Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఇరానీ చాయ్‌, కార్పెట్లు, డ్రైఫ్రూట్స్‌.. హైదరాబాద్‌కు 400 ఏళ్ల బంధం

3 March 2026

మీరంతా వెళ్లి కండోమ్‌లు ప్రచారం చేసుకోండి.. నెటిజన్‌పై రెచ్చిపోయిన యాంకర్ రష్మీ

3 March 2026

ఈ తండా వెరీ స్పెషల్.. పిల్లలకు నామకరణం చేయాలంటే ఏడాది ఆగాల్సిందే.. ఎందుకో తెలుసా?

3 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Lalitha Jewellers Donations To Ap,ఏపీకి లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్ భారీ విరాళం – lalitha jewellers owner kiran kumar donates one crore to andhra pradesh cm relief fund
ఆంధ్రప్రదేశ్

Lalitha Jewellers Donations To Ap,ఏపీకి లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్ భారీ విరాళం – lalitha jewellers owner kiran kumar donates one crore to andhra pradesh cm relief fund

.By .9 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Lalitha Jewellers Donations To Ap,ఏపీకి లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్ భారీ విరాళం – lalitha jewellers owner kiran kumar donates one crore to andhra pradesh cm relief fund
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



Lalitha Jewellers donates one crore to Andhra Pradesh: డబ్బులు ఎవరికి ఊరికే రావు.. ఈ మాట వింటూనే ఠక్కున ఓ వ్యక్తి మన మెదడులో మెదులుతాడు. ఆయన పేరు తెలియకపోయినా.. ఆయన బ్రాండ్ అయితే వెంటనే గుర్తొచ్చేస్తుంది. బోడి గుండుతో ఉంటూ తన కంపెనీ అడ్వర్టైజ్‌మెంట్లలో తానే నటిస్తూ తెలుగు రాష్ట్రాలకు సుపరిచితులైన లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్.. తన గొప్ప మనసు చాటుకున్నారు. వరదలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తన వంతు సాయం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి సీఎం సహాయనిధికి లలితా జ్యువెలర్స్ కిరణ్ కుమార్ కోటి రూపాయలు విరాళంగా అందించారు. సీఎంను కలిసి విరాళం తాలూకూ చెక్‌ను ఆయన చేతికి అందించారు. ఇక 75 ఏళ్ల వయసులోనూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల కోసం కష్టపడుతున్నారని కిరణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. విపత్తు వేళ ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంత సాయం చేసి ఏపీని ఆదుకోవాలని కోరారు.మరోవైపు కొవిడ్ సమయంలోనూ కళ్యాణ్ జ్యువెలర్స్ అధినేత ఏపీకి భారీ విరాళం అందించారు. అప్పట్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి విరాళం తాలూకు చెక్ అందించారు. ఇప్పుడు మరోసారి విపత్తు వేళ అండగా నిలిచారు. ఇక వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు పోటెత్తుతున్నాయి. రంగాలకు అతీతంగా విరాళాలు అందిస్తున్నారు. సినీ రంగం నుంచి చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి ప్రముఖులతో పాటుగా చిన్న నటులు కూడా తమకు తోచినైన స్థాయిలో విరాళం అందించారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వంటి నేతలు కూడా భారీగా విరాళాలు ఇచ్చారు.

ఇక వరద బాధితులకు సహాయం చేయాలనుకునేవారి కోసం ఏపీ ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్ కూడా ఏర్పాటు చేసింది. అలాగే ముఖ్యమంత్రి సహాయనిధికి కూడా పలువురు వ్యాపారులు, వ్యాపార సంస్థలు విరాళాలు అందిస్తున్నాయి. ఈ విరాళాల సాయంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస చర్యలు చేపట్టడంతో పాటుగా బాధితులకు ఆహారం, మంచినీరు, నిత్యావసరాలు, మందుల పంపిణీని చేపడుతున్నారు. ప్రభుత్వమే కాకుండా వైసీపీ పార్టీ, పలు స్వచ్ఛంద సంస్థలు కూడా బాధితులకు అండగా నిలుస్తూ వారికి ఆహారం, మంచినీరు వంటివి సరఫరా చేస్తున్నాయి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

AP Polycet 2026 Registrations: ఏపీ పాలీసెట్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే

3 March 2026

Isro Yuvika 2026 Apply,ISRO YUVIKA 2026: 9వ తరగతి విద్యార్థులకు సూపర్ ఛాన్స్.. ఇస్రోలో ట్రైనింగ్.. ప్రయాణం, భోజనం, వసతి కూడా ఫ్రీ.. – isro opens yuvika 2026 applications for class 9th students talent for space science

3 March 2026

ఎయిర్‌పోర్ట్ రన్‌వేలా ధగధగ మెరుస్తున్న లైట్లు.. పంట పొలంలోకి వెళ్లి చూస్తే..!

3 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఇరానీ చాయ్‌, కార్పెట్లు, డ్రైఫ్రూట్స్‌.. హైదరాబాద్‌కు 400 ఏళ్ల బంధం

3 March 2026

గోల్కొండలోని కొన్ని కట్టడాలు, చార్మినార్‌, కుతుబ్‌ షాహీల సమాధులు.. ఇలా నగర ఖ్యాతిని ఇనుమడింపచేసే ఎన్నో వారసత్వ కట్టడాల్లో పర్షియన్‌…

మీరంతా వెళ్లి కండోమ్‌లు ప్రచారం చేసుకోండి.. నెటిజన్‌పై రెచ్చిపోయిన యాంకర్ రష్మీ

3 March 2026

ఈ తండా వెరీ స్పెషల్.. పిల్లలకు నామకరణం చేయాలంటే ఏడాది ఆగాల్సిందే.. ఎందుకో తెలుసా?

3 March 2026

AP Polycet 2026 Registrations: ఏపీ పాలీసెట్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే

3 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఇరానీ చాయ్‌, కార్పెట్లు, డ్రైఫ్రూట్స్‌.. హైదరాబాద్‌కు 400 ఏళ్ల బంధం

3 March 2026

మీరంతా వెళ్లి కండోమ్‌లు ప్రచారం చేసుకోండి.. నెటిజన్‌పై రెచ్చిపోయిన యాంకర్ రష్మీ

3 March 2026

ఈ తండా వెరీ స్పెషల్.. పిల్లలకు నామకరణం చేయాలంటే ఏడాది ఆగాల్సిందే.. ఎందుకో తెలుసా?

3 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.