Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

BSNL: మీరు బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమరా..? మహిళల కోసం అదిరిపోయే కొత్త ఫీచర్‌.. నంబర్‌ లేకుండానే రీఛార్జ్‌!

12 March 2026

Heatwave Alert: అయ్‌ బాబోయ్‌ మార్చిలోనే మాడు పగిలే ఎండలు..! వసంతకాలం కనుమరుగవుతోందా?

12 March 2026

2027 ప్రపంచకప్‌నకు టీమిండియా స్వ్కాడ్ ఫిక్స్.. ఛాంపియన్ ప్లేయర్‌కు హ్యాండిచ్చిన గంభీర్..?

12 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Acharya Nagarjuna University: కాటేసిన పాము కోసం 2 గంటలు వెతికాడు.. ఆలోపే మృత్యువు మింగేసింది
ఆంధ్రప్రదేశ్

Acharya Nagarjuna University: కాటేసిన పాము కోసం 2 గంటలు వెతికాడు.. ఆలోపే మృత్యువు మింగేసింది

.By .9 September 2024No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Acharya Nagarjuna University: కాటేసిన పాము కోసం 2 గంటలు వెతికాడు.. ఆలోపే మృత్యువు మింగేసింది
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


గుంటూరు, సెప్టెంబర్‌ 9: ఇటీవల గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ విద్యార్ధి పాము కాటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో తాజాగా ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. పాము కాటు వేసిన వెంటనే ఆసుపత్రికి వెళ్లకుండా కాలయాపన చేయడం వల్లనే ఎంఏ విద్యార్ధి మృతి చెందినట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే..గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సెప్టెంబర్‌ 7వ తేదీన మయన్మర్‌కి చెందిన కొండన్న (38) అనే బుద్ధిజం విద్యార్ధి రాత్రి 10.30 గంటల సమయంలో క్యాంపస్‌లో పుట్టగొడుగుల సేకరణ కోసం చెట్ల పొదల్లోకి వెళ్లాడు. అయితే అక్కడ ఓ పుట్ట వద్ద పుట్టగొడుగులు సేకరిస్తుండగా రక్త పింజరి పాము కొండన్నను కాటు వేసింది. అతడితోపాటు మరో విద్యార్ధి కూడా ఉన్నారు. పాము కాటేసిన వెంటనే ఆస్పత్రికి వెళ్లకుండా ఆ ఇద్దరూ పాము కోసం వెతకడం ప్రారంభించారు. అయితే మయన్మార్‌లో ఎవరైనా పాము కాటు వేస్తే, దానిని చంపి దాంతో పాటే ఆసుపత్రికి వెళుతారట. అంతేకాకుండా ఆ పాము జాతిని బట్టి వైద్యం అందిస్తారట.

దీంతో సంఘటన జరిగిన రోజున కొండన్న, అతడి స్నేహితుడు కాటు వేసిన పాము కోసం వెతకడం ప్రారంభించారు. ఈ రోజు రాత్రి 10.30 గంటలకు రక్తపింజరి పాము కరిచింది. వీళ్లు దాదాపు 2 గంటల వరకు అంటే 12 గంటల వరకు దాని కోసం వెతికారు. చివరికి ఆ పాము దొరకడంతో దానిని చంపి, దాంతో పాటు ఇద్దరూ మంగళగిరిలోని ఓ ఎన్నారై ఆసుపత్రికి వెళ్లారు. అయితే అప్పటికే ఆలస్యమైంది. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించినా.. అప్పటికే విషయం శరీరమంతా వ్యాపించడంతో కాసేపటికే కొండన్న ప్రాణాలు కోల్పోయాడు.

మృతుడు కొండన్న మయన్మార్‌లోని క్యూహా బుద్ధిజం యూనివర్సిటీలో బ్యాచిలర్‌ డిగ్రీ చదివాడు. ఉన్నత విద్య కోసం గుంటూరు నాగార్జున యూనివర్సిటీకి గత నెలలో వచ్చాడు. సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. అయితే మయన్మార్‌ నుంచి భారత్‌కు వచ్చిన ఆ విద్యార్థి అర్ధాంతరంగా మృతి చెందడంతో వర్సిటీలో విషాద ఛాయలు అలముకున్నాయి. విద్యార్ధి మృతిపై వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్ సింహాచలం వ్యాఖ్యలు మరోలా ఉన్నాయి. కొండన్నను వర్సిటీ బయట కాలువ గట్టున పాము కాటేసిందని పేర్కొనడం గమనార్హం. దీనిపై దుగ్గిరాల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Nellore Court Three Years Jail For A Man For Grow Ganja Trees,పెరట్లో రెండు మొక్కలు పెంచాడు.. మూడేళ్లు జైలుశిక్ష విధించిన కోర్టు, ఈ కేసు ఓ గుణపాఠం – nellore court three years jail for young man for grow ganja trees in his house

12 March 2026

Chandrababu Registered As Sadhikara Saaradhi,టీడీపీలో చంద్రబాబు కూడా సామాన్య కార్యకర్తే.. కడపల్లెలో కుటుంబ సాధికార సారథిగా బాధ్యతలు – ap cm chandrababu naidu also registered as sadhikara saaradhi in kadapalle panchayat in kuppam

12 March 2026

SBI Fellowship 2026: ఏపీ, తెలంగాణ యువతకు ఎస్బీఐ ఫెలోషిప్‌ ఆహ్వానం.. నెలకు రూ.21 వేలు, రూ.1,10,000 గ్రాంట్ కూడా!

12 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

BSNL: మీరు బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమరా..? మహిళల కోసం అదిరిపోయే కొత్త ఫీచర్‌.. నంబర్‌ లేకుండానే రీఛార్జ్‌!

12 March 2026

BSNL Kavach Number: డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్‌లు, మొబైల్ నంబర్లు మన వ్యక్తిగత గుర్తింపులుగా మారాయి. బ్యాంకింగ్ సేవలు, సోషల్…

Heatwave Alert: అయ్‌ బాబోయ్‌ మార్చిలోనే మాడు పగిలే ఎండలు..! వసంతకాలం కనుమరుగవుతోందా?

12 March 2026

2027 ప్రపంచకప్‌నకు టీమిండియా స్వ్కాడ్ ఫిక్స్.. ఛాంపియన్ ప్లేయర్‌కు హ్యాండిచ్చిన గంభీర్..?

12 March 2026

శుక్ర గోచారం ప్రభావం: ఈ రాశులకు భారీ ధన లాభం, వాహనం-ఆస్తి యోగం

12 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

BSNL: మీరు బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమరా..? మహిళల కోసం అదిరిపోయే కొత్త ఫీచర్‌.. నంబర్‌ లేకుండానే రీఛార్జ్‌!

12 March 2026

Heatwave Alert: అయ్‌ బాబోయ్‌ మార్చిలోనే మాడు పగిలే ఎండలు..! వసంతకాలం కనుమరుగవుతోందా?

12 March 2026

2027 ప్రపంచకప్‌నకు టీమిండియా స్వ్కాడ్ ఫిక్స్.. ఛాంపియన్ ప్లేయర్‌కు హ్యాండిచ్చిన గంభీర్..?

12 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.