Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఐఆర్‌సీటీసీలో 3 కోట్ల ఫేక్‌ ఖాతాల తొలగింపు.. కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ | Railway Minister Ashwini Vaishnaw said IRCTC Blocks 3.03 Crore Fake IDs benefits ordinary passengers

25 March 2026

Hyderabad: ఛీ.. ఛీ.. ఇషికా ఎంత పని చేశావ్.. ప్రియుడితో కలిసి కన్నతల్లిని నట్టింట్లోనే..

25 March 2026

బెండకాయ కూర జిగురు రాకుండా ఉండాలంటే.. ఈ సీక్రెట్ టిప్స్‌ ట్రై చేయండి..! హోటల్ స్టైల్ రుచి

25 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»HDFC Bank: హెచ్‌డీ‌ఎఫ్‌సీ వినియోగదారులకు అలర్ట్.. రుణాల వడ్డీ రేట్లలో కీలక మార్పులు..
తాజా వార్తలు

HDFC Bank: హెచ్‌డీ‌ఎఫ్‌సీ వినియోగదారులకు అలర్ట్.. రుణాల వడ్డీ రేట్లలో కీలక మార్పులు..

.By .8 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
HDFC Bank: హెచ్‌డీ‌ఎఫ్‌సీ వినియోగదారులకు అలర్ట్.. రుణాల వడ్డీ రేట్లలో కీలక మార్పులు..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

HDFC Bank: హెచ్‌డీ‌ఎఫ్‌సీ వినియోగదారులకు అలర్ట్.. రుణాల వడ్డీ రేట్లలో కీలక మార్పులు..

దేశంలోని టాప్ ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన వినియోగదారులకు కీలకమైన అప్ డేట్ ఇచ్చింది. బ్యాంకులో తీసుకునే రుణాలపై వడ్డీ రేట్లను సవరించినట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన సమాచారం సెప్టెంబర్ ఏడో తేదీన అధికారిక బ్యాంకు వెబ్ సైట్లో ప్రకటించింది. వెబ్ సైట్లో పేర్కొన్న సమాచారం ప్రకారం బ్యాంకు తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్లను (ఎంసీఎల్ఆర్) ఒక పదవీకాలానికి పెంచింది. బ్యాంక్ రుణ వడ్డీ రేట్లను మూడు నెలల కాలానికి 5 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) వరకు పెంచింది. దీని ప్రకారం ఎంసీఎల్ఆర్ వడ్డీ రేట్లు ఇప్పుడు 9.10% నుంచి 9.45% మధ్య ఉంటాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

హెచ్‌డీ‌ఎఫ్‌సీ తాజా రుణ రేట్లు ఇవి..

హెచ్‌డీ‌ఎఫ్‌సీ 3 నెలల కాలవ్యవధి మినహా ఎలాంటి రుణ రేట్లను బ్యాంక్ సవరించలేదు. ఓవర్ నైట్ కి బ్యాంక్ 9.10% వడ్డీ రేటు కాగా.. ఒక నెలకు 9.15% అందిస్తుంది. మూడు నెలల వ్యవధిలో, బ్యాంక్ 9.25% నుంచి 9.30%కి 5 బీపీఎస్ పెరిగింది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 9.40%. ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలకు వడ్డీ రేటు 9.45% వద్ద ఉంది. ఓవర్ నైట్ కి బ్యాంకులో ఎంసీఎల్ఆర్ 9.10శాతం, ఒక నెల టెన్యూర్ కి 9.15శాతం, మూడు నెలలకు ఎంసీఎల్ఆర్ 9.30శాతం ఉంటుంది. అలాగే ఆరు నెలల వరకూ 9.40శాతం, ఒక ఏడాది టెన్యూర్ కి 9.45శాతం ఎంసీఎల్ఆర్ ఉంటుంది. రెండేళ్లకు, మూడేళ్లకు కూడా 9.45శాతం ఎంసీఎల్ఆర్ ఉంటుంది.

ఎంసీఎల్ఆర్ అంటే ఏమిటి?

ఫండ్ ఆధారిత లెండింగ్ రేటు లేదా ఎంసీఎల్ఆర్ మార్జినల్ కాస్ట్ అనేది ఒక నిర్దిష్ట లోన్ కోసం ఒక ఆర్థిక సంస్థ వసూలు చేయాల్సిన కనీస వడ్డీ రేటు. ఇది రుణానికి విధించిన వడ్డీ రేటు కనీస పరిమితిని నిర్దేశిస్తుంది.

