సరుకు కాదు.. అడ్డగోలుగా నిషేధిత డ్రగ్‌ దందా..!

15 March 2026

Gold Theft Sullurpet,తిరుపతి: పట్టపగలే రెచ్చిపోయిన దొంగ.. కళ్లలో కారం కొట్టి, బంగారం చోరీ.. – jewelry shop owner hit in the eyes with pepper and robbed of gold in sullurpet tirupati district

14 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Sanju Samson : అభిషేక్ శర్మకు సంజూ శాంసన్ బంపర్ ఆఫర్.. ‘త్వరగా పెళ్లి చేసుకో బ్రో’ అంటూ సెటైర్లు

15 March 2026

Sanju Samson : టీ20 ప్రపంచకప్ 2026 విజయం తర్వాత టీమిండియా స్టార్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ తొలిసారి…

40 ఏళ్ల తర్వాత ఆరోగ్య బ్రహ్మాస్త్రాలు.. వృద్ధాప్యాన్ని ఓడించే ఈ 3 విటమిన్లు రోజూ తప్పనిసరి..!

15 March 2026

Petrol Rate: ఇరాన్ యుద్ధం వేళ వాహనదారులకు గుడ్‌న్యూస్.. స్పలంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..!

15 March 2026

Moinabad: ఓ మహిళ.. 10 మంది లీడర్లు, రియల్టర్లు.. ఫామ్‌హౌస్‌‌లో గుట్టుగా పార్టీ.. కట్ చేస్తే..

15 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Sanju Samson : అభిషేక్ శర్మకు సంజూ శాంసన్ బంపర్ ఆఫర్.. ‘త్వరగా పెళ్లి చేసుకో బ్రో’ అంటూ సెటైర్లు

15 March 2026

40 ఏళ్ల తర్వాత ఆరోగ్య బ్రహ్మాస్త్రాలు.. వృద్ధాప్యాన్ని ఓడించే ఈ 3 విటమిన్లు రోజూ తప్పనిసరి..!

15 March 2026

Petrol Rate: ఇరాన్ యుద్ధం వేళ వాహనదారులకు గుడ్‌న్యూస్.. స్పలంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..!

15 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.