హెచ్డీఎఫ్సీ హోమ్ లోన్ వడ్డీ రేట్లు..

హెచ్డీఎఫ్సీ వెబ్‌సైట్ ప్రకారం బ్యాంకు అడ్జస్ట్ బుల్ రేట్ లోన్ లేదా ఫ్లోటింగ్ రేట్ లోన్ అందిస్తుంది. దీనిలో వడ్డీ రేటు మారుతూ ఉంటుంది. అలాగే ట్రూఫిక్స్ డ్ లోన్‌ను కూడా అందిస్తుంది. దీనిలో గృహ రుణంపై వడ్డీ రేటు నిర్దిష్టంగా ఉంటుంది. అది లోన్ కాల వ్యవధిలో మొదటి రెండు సంవత్సరాలు మాత్రమే ఆ తర్వాత అది అడ్జస్ట్ బుల్-రేటు రుణంగా మారుతుంది. ఈ రేట్లు అన్నీ పాలసీ రెపో రేటుకు బెంచ్‌మార్క్ అవుతాయి. ప్రస్తుత వర్తించే రెపో రేటు 6.50%గా ఉంది. దీని ప్రకారం బ్యాంకులో జీతం, స్వయం ఉపాధి పొందే వారికి ప్రత్యేక గృహ రుణ రేట్లు 8.75% నుంచి 9.65%, ప్రామాణిక గృహ రుణ రేట్లు 9.40% నుంచి 9.95%గా ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ఐఆర్‌సీటీసీలో 3 కోట్ల ఫేక్‌ ఖాతాల తొలగింపు.. కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ | Railway Minister Ashwini Vaishnaw said IRCTC Blocks 3.03 Crore Fake IDs benefits ordinary passengers

25 March 2026

బెండకాయ కూర జిగురు రాకుండా ఉండాలంటే.. ఈ సీక్రెట్ టిప్స్‌ ట్రై చేయండి..! హోటల్ స్టైల్ రుచి

25 March 2026

ఐఆర్‌సీటీసీలో 3 కోట్ల ఫేక్‌ ఖాతాల తొలగింపు.. కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ | Railway Minister Ashwini Vaishnaw said IRCTC Blocks 3.03 Crore Fake IDs for ordinary passengers

25 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఐఆర్‌సీటీసీలో 3 కోట్ల ఫేక్‌ ఖాతాల తొలగింపు.. కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ | Railway Minister Ashwini Vaishnaw said IRCTC Blocks 3.03 Crore Fake IDs benefits ordinary passengers

25 March 2026

India oi-Dr Veena Srinivas Updated: Wednesday, March 25, 2026, 15:03 [IST] ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్…

Hyderabad: ఛీ.. ఛీ.. ఇషికా ఎంత పని చేశావ్.. ప్రియుడితో కలిసి కన్నతల్లిని నట్టింట్లోనే..

25 March 2026

బెండకాయ కూర జిగురు రాకుండా ఉండాలంటే.. ఈ సీక్రెట్ టిప్స్‌ ట్రై చేయండి..! హోటల్ స్టైల్ రుచి

25 March 2026

ఐఆర్‌సీటీసీలో 3 కోట్ల ఫేక్‌ ఖాతాల తొలగింపు.. కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ | Railway Minister Ashwini Vaishnaw said IRCTC Blocks 3.03 Crore Fake IDs for ordinary passengers

25 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఐఆర్‌సీటీసీలో 3 కోట్ల ఫేక్‌ ఖాతాల తొలగింపు.. కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ | Railway Minister Ashwini Vaishnaw said IRCTC Blocks 3.03 Crore Fake IDs benefits ordinary passengers

25 March 2026

Hyderabad: ఛీ.. ఛీ.. ఇషికా ఎంత పని చేశావ్.. ప్రియుడితో కలిసి కన్నతల్లిని నట్టింట్లోనే..

25 March 2026

బెండకాయ కూర జిగురు రాకుండా ఉండాలంటే.. ఈ సీక్రెట్ టిప్స్‌ ట్రై చేయండి..! హోటల్ స్టైల్ రుచి

25 March 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025273

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025255

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.